I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Maatlaade Yesayyaa
మాట్లాడే యేసయ్యామాట్లాడే యేసయ్యానాతో మాట్లాడుచున్నాడు (2)(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| వెన్నలాంటి కన్నులలోకురిసే తన ప్రేమను పంచాలని (3)వేకువనే తట్టుచున్నాడుకునుకని నిద్రపోని నా యేసయ్యా (2)తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడులోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| అరుణోదయమున నేను లేచికృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)ఉత్సాహగానముతో యేసయ్యనుసంగీత స్వరములతో ఘనపరచెదను (2)ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడుప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే||…
-
Maatlaade Devudavu Neevu
మాట్లాడే దేవుడవు నీవుమాట్లాడే దేవుడవు నీవుమాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)మాట్లాడే దేవుడవు నీవుయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||మాట్లాడే|| నా ఇంటి వైద్యుడవు నీవునా మంచి ఔషధము నీవు (2)నా వ్యాధి బలహీన సమయాలలోన (2)నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| నా కోసం వచ్చావు నీవుకన్నీరు తుడిచావు నీవు (2)అన్నీ ముగించి సీయోనులోన (2)నాతో ఉండే దేవుడ నీవు (2) ||యేసయ్యా|| Maatlaade Devudavu NeevuMaatlaadani Raayivi Chettuvu Neevu Kaavu (2)Maatlaade…
-
Maaku Thoduga Neevuntivi
మాకు తోడుగ నీవుంటివిమాకు తోడుగ నీవుంటివిజీవిత యాత్రలో (2)మమ్ము విడువని మా దేవానిండు మనస్సుతో వెంబడించెదం (2) ||మాకు|| మాతో కూడా ఉందునంటివిమారని మా దేవా (2)పరము చేరు వరకు దేవామమ్ము నడిపెదవు (2) ||మమ్ము విడువని|| శత్రువు మాపై చెలరేగగాకృంగదీయ జూడగా (2)యెహోవా నిస్సిగా మాకుండివిజయమిచ్చితివే (2) ||మమ్ము విడువని|| కష్టములెన్నెన్నో ఎదురైనానిన్నే వెంబడింతుము (2)మాకు తోడుగా నీవుండగామేము భయపడము (2) ||మమ్ము విడువని|| Maaku Thoduga NeevuntiviJeevitha Yaathralo (2)Mammu Viduvani Maa DevaaNindu Manassutho Vembadinchedam…
-
Maa Sarvaanidhi Neevayyaa
మా సర్వానిధి నీవయ్యామా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యాబహు బలహీనులము యేసయ్యామము బలపరచుము యేసయ్యా మా రక్షకుడవు – మా స్నేహితుడవు – పరిశుద్ధుడవు – మా యేసయ్యాపరిశుద్ధమైన నీ నామమునే (2)స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2)||మా సర్వానిధి|| నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము – మా యేసయ్యాజీవపు దాత శ్రీ యేసునాథ (2)స్తుతియింప వచ్చామయ్యా –…
-
Maa Goppa Devaa
మా గొప్ప దేవామా గొప్ప దేవా – మము కరుణించిఅత్యున్నత స్థానములో నను నిలిపావుయోగ్యుడనే కాను ఆ ప్రేమకువెల కట్టలేను ఆ ప్రేమకుఆరాధించెదను… నా పూర్ణ హృదయముతోనిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలోచిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)పాపంలో నుండి నను విమోచించుటకుఆ ఘోర సిలువలోన మరణించావుదాస్యములోనుండి పడి ఉన్న నన్నునీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతోనే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)ఆ…
-
Maa Oohalu Puttaka Munupe
మా ఊహలు పుట్టక మునుపేమా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)||మా ఊహలు|| నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివినిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు||మా…
-
Maa Inti Peru
మా ఇంటి పేరుమా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట (2)ఎదురింటి పేరు కల్వరి కొండమా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు|| మా తండ్రి యేసు పశువుల పాకలోతనను తాను చూడు తగ్గించుకొనెను (2)కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు|| మా ఆత్మ దేవుడు కల్వరి కొండలోసంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి…
-
Mandiramuloniki Raarandi
మందిరములోనికి రారండిమందిరములోనికి రారండివందనీయుడేసుని చేరండి (2)కలవరమైనా కలతలు ఉన్నా (2)తొలగిపోవును ఆలయాన చేరనుకలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము|| దేవుని తేజస్సు నిలిచే స్థలమిదిక్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)వెంటాడే భయములైనావీడని అపజయములైనా (2) ||తొలగిపోవును|| సత్యము భోదించు దేవుని బడి ఇదిప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)శ్రమల వలన చింతలైనాశత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును|| శాంతి ప్రసాదించు దీవెన గృహమిదిస్వస్థత కలిగించు అమృత జలనిధి (2)కుదుటపడని రోగమైనాఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును|| Mandiramuloniki…
-
Manche Leni Naa Paina
మంచే లేని నా పైనమంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినాయేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని|| లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవుసామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు (2)ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినాయేసు నీ ఋణము…
-
Manchivaadu Goppavaadu
మంచివాడు గొప్పవాడుమంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడుమేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు|| ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవుదీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ|| ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరాయేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ|| దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడునీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ|| ఆహా ఆహా ఆనందమే…
Got any book recommendations?