I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Nibbaramutho Naa Yesuke నిబ్బరముతో నా యేసుకే
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదావేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యాయేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు – కనికరము చూపెనుకాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెనుకన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెనుకఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెనుధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)దిక్కుతోచని…
-
Nibandhanaa Janulam నిబంధనా జనులం
నిబంధనా జనులంనిరీక్షణా ధనులంఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులంమేము నిబంధనల జనులంయేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమేమోక్షమందు చేరెదము (2) ||నిబంధనా|| అబ్రాహాము నీతికి వారసులంఐగుప్తు దాటిన అనేకులం (2)మోషే బడిలో బాలురము (2)యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులంమేము నిబంధనా జనులం ||యేసు రాజు|| విశ్వాసమే మా వేదాంతంనిరీక్షణే మా సిద్ధాంతం (2)వాక్యమే మా ఆహారం (2)ప్రార్ధనే వ్యాయామం – అనుదినముమేము నిబంధనా జనులం ||యేసు రాజు|| అశేష ప్రజలలో ఆస్తికులంఅక్షయుడేసుని…
-
Ninne Preminthunu
నిన్నే ప్రేమింతునునిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసునిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదానిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసునిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసునిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసునిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసునిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా…
-
Ninne Ninne Ne Koluthunayyaa
నిన్నే నిన్నే నే కొలుతునయ్యాయేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..నిన్నే నిన్నే నే కొలుతునయ్యానీవే నీవే నా రాజువయ్యా (2)యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలోఅడవులలో ఎడారులలో (2)నన్ను గమనించినావానన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగాఅన్యులు నన్ను అపహసించగా (2)అండ నీవైతివయ్యానా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమనలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)నన్ను బలపరచెనయ్యానిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారానఒసగక విసిగిన విసిరె కెరటాన (2)కలలా…
-
Ninne Ninne Nammukunnaanayya
నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యనిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యనన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యనీవుంటే నాకు చాలు యేసయ్య (2) ||నిన్నే|| కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినాకన్నవారే కాదని నన్ను నెట్టినా (2)కారు చీకటులే నన్ను కమ్మినాకఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)కఠినాత్ములెందరో నన్ను కొట్టినా ||నిన్నే|| చేయని నేరములంటకట్టినాచేతకాని వాడనని చీదరించినా (2)చీకు చింతలు నన్ను చుట్టినాచెలిమే చితికి నన్ను చేర్చినా (2)చెలిమే చితికి నన్ను చేర్చినా ||నిన్నే|| Ninne Ninne NammukunnaanayyaNannu Nannu Veedipokayyaa (2)Nuvvu Leka Nenu…
-
Ninnu Thalachi నిన్ను తలచి
నిన్ను తలచి నను నేను మరచినీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2)యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలోనిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2)జీవాధిపతివై నా జీవితానికినిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలోబ్రతుకే భారమై నలిగిపోతిని (2)నీతి సూర్యుడా ఎదలో ఉదయించిబ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచిహృదిలో నేను మురిసిపోతిని (2)సుగుణాలు…
-
Ninnu Choodaga Vachchinaaduraa
నిన్ను చూడగ వచ్చినాడురానిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడుగొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)లోకమే సంతోషించగాప్రేమనే పంచే క్రీస్తుగాబెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురాపొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండితప్పించే ప్రియ పుత్రుడాయనే (2)ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| గుండెలో కొలువైయుండిదీవించే ధనవంతుడాయనే (2)ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| తోడుగ వెంటే ఉండిరక్షించే బలవంతుడాయనే (2)చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను|| Ninnu Choodaga Vachchinaaduraa Deva DevuduGoppa Rakshana Thechchinaaduraa…
-
Ninnu Kaapaaduvaadu Kunukadu
నిన్ను కాపాడువాడు కునుకడునిన్ను కాపాడువాడు కునుకడునిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)నీ భారము వహియించు యేసునీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నాకనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)కలతలెన్నో కీడులెన్నోబ్రతుకు ఆశను అణచివేసినా (2)ఎడబాయడు యేసు నిన్నుదరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నాపరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)భీతులెన్నో భ్రాoతులెన్నోసంతసంబును త్రుంచివేసినా (2)ఎడబాయడు యేసు నిన్నుదరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు||…
-
Ninnu Kaapaadu Devudu నిన్ను కాపాడు దేవుడు
నిన్ను కాపాడు దేవుడుకునుకడు నిదురపోడు – నిదురపోడువాగ్ధానమిచ్చి మాట తప్పడునమ్మదగినవాడు – నమ్మదగినవాడుభయమేల నీకు – దిగులేల నీకు (2)ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినాశోధనలలో – నిన్ను నెట్టినా (2)కోడి తన పిల్లలను కాచునంతగాకాపాడు దేవుడు నీకు ఉండగా (2)భయమేల నీకు – దిగులేల నీకు (2)కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| రోగ భారమందు లేవకున్ననూవ్యాధులు నిన్ను కృంగదీసినా (2)చనిపోయిన లాజరును తిరిగి లేపినస్వస్థపరచు దేవుడు…
-
Ninu Sthuthiyinche Kaaranam
నిను స్తుతియించే కారణంనిను స్తుతియించే కారణంఏమని చెప్పాలి ప్రభువా (2)ప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా భాగ్యముప్రతి క్షణము ప్రతి దినముస్తుతియించుటే నా జీవము ||నిను|| ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రముఅగాధ జలములలోన నీకు స్తోత్రము (2)పరమందు నీకు స్తోత్రంధరయందు నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| చీకటి లోయలలోన నీకు స్తోత్రముమహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)గృహమందు నీకు స్తోత్రంగుడిలోన నీకు స్తోత్రం (2)ప్రతి చోట నీకు స్తోత్రంప్రతి నోట…
Got any book recommendations?