I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Yehovaaye Naa Balamu
యెహెూవాయే నా బలముయెహెూవాయే నా బలముయెహెూవాయే నా శైలము (2)యెహెూవాయే నా కోటయుయెహెూవాయే నా కేడెముయెహెూవాయే నా శృంగముయెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే|| నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెనునా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2)నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెనునా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే|| నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెనునా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను (2)నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెనునా ముందుగా తానే…
-
Yehovaaye Naa Kaaparigaa
యెహోవాయే నా కాపరిగాయెహోవాయే నా కాపరిగానాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలోనన్నాయనే పరుండజేయును (2)శాంతికరమైన జలములలో (2)నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలోనడిచినా నేను భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2)నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవునా భోజనము సిద్ధపరచి (2)నా తల నూనెతో నంటియుంటివి (2)నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియునుకృపాక్షేమాలు వెంట వచ్చును (2)నీ మందిరములో నే చిరకాలము (2)నివాసము చేయ…
-
Yehovaanu Sthuthiyinchu
యెహోవాను స్తుతియించుయెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచుమహా దేవుని సేవించు – యేసుని పూజించుఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)సమాధానకర్త అయిన రారాజునుఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోనుకరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసికలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించుభూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించుతన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించుపిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించునీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| స్వరమండలముతో ఆయనను స్తుతియించుసితార స్వరములతో ఆయనను స్తుతియించుగంభీర ధ్వనితో…
-
Yehovaanu Sannuthinchedan
యెహోవాను సన్నుతించెదన్యెహోవాను సన్నుతించెదన్ఆయనను కీర్తించెదనుప్రభువును ఘనపరచెదన్ఆ నామమునే గొప్ప చేసెదన్ (2)హల్లెలూయా హల్లెలూయా (2) ||యెహోవాను|| నాకున్న సర్వము నన్ను విడచిననునావారే నన్ను విడచి నిందలేసినను (2)నా యేసయ్యను చేరగానేనున్నానన్నాడుగా (2)ఆయనకే స్తుతి ఆయనకే కీర్తియుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| నాకున్న భయములే నన్ను కృంగదీయాగానా హృదయం నాలోనే నలిగిపోయేగా (2)నా యేసయ్యను చేరగానన్నాదరించెనుగా (2)ఆయనకే స్తుతి ఆయనకే కీర్తియుగయుగములు చెల్లును (2) ||యెహోవాను|| నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగానాపైన చీకటియే నాన్నవరించెగా (2)నా దీపము ఆరుచుండగానా…
-
Yehovaaku Sthuthulu Paadandi
యెహోవాకు స్తుతులు పాడండియెహోవాకు స్తుతులు పాడండి – మీరుసమాజములో ప్రభు ప్రశంస పాడిసభలో పాడండి మీరు యెహోవాకు ఇశ్రాయేలు తమ సృష్టికర్తనుసీయోను వాసులు తమ రాజునుస్మరియించుకొని సంతోషింతురునాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు ||యెహోవాకు|| తంబురతోను సితారతోనుతనను గూర్చి గానము చేసిదేవుని ప్రేమరసమును గ్రోలిపావనాలంకారమును బొంది – మీరు ||యెహోవాకు|| భక్తులై ఘనులై హర్షింతురుఉత్సాహమున ఊప్పొంగెదరుపడకల మీద ప్రభువును కోరిపాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు ||యెహోవాకు|| అన్య జనులను శిక్షించుటకురాజుల గొలుసుతో బంధించుటకురెండంచుల ఖడ్గమును ధరించిరిదైవ…
-
Yehovaa Yire
యెహోవా యీరేయెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలుయెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయుయెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చునా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టియెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరుయెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్మునా వెంట…
-
Yehovaa Maa Kaapari
యెహోవా మా కాపరియెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరిమాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| వాక్య పచ్చికలో ఆకలి తీర్చెనుఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)మా ప్రాణములు సేదదీర్చేనునీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెనుమరణ పడకలో ఊపిరి పోసెను (2)మా తోడు నీడై నిలిచి నడచెనుశత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా|| పరిశుద్ధాత్మలో ముంచి వేసెనుపరమానందము పొంగిపోయెను (2)పరలోకములో గొరియపిల్లనునిరతము మేము కీర్తింతుము ||యెహోవా|| Yehovaa Maa Kaapari Yesayya Maa…
-
Yehovaa Mahima Nee Meeda
యెహోవా మహిమ నీ మీదయెహోవా మహిమ నీ మీద ఉదయించెనుతేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)ఆయన మహిమ నీ మీద కనబడుచున్నదిఅది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)లెమ్ము నీవు తేజరిల్లుముప్రభువు కొరకు ప్రకాశించుము (2) చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నదిజీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరురాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2)||లెమ్ము|| ఒంటరియైన వాడు వేయి మంది అగునుఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా…
-
Yehovaa Needu Melulanu
యెహోవా నీదు మేలులనుయెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలనుకీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురందైవం నీవయ్యా పాపిని నేనయ్యానీదు రక్తముతో నన్ను కడుగుజీవం నీవయ్యా జీవితం నీదయ్యానీదు సాక్షిగా నన్ను నిలుపుకారణ భూతుడా పరిశుద్ధుడానీదు ఆత్మతో నన్ను నింపుమరనాత యేసు నాథానీదు రాజ్యములో నన్ను చేర్చు ఘనుడా సిల్వ ధరుడాఅమూల్యం నీదు రుధిరం (2) ఓ…నిన్ను ఆరాధించే బ్రతుకు ధాన్యంనీతో మాట్లాడుటయే నాకు భాగ్యంఓ మహోన్నతుడా నీకే స్తోత్రంసర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| ప్రియుడా…
-
Yehovaa Naa Kaapari
యెహోవా నా కాపరియెహోవా నా కాపరి నాకు లేమిలేదుపచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్ || యెహోవా || మరణపు చీకటిలో తిరుగుచుండిననుప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా || పగవారి ఎదుట ప్రేమతో ఒక విందుప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను || యెహోవా || నూనెతో నా తలను అభిషేకము చేయున్నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా || చిరకాలము నేను ప్రభు మందిరములోవసియించెద నిరతం సంతసమొందెదను || యెహోవా || Yehovaa Naa Kaapari Naaku…
Got any book recommendations?