I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Ninu Sthuthinchinaa Chaalu నిను స్తుతించినా చాలు
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను|| ఆదిసంభూతుడవు నీవేనయ్యాఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా…
-
Ninu Polina Vaarevaru
నిను పోలిన వారెవరూనిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచికన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచికరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందునడిచిన వేళయందువైద్యునిగా వచ్చి నాకుమరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| Ninu Polina Vaarevaru –…
-
Ninnu Paadaalani
నిను పాడాలనినిను పాడాలని కీర్తించాలనిఆశ.. యేసు నా ఆశఆశ.. యేసు నా ఆశ (2)ఆరాధింతును ఆనందింతును (2)నీలో.. యేసు నీలో (2) ||నిను|| నిరాశపడిన వేళలోనా ఆశ నీవైతివేనా ఆశ నీవైతివే (2)నా సంతోషమా నా ఆనందమా (2)నా ఆధారమా నీవే (2) ||నిను|| నిత్యుడవు నీవే సృష్టికర్త నీవేనను చేసినది నీవేనను చేసినది నీవే (2)స్తుతియింతును ఘనపరతును (2)నా దైవం నీవే అని (2) ||నిను|| Ninu Paadaalani KeerthinchaalaniAasha.. Yesu Naa AashaAasha.. Yesu Naa…
-
Ninu Cheraga Naa Madi నిను చేరగ నా మది
నిను చేరగ నా మది ధన్యమైనదినిను తలచి నా హృదయం నీలో చేరినది (2)నీవలె పోలి నే జీవింతునునీ కొరకై నా ప్రాణం అర్పింతును (2)నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2)నది లోతులో మునిగిన ఈ జీవితమునుతీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావుఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi DhanyamainadiNinu Thalachi Naa Hrudayam Neelo Cherinadi (2)Neevale…
-
Ninu Choose Kannulu
నిను చూసే కన్నులునిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యానిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యాఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యానాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యామృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)కోపతాపములు దూరపరచయ్యాఅందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే|| Ninu Choose Kannulu…
-
Ninu Gaaka Mari Denini నిను గాక మరి దేనిని
నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2)నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలోనను నిలుపుమో యేసు ||నిను గాక|| నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమానీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివేవివరింప తరమా నీ కార్యముల్ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగానా యేసువా – నా యేసువా ||నిను గాక|| రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలోఆశా నిరాశల కోటలలో నడివీధు…
-
Ninnantha Devaru
నిన్నంత దేవరునిన్నంత దేవరు యారు ఇల్లనిన్న హాగె ప్రీతిసువవరు ఒబ్బరు ఇల్ల (2)యేసయ్యా యేసయ్యా నీనిల్లదే నానిల్లయ్యా (2) ||నిన్నంత|| పాపదా మరణదల్లి ఇద్దంతా నన్నాప్రీతి మాడి ప్రాణ కొట్టు బదుకిసిడే దేవా (2)నిన్న కృపే శాశ్వతా ఎందెందు దేవా (2)నిన్న ప్రీతియింద నాను జీవిసువే దేవా (2) ||యేసయ్యా|| నన్నయ జీవితవెల్లవన్ను తిలిదిరువే నీనునన్నయ కురితు హితవాగి చింతిసువే నీను (2)నిన్నయ కరది హిడిదు నన్న నడిసిరువే దేవా (2)నన్న సహాయ నన్న బండె నీనే యేసయ్యా…
-
Nithyamu Sthuthinchinaa నిత్యము స్తుతించినా
నిత్యము స్తుతించినానీ ఋణము తీర్చలేనుసమస్తము నీకిచ్చినానీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవుదేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము|| అద్వితీయ దేవుడాఆది అంతములై యున్నవాడా (2)అంగలార్పును నాట్యముగామార్చివేసిన మా ప్రభు (2) ||రాజా|| జీవమైన దేవడాజీవమిచ్చిన నాథుడా (2)జీవజలముల బుగ్గ యొద్దకునన్ను నడిపిన కాపరి (2) ||రాజా|| మార్పులేని దేవుడామాకు సరిపోయినవాడా (2)మాటతోనే సృష్టినంతాకలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా|| Nithyamu SthuthinchinaaNee Runamu TheerchalenuSamasthamu NeekichchinaaNee Thyaagamu Maruvalenu (2) Raajaa…
-
Nithyam Nilichedi Nee Preme
నిత్యం నిలిచేది నీ ప్రేమేనిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యానిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2)నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యానాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2) ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివివిలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)నీకెవరూ సాటే రారయ్యానీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం|| ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదాఅలరించే అందాలన్నీ వ్యర్థమే కదా (2)నిజమైన స్నేహం నీదయ్యానీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా…
-
Nithya Prematho
నిత్య ప్రేమతోనిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదేలోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను (2)నిత్యము నీతోనే జీవింతున్సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)ఏక రక్షకుడు యేసేలోక రక్షకుడు యేసేనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)నా సర్వము నీకే అర్పింతునుపూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)మేఘ రథములపై రానైయున్నాడుయేసు రాజుగ రానైయున్నాడుఆరాధింతును సాష్టాంగపడి (2)స్వర్గ రాజ్యములో యేసున్సత్య…
Got any book recommendations?