I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Neeve Nannu Korukunnaavu
    నీవే నన్ను కోరుకున్నావు

    నీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను చేరుకున్నావునీవే నన్ను విడిపించావునీవే నన్ను విడువనన్నావుఎంత ప్రేమ యేసయ్యావింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావునీ కృపలో నన్ను ఎన్నుకున్నావునీ రాజ్యములో నను దాచి ఉంచావునీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావునీ రక్తముతో నను కడిగివేసావునీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావునీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత|| Neeve Nannu KorukunnaavuNeeve Nannu CherukunnaavuNeeve Nannu VidipinchaavuNeeve Nannu ViduvanannaavuEntha Prema…

  • Neeve Aashrayadurgam
    నీవే ఆశ్రయదుర్గం

    నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయంనీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలమునీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే ఆదియు అంతం – నీవే మారని దైవంనీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారంనీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం (2)పునరుత్థానుడా యేసయ్యానాకొరకు బలియైన రక్షకుడా (2)నీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా (2) నీవంటి వారే లేరు యేసయ్యానీవు లేని చొటే లేదు…

  • Neeve Aasha Neeve Shwaasa
    నీవే ఆశ నీవే శ్వాస

    నీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే ||నీవే|| ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమనితలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమనిఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికైప్రతి హృదయం స్వార్ధమాయేప్రేమను ప్రేమగా చూపే…

  • Neevennaallu Rendu Thalampulatho
    నీవెన్నాళ్ళు రెండు తలంపులతో

    నీవెన్నాళ్ళు రెండు తలంపులతోకుంటి కుంటి నడిచెదవీవుయెహోవాయే నీ దేవుడాలేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడేమన నోట వంచన లేకుండా (2)మరుగైన పాపములన్నిటిన్హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడేజీవిత మోసములనుండి (2)పరిశుధ్ధులమై నిర్దోషులుగాప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| నేను నా ఇంటివారలముయెహోవానే సేవించెదము (2)నీవెవరిని సేవించెదవోఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు|| Neevennaallu Rendu ThalampulathoKunti Kunti NadichedaveevuYehovaaye Nee DevudaaLeka Vere Devathalunnaaraa (2) Manam TheermaaninchedamippudeMana Nota Vanchana Lekundaa…

  • Neevunte Naaku Chaalu Yesayyaa
    నీవుంటే నాకు చాలు యేసయ్యా

    నీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూఅలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినాఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యమునీదు కృపతో…

  • Neevu Lenide Nenu Lenu Prabhuvaa
    నీవు లేనిదే నేను లేను ప్రభువా

    నీవు లేనిదే నేను లేను ప్రభువానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యాబ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2)నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2)మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2)నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు|| గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళతీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2)నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2)ఆ సిలువే నాకు శరణంనా పాప పరిహారం (2) ||నీవు||…

  • Neevu Leni Kshanamainaa
    నీవు లేని క్షణమైనా

    నీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)నీవే నా కాపరి – నీవే నా ఊపిరినీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం – నేనే నీకంకితంగైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినానను ధైర్యపరిచె నీ వాక్యంసంద్రాలే పొంగినా – అలలే ఎగసినానను మునగనీయక లేవనెత్తిన (2)నీవే నా కండగా – నాతో నీవుండగాభయమన్నదే నాకు లేదూసర్వలోక నాధుడా – కాపాడే దేవుడావందనము నీకే ఓ…

  • Neevu Leni Roju
    నీవు లేని రోజు

    నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదేనేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే|| Neevu Leni…

  • Neevu Leni Chotedi
    నీవు లేని చోటేది

    నీవు లేని చోటేది యేసయ్యానే దాగి క్షణముండలేనయ్యానీవు చూడని స్థలమేది యేసయ్యాకనుమరుగై నేనుండలేనయ్యా (2)నీవు వినని మనవేది యేసయ్యానీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| కయీను కౄర పగకు బలియైన హేబేలురక్తము పెట్టిన కేక విన్న దేవుడవుఅన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపుమరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)చెవి యొగ్గి నా మొరనుయేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| సౌలు…

  • Neevu Leka Kshanamainaa
    నీవు లేక క్షణమైనా

    నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)నా ఆశ నీవే కదాఓ.. నా అండ నీవే కదా (2)యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) నాకై జన్మించితివే – సిలువలో మరణించితివేనీ ఋణము తీర్చేదెలానిను తృప్తి పరచేదెలా (2)నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావేనిను పోలి జీవించగానీ ఆత్మ నాకివ్వుమా (2)నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||…

Got any book recommendations?