I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Parishudhdha Parishudhdha
    పరిశుద్ధ పరిశుద్ధ

    పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)వరదూతలైనా నిన్ – వర్ణింప గలరావరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావానిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)నరులను రక్షించు – కరుణా నముద్రానరులను రక్షించు (3) కరుణా నముద్రా పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)పరమానంద ప్రేమ – భక్తుల కిడుమాపరమానంద…

  • Paravaasini Ne Jagamuna
    పరవాసిని నే జగమున

    పరవాసిని నే జగమున ప్రభువా (2)నడచుచున్నాను నీ దారిన్నా గురి నీవే నా ప్రభువా (2)నీ దరినే జేరెదనునేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| లోకమంతా నాదని యెంచిబంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)అంతయు మోసమేగా (2)వ్యర్ధము సర్వమునుఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| ధన సంపదలు గౌరవములుదహించిపోవు నీలోకమున (2)పాపము నిండె జగములో (2)శాపము చేకూర్చుకొనేలోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| తెలుపుము నా అంతము నాకుతెలుపుము నా ఆయువు యెంతో (2)తెలుపుము ఎంత అల్పుడనో (2)విరిగి నలిగియున్నానునేను.. విరిగి…

  • Paralokamlo Unna Maa Yesu
    పరలోకంలో ఉన్న మా యేసు

    పరలోకంలో ఉన్న మా యేసుభూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలాయేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలాక్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలావిందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీనీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటినినీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలాయేసు గానంలో మనమంతా…

  • Paralokame Naa Anthapuram
    పరలోకమే నా అంతఃపురం

    పరలోకమే నా అంతఃపురంచేరాలనే నా తాపత్రయం (2)యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితంనా భవ్య జీవితం మహోజ్వలం (2)మజిలీలు దాటే మనోబలంనీ మహిమ చూసే మధుర క్షణం (2)వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వుపరులను ప్రేమించే మనసే నాకివ్వు (2)ఉద్రేక పరచే దురాత్మనుఎదురించి పోరాడే శుద్ధాత్మను (2)మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం…

  • Paralokamu Naa Deshamu
    పరలోకము నా దేశము

    పరలోకము నా దేశముపరదేశి నేనిల మాయలోకమేగనేను యాత్రికుడను (2) ఎంతో అందమైనది పరలోకముఅసమానమైనది నా దేశము (2)ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము|| దూతలు పాడుచుందురు పరమందునదీవా రాత్రమునందు పాడుచుందురు (2)పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము|| రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము|| అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్అగుపడుచున్నది గమ్యస్థానము (2)అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరున్ (2) ||పరలోకము|| నిత్యానందముండును పరమందుననీతి…

  • Parama Daivame
    పరమ దైవమే

    యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించితిరిగి జన్మిస్తేఆయన కొరకు జీవించగలంఆయనను మనలో చూపించగలం పరమ దైవమే మనుష్య రూపమైఉదయించెను నా కోసమేఅమర జీవమే నరుల కోసమైదిగి వచ్చెను ఈ లోకమేక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయక్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడుశరీరమును ధరించెనుసర్వాధికారుడు బలాఢ్య ధీరుడుదీనత్వమును వరించెనువైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| అనాది…

  • Parama Thandri Neekee Sthothram
    పరమ తండ్రి నీకే స్తోత్రం

    హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) పరమ తండ్రి నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| యేసు రాజా నీకే స్తోత్రం (2) ||హల్లెలూయా|| Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa (2) Parama Thandri Neeke Sthothram (2) ||Halleooyaa|| Parishuddhaathma Neeke Sthothram (2) ||Halleooyaa|| Yesu Raajaa Neeke Sthothram (2) ||Halleooyaa||

  • Parama Thandri పరమ తండ్రి

    పరమ తండ్రి కుమారుడాపరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రంనీతిమంతుడా మేఘారూఢుడాస్తుతి పాత్రుడా నీకే మహిమహల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా (2) నీ స్వస్థతల కన్నానీ సన్నిధియే మిన్ననీ అద్భుతములు కన్నానీ కృపయే మిన్న (2)నను నే ఉపేక్షించినిను నేను హెచ్చించికొనియాడి కీర్తింతును (2) పరిశుద్ధుడా పరమాత్ముడాపునరుత్తానుడా నీకే ఘనతసృష్టికర్త బలియాగమాస్తోత్రార్హుడా నీకే ఆరాధనఆరాధన ఆరాధనఆరాధన ఆరాధన (2) Parama Thandri KumaarudaaParishuddhaathmudaa Neeke SthothramNeethimanthudaa MeghaaroodudaaSthuthi Paathrudaa Neeke MahimaHallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa (2) Nee Swasthathala KannaaNee Sannidhiye MinnaNee…

  • Parama Jeevamu Naaku Nivva
    పరమ జీవము నాకు నివ్వ

    పరమ జీవము నాకు నివ్వతిరిగి లేచెను నాతో నుండనిరంతరము నన్ను నడిపించునుమరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలునుయే సమయమైన యే స్థితికైననా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైనసొమ్మసిల్లక సాగి వెళ్ళెదనులోకము శరీరము లాగిననులోబడక నేను వెళ్ళెదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్శాంతి జలము చెంత నడిపించునుఅనిశము ప్రాణము తృప్తిపరచున్మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| నరులెల్లరు నన్ను విడిచిననుశరీరము కుళ్ళి కృశించిననుహరించినన్ నా ఐశ్వర్యమువిరోధివలె నన్ను విడచినను ||యేసు||…

  • Paradeshulamo Priyulaaraa
    పరదేశులమో ప్రియులారా

    పరదేశులమో ప్రియులారా మనపురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| చిత్ర వస్తువులు చెల్లెడి యొకవిచిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| సంత గొల్లు క్షమ సడలిన చందంబంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| స్థిరమని నమ్మకు ధర యెవ్వరికినిబరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| మేడలు మిద్దెలు మేలగు సరకులుపాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| ధర ధాన్యంబులు దరగక మానవుపని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల|| ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినమన్నై పోవునుగా…

Got any book recommendations?