I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Naaku Balamu Unnantha Varaku
నాకు బలము ఉన్నంత వరకునాకు బలము ఉన్నంత వరకునమ్మలేదు నా యేసుని (2)బలమంతా పోయాక (2)నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకుపాడలేదు ప్రభు గీతముల్ (2)స్వరమంతా పోయాక (2)పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకుఇవ్వలేదు ప్రభు సేవకు (2)ధనమంతా పోయాక (2)ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2)వినిపించుచున్నదికేక నాకు – ఒక కేక…
-
Naaku Nee Krupa Chaalunu నాకు నీ కృప చాలును
నాకు నీ కృప చాలును ప్రియుడా (2)నాకు నీ కృప చాలునుశ్రమలతో నిండిన ఈ జీవితములో (2) నాథా నీ రాక ఆలస్యమైతే (2)పడకుండ నిలబెట్టుము నన్నుజారకుండ కాపాడుము (2) ||నాకు|| పాము వలెను వివేకముగనుపావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| జంట లేని పావురము వలెనుమూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా|| పాపిని నను కరుణించు దేవాచేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా|| Naaku Nee Krupa Chaalunu Priyudaa (2)Naaku Nee Krupa ChaalunuShramalatho…
-
Naaku Jeevamai Unna
నాకు జీవమై ఉన్ననాకు జీవమై ఉన్న నా జీవమానాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమానాకు బలమై ఉన్న నా బలమానాకు సర్వమై ఉన్న నా సర్వమానీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతానీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై|| పూజ్యుడవు… ఉన్నత దేవుడవుయోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)నా ఆరాధన నా ఆలాపననా స్తుతి కీర్తన నీవేనా ఆలోచన నా ఆకర్షణనా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై|| నాయకుడా… నా మంచి స్నేహితుడారక్షకుడా… నా ప్రాణ…
-
Naaku Chaalina Devuda Neevu
నాకు చాలిన దేవుడ నీవునాకు చాలిన దేవుడ నీవునా కోసమే మరణించావు (2)నా శ్రమలలో నా ఆధారమానను ఎడబాయని నా దైవమా (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనుఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలెమౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలెనా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)నడవలేక సుడి…
-
Naa Hrudayamulo Nee Maatale
నా హృదయములో నీ మాటలేనా హృదయములో నీ మాటలేనా కనులకు కాంతి రేఖలు (2)కారు చీకటిలో కలువరి కిరణమైకఠిన హృదయమును కరిగించిననీ కార్యములను వివరింప తరమానీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| మనస్సులో నెమ్మదిని కలిగించుటకుమంచు వలె కృపను కురిపించితివి (2)విచారములు కొట్టి వేసివిజయానందముతో నింపినావునీరు పారేటి తోటగా చేసిసత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| విరజిమ్మే ఉదయ కాంతిలోనిరీక్షణ ధైర్యమును కలిగించి (2)అగ్ని శోధనలు జయించుటకుమహిమాత్మతో నింపినావుఆర్పజాలని జ్వాలగా చేసిదీప స్తంభముగా నను నిలిపినావు…
-
Naa Snehithudaa
నా స్నేహితుడానీతో స్నేహం నే మరువగలనానిన్ను విడచి నేను ఉండగలనానీతో స్నేహం నే మరువగలనానా స్నేహితుడా… నా యేసయ్యా (2)విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగాశోధనకైనా బాధలకైనా భయపడిపోనుగాశత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగాలోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగాకన్నీరు తుడిచే నా నేస్తం నీవేగాఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగాకష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగాఅపాయమేమి…
-
Naa Sthuthula Paina
నా స్తుతుల పైననా స్తుతుల పైన నివసించువాడానా అంతరంగికుడా యేసయ్యా (2)నీవు నా పక్షమై యున్నావు గనుకేజయమే జయమే ఎల్లవేళలా జయమే (2) నన్ను నిర్మించిన రీతి తలచగాఎంతో ఆశ్చర్యమేఅది నా ఊహకే వింతైనది (2)ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించిఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| ద్రాక్షావల్లి అయిన నీలోనేబహుగా వేరు పారగానీతో మధురమైన ఫలములీయనా (2)ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివేవిజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల|| నీతో యాత్ర…
-
Naa Sthuthi Paathrudaa
నా స్తుతి పాత్రుడానా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేమునీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము…
-
Naa Sankata Dukhamulella నా సంకట దుఃఖములెల్ల
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగానశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2)కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2)ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| మార్చబడు నాడు మారా మధురముగా (2)పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| సౌందర్యమయమగు పరమ కానాను (2)నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| ఆనందమే…
-
Naa Samasthamu
నా సమస్తముయేసు స్వామీ నీకు నేనునా సమస్త మిత్తునునీ సన్నిధి-లో వసించిఆశతో సేవింతును నా సమస్తము – నా సమస్తమునా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము యేసు స్వామీ నీకు నేనుద్రోసి లొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోక యాశల్యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము|| నేను నీ వాడను యేసునీవును నా వాడవునీవు నేను నేకమాయేనీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము|| యేసు నీదే నా సర్వాస్తిహా సుజ్వాలన్ పొందితిహా సురక్షణానందమాహల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము|| Yesu Swaami…
Got any book recommendations?