I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Mahaa Ghanudavu Mahonnathudavu
మహాఘనుడవు మహోన్నతుడవుమహాఘనుడవు మహోన్నతుడవుపరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)కృపా సత్య సంపూర్ణమైమా మధ్యలో నివసించుట న్యాయమానను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2) వినయముగల వారినితగిన సమయములో హెచ్చించువాడవని (2)నీవు వాడు పాత్రనై నేనుండుటకైనిలిచియుందును పవిత్రతతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| దీన మనస్సు గలవారికేసమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)నీ సముఖములో సజీవ సాక్షినైకాపాడుకొందును మెళకువతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా|| శోధింపబడు వారికిమార్గము చూపించి తప్పించువాడవని (2)నా సిలువ మోయుచు నీ సిలువ నీడనువిశ్రమింతును…
-
Mallelammaa Mallelu
మల్లెలమ్మా మల్లెలుమల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి…
-
Maruvalenayyaa మరువలేనయ్యా
సిలువలో నాకై చేసిన యాగముమరువలేనయ్యా మరచిపోనయ్యానీ ప్రేమను… నీ త్యాగము… మరువలేనయ్యా నీ ప్రేమనుమరచిపోనయ్యా నీ త్యాగము (2)సిలువలో నాకై చేసిన యాగము (2) ||మరువలేనయ్యా|| నా కోసమే నీవు జన్మించితివినా కోసమే నీవు సిలువనెక్కితివి (2)నా కోసమే నీవు మరణించితివి (2)నా కోసమే నీవు తిరిగి లేచితివి (2) ||మరువలేనయ్యా|| ఎవరూ చూపని ప్రేమను చూపిఎవరూ చేయని త్యాగము చేసి (2)విడువను ఎడబాయను అన్నావు (2)నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2) ||మరువలేనయ్యా|| Siluvalo Naakai Chesina…
-
Maruvani Needu Prematho
మరువని నీదు ప్రేమతోమరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగావిడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగాపొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)||మరువని|| కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపెవెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములుఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)||మరువని|| నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీదితల్లి మరచినా మరచి పోక కాపు…
-
Maruvaddu Maruvaddu
మరువద్దు మరువద్దుమరువద్దు మరువద్దుతండ్రి ప్రేమ మరువద్దుజీవితాన్ని వ్యర్ధించకుమావిడువద్దు విడువద్దుప్రేమ బంధం విడువద్దునీదు స్థానం మరువద్దుమాతిరిగి రావా తిరిగి రావాతిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు|| నీకై నీతో జీవాన్ని పంచిననీలా నీతో స్నేహించిన (2)కాచెను కనురెప్పలాకాపాడెన్ దైవముగా (2)ఆ ప్రేమే నిన్ను పిలిచే ||మరువద్దు|| లోకం స్నేహం సుఖ భోగ పాపాలుఅంతా మలినం మిగిలిందిగా (2)ఆలస్యం చేయకుమావేగమే పరుగెత్తుమా (2)నీ తండ్రి వేచియుండే ||మరువద్దు|| Maruvaddu MaruvadduThandri Prema MaruvadduJeevithaanni VyardhinchakumaaViduvaddu ViduvadduPrema Bandham ViduvadduNeedu Sthaanam…
-
Maruvagalanaa Maralaa
మరువగలనా మరలామరువగలనా మరలా – ఇలలో గనని కరుణాఈలాంటి ప్రేమను కలిగిననుక్షమించు నింతటి నేరమునుజీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమైచిక్కితి శత్రువు చేతులలోమరణపు టంచున చేరితినిఇంతలోనే యేసు కరుణింప వచ్చిక్షమియించి విడిపించెనుఈలాంటి ప్రేమను కలిగిననుక్షమించు నింతటి నేరమునునిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమేయేసుని చేరగ ధన్యమేయేసుని ప్రేమ అనంతమేనీ పాపమంతా తొలగించియేసు ప్రేమించి దీవించునునీ భారమంతయు భరియించునుకన్నీరు తుడిచి ఓదార్చునుశాశ్వత ప్రేమ చూపి – తన…
-
Maranamu Nannemi Cheyaledu
మరణము నన్నేమి చేయలేదుమరణము నన్నేమి చేయలేదుపరిస్థితి నన్నేమి చేయగలదు (2)నీ కృప సమృద్ధిగానాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసేనీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2)నను సీయోనులో చేర్చుకొనుటేనా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ రూపమును పొంది జీవించుటే ఆశసీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2)విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటేనా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యముపరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము…
-
Maranamu Gelichenu
మరణము గెలిచెనుమరణము గెలిచెను మన ప్రభువుమనుజాళి రక్షణ కోసము (2)ఎంత ప్రేమ, ఎంత త్యాగంజయించె సమాధిని (2) ||మరణము|| పాపపు ఆత్మల రక్షణకైగొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2)నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2)ఎంత జాలి, ఎంత కరుణయికను మన పైన (2) ||మరణము|| నేడే పునరుద్దాన దినంసర్వ మానవాళికి పర్వ దినం (2)పాపపు చెర నుండి విడుదల (2)ఎంత ధన్యం, ఎంత భాగ్యంనేడే రక్షణ దినం (2) ||మరణము|| Maranamu Gelichenu Mana PrabhuvuManujaali Rakshana…
-
Mammentho Preminchaavu
మమ్మెంతో ప్రేమించావుమమ్మెంతో ప్రేమించావుమా కొరకు మరణించావుమేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యానీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2)ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో|| మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావుమము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2)మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావుపాపులను…
-
Mannegadayyaa Mannegadayyaa
మన్నేగదయ్యా మన్నేగదయ్యామన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)మహిలోని ఆత్మ జ్యోతియు తప్పమహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినామించిన బంగారము మించిన నీ దేహము (2)ఉంచుము ఎన్నాళ్ళకుండునోమరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినానిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2)మెల్లని పుష్పంబు పోలినాపుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా|| మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహముఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)కుక్క శవంతో సమమేగానిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| మానవునికి మరణమింత…
Got any book recommendations?