I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Naa Vedhanalo Naa Baadhalo
    నా వేదనలో నా బాధలో

    నా వేదనలో నా బాధలోనే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2)నన్ను నడిపించు నా యేసయ్యానాకు తోడైయుండు నా ప్రభువా (2)నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యాఅయినవారే నన్ను అపహసించినారయ్యనా కన్న వారిని నే కోల్పోయినానా స్వంత జనులే నన్ను నిందించినాకన్నీటిని తుడిచి కౌగిలించినావుకృప చూపి నన్ను రక్షించినావు (2)నన్ను నడిపించు నా యేసయ్యానాకు తోడైయుండు నా ప్రభువా (2)నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో||…

  • Naa Yesu Raaju
    నా యేసు రాజు

    నా యేసు రాజునాకై పుట్టిన రోజు (2)క్రిస్మస్ పండుగాహృదయం నిండుగా (2)హ్యాపీ హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు|| పరలోకమునే విడిచెనుపాపిని నను కరుణించెనుపశు పాకలో పుట్టెనుపశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ|| నమ్మిన వారికి నెమ్మదిఇమ్ముగనిచ్చి బ్రోవఁగాప్రతి వారిని పిలిచెనురక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ|| సంబరకరమైన క్రిస్మస్ఆనందకరమైన క్రిస్మస్ఆహ్లాదకరమైన క్రిస్మస్సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు|| Naa Yesu RaajuNaakai Puttina Roju (2)Christmas PandugaaHrudayam Nindugaa (2)Happy Happy ChristmasMerry Merry…

  • Naa Yesu Raajaa
    నా యేసు రాజా

    నా యేసు రాజా నా ఆరాధ్య దైవమాఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమానా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమానా యేసు రాజా రాజా – రాజా – రాజా…రాజా రాజా యేసు రాజారాజా రాజా యేసు రాజారాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధమునన్ను బంధించెనా (2)నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినకనికర స్వరూపుడా (2)నా కన్నీటిని నాట్యముగా మార్చితివా…

  • Naa Yesu Raajyamu
    నా యేసు రాజ్యము

    నా యేసు రాజ్యము అందమైన రాజ్యముఅందులో నేను నివసింతును (2)సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యంప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యముఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యంఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు|| హల్లెలూయా స్తుతులున్న రాజ్యంయేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యంనీతి…

  • Naa Yesu Prabhuvaa
    నా యేసు ప్రభువా

    నా యేసు ప్రభువా నిన్ను నేనుఆరాధించెదను స్తుతియింతును (2)నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచుఆనందించెదను చిరకాలము నీలో (2) నీ స్నేహమే నా బలమునీ ఊపిరే నా జీవమునీ వాక్యమే ఆధారమునాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా|| నా ప్రాణమైన యేసయ్యానీవుంటే నాకు చాలునునీ కోసమే నే జీవింతున్నిజమైన ప్రేమికుడా (2) ||నీ ప్రేమా|| యేసయ్యా నా రక్షకాయేసయ్యా నా జీవమాయేసయ్యా నా స్నేహమానాదు ప్రాణ ప్రియుడా (2) ||నీ ప్రేమా|| Naa Yesu…

  • Naa Yesayyaa Naa Sthuthiyaagamu
    నా యేసయ్యా నా స్తుతియాగము

    నా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానేనీ బాహు బలము చూపించినావు (2)మరణపు ముల్లును విరిచితివా నాకైమరణ భయము తొలగించితివా (2)మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసినశోధనలన్నియు తప్పించెదవు (2)నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకైరారాజుగా…

  • Naa Yesayyaa Naa Rakshakaa
    నా యేసయ్యా నా రక్షకా

    నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడానా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| Naa Yesayyaa Naa RakshakaaNaa Nammadagina Deva Keerthinthunu (2) Preminthunu Nee SannidhaanamunuKeerthinthunu Yesayyaa (2) Naa Vimochakuda Naa PoshakudaNaa Nammadagina Deva Keerthinthunu (2) ||Preminthunu|| Naa Snehithuda…

  • Naa Yesayya Prema
    నా యేసయ్య ప్రేమ

    నా యేసయ్య ప్రేమనా తండ్రి గొప్ప ప్రేమ (2)వర్ణించగలనా నా మాటతోనే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| నా పాపనిమిత్తమైసిలువనూ తానే మోసేఈ ఘోర పాపి కొరకైతన ప్రాణము అర్పించెనే (2)ఏముంది నాలో దేవాఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| తప్పి పోయిన నన్నువెదకి రక్షించితివేఏ దారి లేక ఉన్నానీ దరికి చేర్చితివే (2)ఏముంది నాలో దేవాఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| Naa Yesayya PremaNaa Thandri…

  • Naa Yedala Neekunna
    నా యెడల నీకున్న

    నా యెడల నీకున్న తలంపులన్ని (2)ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2)అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2)నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యనాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావాదాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2)అభిషేకించావు అధికారం ఇచ్చావు (2)పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావునీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావాదరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2)ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2)సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2)నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||…

  • Naa Mano Nethramu
    నా మనో నేత్రము

    నా మనో నేత్రము తెరచినా కఠిన హృదయమును మార్చి (2)అంధకారములో నేనుండ (2)వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| నే పాప భారము తోడచింతించి వగయుచునుంటి (2)కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| ఎన్నాళ్ళు బ్రతికిననేమినీకై జీవించెద ప్రభువా (2)బాధలు శోధనలు శ్రమలలో (2)ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| నీ సన్నిధిని నే కోరినీ సన్నిధిలో నే మారి (2)స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)యుగయుగములు సర్వ యుగములు…

Got any book recommendations?