I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
जिनका भरोसा यीशु पर, Jinaka Bharoosa Yeeshu Par ,
जिनका भरोसा यीशु पर, वो कभी न गिरेगा ; (2)दृढ पर्वत के समान खड़ा हो कर दुनिया में नूर करेगा 1.दुनियाँ की किचड़ में फँसा था मैं,पवित्र हाथ बढ़ा कर, बाहर निकाला मुझे ; (2)मुझ मिट्ठी के पुतले को, तोड़ कर नया बनाया ; (2)जीवन को मेरे, बदल दिया, अचम्भा कार्य किया चाहे हो बिमारी…
-
जीवन की राहों पैर ए jeevan ki rahon per aye,
जीवन की राहों पैर एपथिक चलना संभल संभल करकोई तुझे पुकार रहापीछे मेरे आजा आजा आजा ….. आशीष की राहें खुली खुली अबकोई पुकारे हर पल तुझेआराधना के स्वर जग गए हैंगूंजा दो साडी ज़मी आसमाजीवन की राहों .. देना है अपन आजीवन प्रभु कोआवाज़ उसकी बुलाए भीजागृति के मधुर सुरून कोगहराई से स्वीकार लोजीवन…
-
Palukaleni Naaku
పలుకలేని నాకుపలుకలేని నాకు పాట నేర్పినావుచేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావుమనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2)యేసయ్యా స్తోత్రమయాయేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావునా తల్లి మరచినా నేను మరువనన్నావు (2)ప్రతి ఉదయం వేకువనేఎదురు చూచు ప్రియుడవు నీవు (2)ప్రతి క్షణము కాపరివైకాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీదివెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2)ప్రతి పగలు మేఘమైనీడనిచ్చుఁ దేవుడ నీవు (2)ప్రతి…
-
Parugetthedaa Parugetthedaa
పరుగెత్తెదా పరుగెత్తెదాపరుగెత్తెదా పరుగెత్తెదాపిలుపుకు తగిన బహుమతికైప్రభు యేసుని ఆజ్ఞల మార్గములోగురి యొద్దకే నేను పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| దైవ భయము కలిగి – శరీరేఛ్చలను విడిచి (2)అక్షయ కిరీటము కొరకే – ఆశతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| ఆత్మాభిషేకము కలిగి – ఆత్మల భారముతో (2)అతిశయ కిరీటము కొరకే – అలయక పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| యేసు వైపు చూచుచు – విశ్వాసము కాపాడుకొనుచు (2)వాడబారని కిరీటముకే – వాంఛతో పరుగెత్తెదా (2) ||పరుగెత్తెదా|| Parugetthedaa ParugetthedaaPilupuku Thagina…
-
Parishuddhudu Parishuddhudu
పరిశుద్ధుడు పరిశుద్ధుడుపరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసుబలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2) గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూఅగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)ఎన్నటికీ భయపడను నీవు తోడుండగాఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా ||పరిశుద్ధుడు|| నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదునుకష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగాఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు|| Parishuddhudu Parishuddhudu – Raajula Raaju YesuBalavanthudu Balamichchunu – Prabhuvula Prabhuvu Kreesthu (2)…
-
Parishuddhudaa Paavanudaa
పరిశుద్ధుడా పావనుడాపరిశుద్ధుడా పావనుడాఅత్యున్నతుడా నీవే (2)నీ నామమునే స్తుతియించెదానీ నామమునే ఘనపరచెదా (2)నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణనీలోనే విజయము నీలోనే సంతోషంఆరాధన నీకే (6) నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసైనే నడచిన వేళలో ప్రతి అడుగై (2)నా ఊపిరి నా గానమునా సర్వము నీవే నా యేసయ్యానీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యానీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన|| Parishuddhudaa PaavanudaaAthyunnathudaa Neeve (2)Nee Naamamune SthuthiyinchedaaNee…
-
Parishuddhudaa Parishuddhudaa
పరిశుద్ధుడా పరిశుద్ధుడాపరిశుద్ధుడా పరిశుద్ధుడానీ సన్నిధిలో మోకరించెదాప్రాణాత్మతో శరీరముతోజయమని పాడెదాహోసన్నా జయమే – (8) గొర్రెపిల్లా గొర్రెపిల్లానీవంటి వారు ఎవరున్నారయ్యాలోక పాపం మోసుకున్నదావీదు తనయుడాహోసన్నా జయమే – (8) ప్రతి రోజు ప్రతి నిమిషముజయమని పాడెదా – (2)ప్రతి చోట ప్రతి స్థలములోజయమని చాటెదా – (2) ||పరిశుద్ధుడా|| Parishuddhudaa.. ParishuddhudaaNee Sannidhilo MokarinchedhaaPraanaathmatho ShareeramuthoJayamani PaadedhaaHosannaa Jayame – (8) Gorrepillaa GorrepillaaNeevanti Vaaru EvarunnaarayyaaLoka Paapam MosukunnaDaaveedu ThanayudaaHosannaa Jayame – (8) Prathi Roju Prathi…
-
Parishuddhudaa Naa Yesayyaa
పరిశుద్ధుడా నా యేసయ్యాపరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతునుమహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతునుప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడాయెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతునుపదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూరాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనానీతో సహవాసము – నిత్యం సంతోషమే (2) ||పరిశుద్ధుడా|| Parishuddhudaa Naa Yesayyaa – Ninne SthothrinthunuMahonnathudaa Naa Thandri – Ninne GhanaparathunuPrabhuvaa Poojaarhudaa – Mahima SampannudaaYehovaa…
-
Parishuddhudavai
పరిశుద్ధుడవైపరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవుబలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడాఆరాధన నీకే నా యేసయ్యాస్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకునీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపినీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| నీ నిత్యమైన ఆదరణ చూపి నను…
-
Parishuddhaathmudaa Neeke Vandanam
పరిశుద్ధాత్ముడా నీకే వందనంపరిశుద్ధాత్ముడా నీకే వందనం (4)ఆదరణ కర్తా సమాధాన కర్త (2)సర్వ సత్యములోనికి నడిపేమా ప్రియా దైవమా (2) ||పరిశుద్ధాత్ముడా|| స గ గ గ గ మ గ రి స ని ద పస గ గ గ గ మ గ ని గ మస గ గ గ గ మ గ రి స ని ద పప ద ని రి స.. రి స మాతోనే ఉండిన వేళ…
Got any book recommendations?