I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Premalo Paddaanu
ప్రేమలో పడ్డానుప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డానునా యేసు ప్రభుని ప్రేమలో పడ్డానుప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నానునా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నానుస్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదుకొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమమోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదుపై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమఇదే కదా ప్రేమంటే…
-
Premagala Yesayyaa
ప్రేమగల యేసయ్యాప్రేమగల యేసయ్యాజీవ వృక్షమా యేసయ్యా (2)సిలువలో బలి అయిన యేసయ్యాతులువలో వెలి అయిన యేసయ్యా (2)పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడాపరిశుద్ధుడా నా ప్రాణేశ్వరాపరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడాపరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల|| యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగారక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగాకొరడాల దెబ్బలు చెళ్లుమనెనుశరీరపు కండలే వేలాడేను (2)నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులుముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులుగడ్డము పట్టాయనను లాగుచుండగానాగటి వలె సిలువలో దున్నబడగా (2)ఒరిగిపోతివా…
-
Premagala Maa Prabhuvaa
ప్రేమగల మా ప్రభువాప్రేమగల మా ప్రభువాప్రేమయై యున్నావయా (2) ||ప్రేమగల|| నీదు ప్రేమ నిత్యమైనది – కరుణతో నాకర్షించె (2)నిక్కముగ రుజువాయెను – ప్రాణమిచ్చుట ద్వారనే (2) ||ప్రేమగల|| అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను (2)అద్భుత ప్రేమ యిదే పాపములను కప్పెను (2) ||ప్రేమగల|| బలమగు యీ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను (2)వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపును (2) ||ప్రేమగల|| తల్లియైన మరచుగాని నీవు యెన్నడు మరువవు (2)తండ్రి ప్రేమ మారదు – మార్పుచెందని ప్రేమయే (2)…
-
Prema Shaashwatha Kaalamundunu
ప్రేమ శాశ్వత కాలముండునుప్రేమ శాశ్వత కాలముండునుప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)ప్రేమ విలువను సిలువ జూపెప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2)ప్రేమ చూపు నరుల యెడలప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో దీర్ఘశాంతముప్రేమలో దయాళుత్వము (2)ప్రేమ సహింప నేర్పునుప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో డంబముండదుప్రేమ ఉప్పొంగదెప్పుడు (2)ప్రేమలో తగ్గింపున్నదిప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమించు సహోదరునిప్రార్ధించు శత్రువుకై (2)ప్రేమ యేసుని మనస్సుప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో సత్యమున్నదిప్రేమ సంతోషమిచ్చును (2)ప్రేమయే సమాధానముప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| విశ్వాసము నిరీక్షణప్రేమ…
-
Prema Lenivaadu Paralokaaniki
ప్రేమ లేనివాడు పరలోకానికిప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడుప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడుప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడుప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలంప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితంప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారంప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం||ప్రేమ లేనివాడు|| మంచి వాని…
-
Prema Yesuni Prema
ప్రేమ యేసుని ప్రేమప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదినిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ|| తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించునుకన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమువాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపమునూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము…
-
Prema Yesayya Premaa
ప్రేమ యేసయ్య ప్రేమాప్రేమ యేసయ్య ప్రేమా (4)మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమతండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమాతన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమనేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమాతన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను…
-
Pedha Naruni Roopamu
పేద నరుని రూపముపేద నరుని రూపము ధరించియేసు రాజు నీ చెంత నిలచెఅంగీకరించు-మాయనను (2) ||పేద నరుని|| కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)నింద వేదన శ్రమలను సహించెనేసుచిందే తనదు రక్తము నీ పాపముకైదీనుడై నిన్ను పిలచుచుండె (2) ||పేద నరుని|| తల వాల్చుటకు ఇల స్థలమే లేదుదప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)తన్ను ఆదరించు వారెవరు లేరుప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడేపాట్లుపడే నిన్ను విడిపింపను (2) ||పేద నరుని|| ప్రభు సాతాను తలను చితుక…
-
Purab Dishaa Mein
పూరబ్ దిశా మేపూరబ్ దిశా మే చమ్కా ఏక్ తారాజగ్ సారా రోషన్ హువాభక్తో కె సాగర్ దేఖే తో ఉస్కోఖుషియాయే ఝూమ్ ఉఁటే (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) బేతలెహెమ్ మే జబ్ జియా యాఈశు జో జనమ్ లియాఆకాష్ మే దూర్ చమ్కా తో సారాఆలం భీ రోషన్ హువా (2) ||పూరబ్|| పండిత్ పూజారి ఏక్ సాత్ మిల్ కర్గుడియా కే అందర్ చలేప్రభూ కి దర్శన్ పాతే హీ అప్నేసర్ కో…
-
Puvvu Laantidi Jeevitham
పువ్వులాంటిది జీవితంపువ్వులాంటిది జీవితం రాలిపోతుందిగడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)రాలిపోతుంది నేస్తమాఆ.. వాడిపోతుంది నేస్తమా (2) పాల రాతపైన నడిచినా గానిపట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)అందలము పైన కూర్చున్నా గానిఅందనంత స్థితిలో నీవున్నా గానికన్ను మూయడం ఖాయంనిన్ను మోయడం ఖాయం (2)కళ్ళు తెరచుకో నేస్తమాఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గానిడబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసాడబ్బు నిన్ను రక్షించదు తెలుసామరణము…
Got any book recommendations?