I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Padivelalo Athi Sundarudaa
    పదివేలలో అతిసుందరుడా

    పదివేలలో అతిసుందరుడానిన్ను నే ఆరాధింతున్సూర్యచంద్రులకన్న తేజోమయుడానిత్యము ఆరాధింతున్నిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ ఏ యోగ్యతాలేని నన్నూ నీవూ – యోగ్యునిగా మార్చితివేఏ ఆధారంలేని నాకై నీవూ – ఆధారణను తప్పించితివేనన్ను ప్రేమించి రక్షించితివేనీ కృపను చూపించితివేనిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ ఈ లోకపు సృష్టి యేసను నామమును – ఘనపరచి కీర్తింతునేతన న్యాయపీఠమెదుట – ప్రతి మోకాలు తప్పక వంగునేపరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనకు పాత్రుడాయోగ్యుడా యోగ్యుడా పూజకు అర్హుడానిన్ను నే ఆరాధింతున్నిత్యము ఆరాధింతున్ Padivelalo Athi SundarudaaNinnu…

  • Padivelalo Athisundarudaa
    పదివేలలో అతిసుందరుడా

    పదివేలలో అతిసుందరుడామనోహరుడా మహిమోన్నతుడా (2)నీ నామం అతి మధురంనీ త్యాగం మహానీయం (2) తల్లిదండ్రుల కన్ననుబంధు మిత్రుల కన్నను (2)ప్రేమించి నాకై నిలచేస్నేహితుడా ప్రాణ నాథుడా (2) ||పదివేలలో|| నీ కొరకే యేసు నీ కొరకే (3)నా కరములెత్తెదనుమోకరించి నా శిరము వంచినా కరములెత్తెద నీ కొరకే (2)పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)నను యేసు పాదము చెంత చేర్చుముపరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే|| Padivelalo AthisundarudaaManoharudaa Mahimonnathudaa (2)Nee Naamam Athi MadhuramNee Thyaagam Mahaaneeyam…

  • Padivelalo Athipriyudu
    పదివేలలో అతిప్రియుడు

    పదివేలలో అతిప్రియుడుసమీపించరాని తేజోనివాసుడుఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులోఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)జీవితములను వెలిగించే స్వరంకన్నీరు తుడిచే ఆ హస్తము (2)అంధకారంలో కాంతి దీపంకష్టాలలో ప్రియనేస్తం (2)నా ప్రభు యేసు (2) ||పదివేలలో|| దొంగలతో కలిపి సిలువేసినామోమున ఉమ్మి వేసినా (2)తాను స్వస్థతపరచిన ఆ చేతులేతన తనవును కొరడాలతో దున్నినా (2)ఆ చూపులో ఎంతో ప్రేమప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)నా ప్రభు యేసు (2)…

  • Padamulu Chaalani Prema
    పదములు చాలని ప్రేమ

    పదములు చాలని ప్రేమ ఇదిస్వరములు చాలని వర్ణనిది (2)కరములు చాపి నిను కౌగలించి పెంచినకన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమవారిని సహితము కన్న ప్రేమప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమకలువరి ప్రేమ ||పదములు|| నవ మాసం మోసి ప్రయోజకులను చేసినాకన్నబిడ్డలే నిను వెలివేసినా (2)తన కరములు చాపి ముదిమి వచ్చు వరకునిన్నెత్తుకొని ఆదరించు ప్రేమఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ|| మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగినస్నేహితులే హృదయమును గాయపరచగా (2)మేలులతో…

  • Noraaragaa Chethunu
    నోరారగా చేతును

    నోరారగా చేతునుదైవారాధనను (2)ధారాళముగా పాడెదనుస్తోత్ర గీతమును (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా|| భరియించితివి నా పాపపు శిక్షన్జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా|| విడిపించితివి పాప శిక్ష నుండినడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా|| దయచేసితివి మోక్ష భాగ్యము నాకుక్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా|| వెలిగించితివి నా మనోనేత్రములుతొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా|| Noraaragaa ChethunuDaivaaraadhananu (2)Dhaaraalamugaa PaadedanuSthothra Geethamunu (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Haallelooyaa (2)…

  • Nesthamaa Priyanesthamaa
    నేస్తమా ప్రియ నేస్తమా

    నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమామరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2) వేదన బాధలలో కృంగిన సమయములోనీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావుచీకటి తొలగించి మహిమతో నింపినావుపరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా|| Nesthamaa Priyanesthamaa Madhuramaina BandhamaaMaruvalenu Needu Premanu Yesu Daivamaa (2) Vedana Baadhalalo Krungina SamayamuloNee Prematho Nannu Thaaki AadarinchinaavuCheekati Tholaginchi Mahimatho NimpinaavuParishuddhaathamtho Abhishekinchi Nanu Vimochinchinaavu ||Nesthamaa||

  • Nenemainaa Prabhuvaa
    నేనేమైనా ప్రభువా

    నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తానునాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందుఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)ఇచ్చిన నీవే బలి కోరగా (2)తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిననా అనువారే వెలివేసినా (2)ఆప్తులంతా శత్రువులైనా (2)అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైనా అది నాకెంతో మేలే (2)ఇదిగో నేను ఉన్నానయ్యా (2)దయతో…

  • Nenellappudu Yehovaa Ninu
    నేనెల్లప్పుడు యెహోవా నిను

    నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినాస్థితిని తలకిందులే చేసినా (2)రెండింతలుగా దయచేసెదవని (2)నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినాకలవరము గుండెనే పిండినా (2)నా మొఱ విని కృప చూపెదవని (2)నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినాఎముకలకు చేటునే తెచ్చినా (2)ఆపదలలో విడిపించెదవని (2)నాకు…

  • Nenerugudunu Oka Snehithuni
    నేనెరుగుదును ఒక స్నేహితుని

    నేనెరుగుదును ఒక స్నేహితునిఅతడెంతో పరిశుద్ధుడుఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణకారణ భూతుడు (2)అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2)వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2)శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును|| Nenerugudunu Oka SnehithuniAthadentho ParishuddhuduAa Parishuddhude Naa Jeevana RakshanaKaarana Bhoothudu (2)Athade Yesudu… Athade Yesudu (2) ||Nenerugudunu|| Cheekati…

  • Nenunu Naa Inti Vaarunu
    నేనునూ నా ఇంటి వారును

    నేనునూ నా ఇంటి వారునుయెహోవాను సేవించెదముఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలోశాంతి సమాధానం దయచేసి దేవుడు (2)ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడుఏ అపాయమును రాకుండా కాపాడును (2)కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| దీర్ఘాయువు చేత దీవించు దేవుడుదీర్ఘ…

Got any book recommendations?