I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Neeve Aashrayadurgam
నీవే ఆశ్రయదుర్గంనీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయంనీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలమునీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే ఆదియు అంతం – నీవే మారని దైవంనీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారంనీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2)పునరుత్థానుడా యేసయ్యానాకొరకు బలియైన రక్షకుడా (2)నీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవంటి వారే లేరు యేసయ్యానీవు లేని చొటే లేదు…
-
Neeve Aasha Neeve Shwaasa
నీవే ఆశ నీవే శ్వాసనీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమనితలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమనిఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికైప్రతి హృదయం స్వార్ధమాయేప్రేమను ప్రేమగా చూపే…
-
Neevennaallu Rendu Thalampulatho
నీవెన్నాళ్ళు రెండు తలంపులతోనీవెన్నాళ్ళు రెండు తలంపులతోకుంటి కుంటి నడిచెదవీవుయెహోవాయే నీ దేవుడాలేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడేమన నోట వంచన లేకుండా (2)మరుగైన పాపములన్నిటిన్హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడేజీవిత మోసములనుండి (2)పరిశుధ్ధులమై నిర్దోషులుగాప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలముయెహోవానే సేవించెదము (2)నీవెవరిని సేవించెదవోఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు|| Neevennaallu Rendu ThalampulathoKunti Kunti NadichedaveevuYehovaaye Nee DevudaaLeka Vere Devathalunnaaraa (2) Manam TheermaaninchedamippudeMana Nota Vanchana Lekundaa…
-
Neevunte Naaku Chaalu Yesayyaa
నీవుంటే నాకు చాలు యేసయ్యానీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూఅలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినాఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమునీదు కృపతో…
-
Neevu Lenide Nenu Lenu Prabhuvaa
నీవు లేనిదే నేను లేను ప్రభువానీవు లేనిదే నేను లేను ప్రభువానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యాబ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు|| గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళతీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)ఆ సిలువే నాకు శరణంనా పాప పరిహారం (2) ||నీవు||…
-
Neevu Leni Kshanamainaa
నీవు లేని క్షణమైనానీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)నీవే నా కాపరి – నీవే నా ఊపిరినీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం – నేనే నీకంకితంగైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినానను ధైర్యపరిచె నీ వాక్యంసంద్రాలే పొంగినా – అలలే ఎగసినానను మునగనీయక లేవనెత్తిన (2)నీవే నా కండగా – నాతో నీవుండగాభయమన్నదే నాకు లేదూసర్వలోక నాధుడా – కాపాడే దేవుడావందనము నీకే ఓ…
-
Neevu Leni Roju
నీవు లేని రోజునీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదేనేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే|| Neevu Leni…
-
Neevu Leni Chotedi
నీవు లేని చోటేదినీవు లేని చోటేది యేసయ్యానే దాగి క్షణముండలేనయ్యానీవు చూడని స్థలమేది యేసయ్యాకనుమరుగై నేనుండలేనయ్యా (2)నీవు వినని మనవేది యేసయ్యానీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలురక్తము పెట్టిన కేక విన్న దేవుడవుఅన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపుమరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)చెవి యొగ్గి నా మొరనుయేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు…
-
Neevu Leka Kshanamainaa
నీవు లేక క్షణమైనానీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)నా ఆశ నీవే కదాఓ.. నా అండ నీవే కదా (2)యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) నాకై జన్మించితివే – సిలువలో మరణించితివేనీ ఋణము తీర్చేదెలానిను తృప్తి పరచేదెలా (2)నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావేనిను పోలి జీవించగానీ ఆత్మ నాకివ్వుమా (2)నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||…
-
Neevu Praardhana Cheyunappudu
నీవు ప్రార్థన చేయునప్పుడునీవు ప్రార్థన చేయునప్పుడుఅడుగుచున్న వాటినిపొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2) నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థనతండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియుసాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే|| బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలోవిశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలునమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)ఆ జయము మరచితివా ||పొందియున్నాననే|| గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థనఆంతర్యమును…
Got any book recommendations?