I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Paadanaa Mounamugaane
    పాడనా మౌనముగానే

    పాడనా మౌనముగానే స్తుతి కీర్తనచూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)యేసయ్యా నీతో సహజీవనమునా ఆశలు తీర్చి తృప్తిపరచెనే(2) ||పాడనా|| ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునేనీ రక్తాభిషేకము కడిగెనేనా ప్రాణాత్మ శరీరమును (2)నా విమోచన గానము నీవేనా రక్షణ శృంగము నీవే (2) ||పాడనా|| దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునేనీ ప్రశాంత పవనాలు అణచెనేనా వ్యామోహపు పొంగులన్నియు (2)నా ఓదార్పు నిధివి నీవేనా ఆనంద క్షేత్రము నీవే (2) ||పాడనా|| నా…

  • Prabhuvaa Prabhuvaa
    ప్రభువా ప్రభువా

    ప్రభువా ప్రభువాకడలిని మా గాథ వినవాప్రభువా ప్రభువాఇకనైనా మా జాలి గనవాఎన్నాళ్ళు ఎన్నాళ్ళుఎన్నాళ్ళు ఇంకా ఈ శోధనల్ ||ప్రభువా|| ఎదలో చెలరేగే సుడిగాలుల్లోఎగసే ఆశ నిరాశ కెరటాలునావకు చుక్కానివైనాలో ధైర్యం కలిగించవాసహనము శాంతము కరువు అయిన బ్రతుకులోమరియ తనయా మరి ఇంకా ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| దేవా నీ దయలో ధన్యుడనవ తగనానాలో విశ్వాసం ఇంకా చాలాదనామందలో నీ అండలోనేను ఉన్నా గొర్రెపిల్లనైదీనులు అనాథలు అభాగ్యులైన ఎందరినోనడిపించు ఓ తండ్రి నాకింక ఎన్నాళ్లీ శోధనల్ ||ప్రభువా|| Prabhuvaa…

  • Prabhuvaa Ne Ninnu Nammi
    ప్రభువా నే నిన్ను నమ్మి

    ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినానునరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు (2) ||ప్రభువా|| గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండప్రతి మాటకెల్ల వారు పర భావమెంచుచుండప్రభువా నా ప్రక్కనుండినన్ను తప్పించినావు (2) ||ప్రభువా|| నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావుకొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవుఎన్నాళ్ళు బ్రతికియున్నానిన్నే సేవింతు దేవా (2) ||ప్రభువా|| Prabhuvaa Ne Ninnu Nammi NinnaashrayinchinaanuNarulemi Cheyagalaru Bhayamemi Ledu Naaku (2) ||Prabhuvaa|| Garvishtulaina Vaaru Naatho PoraaduchundaPrathi Maatakella Vaaru Para BhaavamenchuchundaPrabhuvaa…

  • Prabhuvaa Neeve Naadu Sharanam
    ప్రభువా నీవే నాదు శరణం

    ప్రభువా నీవే నాదు శరణంఆశ్రయించితి నీ చరణములే (2)అపవాది క్రియలందు బంధీనైతిన్కృప చూపి నను విముక్తుని చేయుమావిపరీతి గతి పొందియుంటిన్నీదు ముక్తి ప్రభావింపనిమ్ము ||ప్రభువా|| మరణ ఛాయలు నాపై బ్రమ్ముకొనెనుకరుణించి నీ దివ్య కాంతి నిమ్ముచెదరిన నీదు ప్రతి రూపంనాపై సరి చేసి ముద్రించు దేవా నీ న్యాయ విధులన్ని భంగ పరచిగాయపరచితి నేను అపరాధినిపరితాపమును పొందుచుంటినాదు పాపము క్షమియించు దేవా ||ప్రభువా|| పాప భారము తొడ అరుదించితిసేద తీర్చుము శాంతి జలములతోనీ ప్రేమ రుధిర శ్రవంతిశాప…

  • Prabhuvaa Neelo Jeevinchuta
    ప్రభువా నీలో జీవించుట

    ప్రభువా నీలో జీవించుటకృపా బాహుల్యమేనా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా|| సంగీతములాయెపెను తుఫానులన్నియు (2)సమసిపోవునే నీ నామ స్మరణలో (2)సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా|| పాప నియమమునుబహు దూరముగా చేసి (2)పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా|| నీలో దాగినదికృప సర్వోన్నతముగా (2)నీలో నిలిచి కృపలనుభవించి (2)నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా|| నూతన వధువునైశుద్ధ వస్త్రములు ధరించి (2)నూతనమైన శుభాకాంక్షలతో (2)నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||…

  • Prabhuvaa Nee Paripoornatha Nundi
    ప్రభువా నీ పరిపూర్ణత నుండి

    ప్రభువా నీ పరిపూర్ణత నుండిపొందితిమి కృప వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములోప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా|| జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచిసంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసికొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమునుదినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా|| మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది…

  • Prabhuvaa Ninu Keerthinchutaku
    ప్రభువా నిను కీర్తించుటకు

    ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)నీ ఋణము నే తీర్చగలనాతగిన కానుక నీకు అర్పింపగలనా (2) ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునాదేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)నీ ఋణము నే తీర్చగలనాతగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా|| కుడి ఎడమవైపుకు విస్తరింపజేసినా గుడారమునే విశాల పరచి (2)ఇంతగ నను హెచ్చించుటకునే తగుదునా… నే తగుదునా…వింతగ నను దీవించుటకునేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా|| నీ…

  • Prabhuvaa Kaachithivi
    ప్రభువా… కాచితివి

    ప్రభువా… కాచితివి ఇంత కాలంకాచితివి ఇంత కాలంచావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా|| కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యామరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా|| నిలువెల్ల ఘోరపు విషమేనయ్యాఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)పాపము కడిగావులే – విషము విరచావులే (2)నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2) ||ప్రభువా|| బాధలను బాపితివి నీవేనయ్యానా కన్నీరు…

  • Prabhuvaa Ee Aanandam
    ప్రభువా ఈ ఆనందం

    ప్రభువా ఈ ఆనందంనాలో కలిగిన వైనంవర్ణింపలేనిది ఈ అద్భుతం (2)నీలో నేను ఉండగానాలో నీవు నిలువగానీకై నేను పాడగా ఆనందం (2)ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2) ||ప్రభువా|| ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానంఅంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)వర్ణింపలేనిది సరిపోల్చలేనిదినా ప్రభునిలో ఆనందం (2) ||ప్రెయసెస్|| స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందంఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)పరలోకపు మార్గములో నను నడువ…

  • Prabhuni Raakada
    ప్రభుని రాకడ

    ప్రభుని రాకడ – ఈ దినమేపరుగులిడి రండి – సుదినమే (2)పరమునందుండి – మన ప్రభువుధరకు నరుగును – పాలనకై (2)బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని|| సిద్ధులగు వారిన్ – మన యేసుశుద్ధి జేయునిలన్ – పరమునకై (2)బుద్ధిహీనులను – శ్రమలచేతబద్ధులుగ జేయున్ – వేదనతో (2)బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని|| స్వరముతో వచ్చున్ – అధికారిమహిమతో మరలున్ – తన దూత (2)సూర్యచంద్రునిలన్ – తారలతోజీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2)పగలు రాత్రియగున్…

Got any book recommendations?