I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Manishigaa Puttinodu
మనిషిగా పుట్టినోడుమనిషిగా పుట్టినోడు మహాత్ముడైనామరల మంటిలో కలవవలయురాతీసుకొని పోలేడు పూచిక పుల్లైనాఇల సంపాదన వదలవలయురా (2)దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2) ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలిఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారుస్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా|| జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడేజన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)ఆయనను నమ్మి పునర్జన్మ పొందితేనీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా|| నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకుచచ్చినాక ఏమౌనో ఎవరికి…
-
Manishi Brathuku Rangula Valayam
మనిషి బ్రతుకు రంగుల వలయంమనిషి బ్రతుకు రంగుల వలయంఆ బ్రతుకే క్షణ భంగురం (2)మారాలి ప్రతి హృదయంవెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| గడ్డి పువ్వురా మనిషి జీవితంగాలి వీచగా రాలిపోవును (2)గాలిలో నిలువని దీపమురా ఇదిగాలిలో ఎగిరే గాలిపటం రా (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ఆత్మ వెళ్లగా శవమని నిన్నుఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)ఇరుగు పొరుగువారు కూడ కొందరువల్లకాటి వరకే వచ్చెదరు (2)తెలుసుకో ఓ మానవాఈ క్షణమే ప్రభు యేసుని (2)…
-
Manasulokataaye Bhuvilo
మనసులొకటాయే భువిలోమనసులొకటాయే భువిలోఇరువురొకటాయే హృదిలో (2)మనసు పరవశమై మధుర లాహిరిలో (2)మనసులోని భావాలుఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే|| ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోటదేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)ఈ మధురమైన శుభవేళ (2)ఒకరికొకరు తోడు నీడగాసాగే ఈ తరుణం ||మనసులొకటాయే|| అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమైజీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)జీవితాంతం నిండుగ మెండుగనీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే|| Manasulokataaye BhuviloIruvurokataaye Hrudhilo…
-
Manasaaraa Poojinchi
మనసారా పూజించిమనసారా పూజించి నిన్నారాధిస్తాభజనలు చేసి నిన్ను ఆరాధిస్తాచప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేనుసంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)మరణము గెలిచి తిరిగి లేచావు (2)నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా|| Manasaaraa Poojinchi NinnaaraadhisthaaBhajanalu Chesi Ninnu AaraadhisthaaChapatlu…
-
Manasa Yesu Marana Baadha
మనస యేసు మరణ బాధమనస యేసు మరణ బాధ – లెనసి పడవేతన – నెనరు జూడవే యా – ఘనుని గూడవేనిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస|| అచ్చి పాపములను బాప – వచ్చినాడటవా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందునతా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస|| ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచున-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస|| పట్టి…
-
तेरे लहू के वसीले, हो जाए पाप क्षमा, Tere lahuu ke vaseelee
तेरे लहू के वसीले, हो जाए पाप क्षमा,तेरे सलीब से यीशु, पा गये रोगी शिफा,तेरा लहू (3) करता है पाप क्षमा हडिडयों में जान जो न हो, यीशु का खून माँग ले,दर्द बयान जो न हो ,यीशु का खून माँग ले,दिल को सकून जो न हो, यीशु का खून माँग लेबहता लहू (3) देता है…
-
तारीफ, तारीफ Taareef , taareef taareef
तारीफ, तारीफ तारीफ, मिलके करो सारे तारीफ (2)यीशु की जो है प्यारा मुन्जी (2) 1.(उसने हम सब को है बनाया,जो कुछ दिखता उसने रचाया) (2)सारेे जहाँ का वह शाहनशाह (2) 2.(पापों से वह पाक है करता,सारी खताये माफ है करता) (2)सारे रोगों को करता चंगा (2) 3.(उसकी मौत से जिन्दगी है पायी,आशा नयी एक उसने…
-
तेरी आराधना करूँ Teri araadhana karoon
तेरी आराधना करूँ तेरी आराधना करूँतेरी आराधना करूँपाप क्षमा कर, जीवन दे देदया की याचना करूँ तू ही महान, सर्वशक्तिमानतू ही हैं मेरे जीवन का संगीतह्रदय के तार, छेड़े झनकार-2तेरी आराधना है मधुर गीत-2,जीवन से मेरे तू महिमा पायेएक ही कामना करूँपाप क्षमा कर… सृष्टि के हर एक कण कण मेंछाया है तेरी ही महिमा…
-
तेरी रहमत अब्दी है teri rahmat abdi hei
तेरी रहमत अब्दी हैतेरा प्यार निराला हैतेरे प्यार की किरणों सेहर सिम्त उजाला है मेरा फिदिया बना है तूमेरा इफ्ज़ी हुआ है तूतेरी रहमत… तू जान से प्यारा हैमेरे दिल का सहारा हैतेरी रहमत… तूने प्यार किया मुझकोतूने माफ किया मुझकोतेरी रहमत… तु बोझ उठाता हैदुखों से छुड़ाता हैतेरी रहमत… teri rahmat abdi heitera pyar…
-
Iyaesu Raaainin Thiruvatikkae இயேசு ராஐனின் திருவடிக்கே
இயேசு ராஐனின் திருவடிக்கேசரணம் சரணம் சரணம்ஆத்ம நாதனின் மலரடிக்கேசரணம் சரணம் சரணம் பார் போற்றும் தூய தூய தேவனேமெய் ராஐனே எங்கள் நாதனேபயம் யாவும் நீக்கும் துணையானீரேசரணம் சரணம் சரணம் (இயேசு ராஐனின்…….) இளைப்பாறுதல் தரும் வேந்தனேஇன்னல் துன்பம் நீக்கும் அருள் நாதரேஏழை என்னை ஆற்றித் தேற்றிக் காப்பீரேசரணம் சரணம் சரணம் (இயேசு ராஐனின்…….) பெலவீனம் யாவும் போக்கும் வல்லோரேபெலனீந்து வலக்கரம் பிடிப்பீரேஆவி ஆத்மா சரீரத்தைப் படைக்கிறேன்சரணம் சரணம் சரணம் (இயேசு ராஐனின்…….) உந்தன் சித்தம் செய்ய…
Got any book recommendations?