I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Nammakuraa Nammakuraa నమ్మకురా నమ్మకురా

    నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురానమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2)మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురాఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురాధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2)వస్తువాహనాల కాధారంసుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురాధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2)డబ్బును నమ్మకురాగబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం…

  • Nammaku Ilalo నమ్మకు ఇలలో

    నమ్మకు ఇలలో ఎవరినిసాయం చేస్తారనుకొని (2)నమ్ముకో రక్షకుడేసుని (2)కార్యం చూడు నిలుచొని (2) ||నమ్మకు|| సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకుచేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకుఅక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు (2)శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు (2) ||నమ్మకు|| నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనేమేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనేనీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు (2)దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు (2) ||నమ్మకు|| నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు…

  • Nammakamaina Naa Snehithudu నమ్మకమైన నా స్నేహితుడు

    నమ్మకమైన నా స్నేహితుడునా ప్రభు యేసుడు (2)ఎడబాయనివాడు విడువనివాడు (2)నిన్న నేడు ఒకటిగనున్నవాడు ||నమ్మకమైన|| ఆపదలో ఆనందములో నను వీడనివాడు (2)వ్యాధిలో భాధలో (2)నను స్వస్థపరచువాడుఅనుక్షణం నా ప్రక్కన నిలచిప్రతిక్షణం నా ప్రాణం కాచి (2)అన్నివేళలా నన్నాదరించువాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణహితుడు (2) ||నమ్మకమైన|| కలిమిలో లేమిలో నను కరుణించువాడు (2)కలతలలో కన్నీళ్ళలో (2)నను ఓదార్చువాడుకన్నతల్లిని మించిన ప్రేమతోఅరచేతిలో నను దాచినవాడు (2)ఎన్నడు నన్ను మరువనివాడు (2)నా ప్రియ స్నేహితుడు నా ప్రాణ హితుడు…

  • Nammakamaina Naa Prabhu నమ్మకమైన నా ప్రభు

    నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడినస్థిరపరచి కాపాడినస్థిరపరచిన నా ప్రభున్పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభువిడచియుంటినో ప్రభుమన్ననతోడ నీ దరిన్చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివిపైకి లేవనెత్తితివిభంగ పర్చు సైతానున్గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన ||…

  • Nammakamaina Devudavaina నమ్మకమైన దేవుడవైన

    నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినామిత్రులే నిలువకుండినా (2)న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినానష్టమే మిగులుచుండినా (2)శాపము బాపే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినాగమ్యమే తెలియకుండినా (2)సాయము చేసే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| Nammakamaina Devudavaina Neeve…

  • Nannenthagaano Preminchenu నన్నెంతగానో ప్రేమించెను

    నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెనునా యేసుడు నా పాపము – నా శాపముతొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)పడనీయక దరి చేరనీయక (2)తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)నేర్పించెను నాకు చూపించెను (2)వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)నా కోసమే యేసు శ్రమ…

  • Nannenthagaano Preminchina నన్నెంతగానో ప్రేమించిన

    నన్నెంతగానో ప్రేమించిన ప్రభువానా దీన బ్రతుకునే దీవించిన దేవా (2)నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును (2)నా యవ్వనమంతా… నా జీవితమంతా (2) ||నన్నెంతగానో|| ధరలోని మన్నుతో సమమైన నన్నుఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు (2)అన్నీ నీవే నాకై సమకూర్చినావుఉన్నాను నీ తోడు భయపడకన్నావు (2)వాక్యపు మన్నాతో పోషించిన నన్నేఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే|| దినమెల్ల నా కొరకే కనిపెట్టినావుఎల్లవేళలా నా తోడుగ నిలిచావు (2)మెల్లని నీ స్వరముతో మాట్లాడినావుచల్లని కరములతో నా కన్నీరు తుడిచావు…

  • Nannenthagaa Preminchithivo నన్నెంతగా ప్రేమించితివో

    నన్నెంతగా ప్రేమించితివోనిన్నంతగా దూషించితినోనన్నెంతగా నీవెరిగితివోనిన్నంతగా నే మరచితినోగలనా – నే చెప్పగలనాదాయనా – నే దాయగలనా (2)అయ్యా… నా యేసయ్యానాదం – తాళం – రాగంఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివోఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివోఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| ఏ రీతిగా నా…

  • Nannu Brathikinchutaku
    నన్ను బ్రతికించుటకు

    నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివేనా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివేఅయ్యా నీ త్యాగము వర్ణనాతీతముచేయనీ ధ్యానము – జీవితాంతము (2)యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా.. యేసయ్యా… (2) ఏ నేరము చేసావనిమోసావయ్యా పాప భారంఏ ఘోరం చేసావనితీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా|| ఏ అర్హత నాకుందనికార్చావు నీ శుద్ధ రుధిరంఏ యోగ్యత నాకుందనిచేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా|| Nannu Brathikinchutaku – Neevu MaraninchithiveNaa Paapam Kadugutaku – Nee Raktham…

  • Nannu Neevale Nirminchinanu నన్ను నీవలె నిర్మించినను

    నన్ను నీవలె నిర్మించిననుకోల్పోతి దేవా నీ రూపమునుహేయ క్రియలతో సిలువేసిననునాపై నీ కృపను తొలగించవెందుకునిను బాధించినా భరియించితివానా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను నీవలె|| ఎరిగి ఎరిగి చెడిపోతినితెలిసి తెలివిగా తప్పిపోతిని (2)బ్రతికున్న శవమునై నేనుంటినిఅహము ముదిరి పది లేవలేకపోతిని (2) ||నన్ను నీవలె|| భయభక్తులు లేని వెర్రివాడనైకుంపటి ఒడిలో పెట్టుకుంటిని (2)ఒక పూటకూటికై ఆశపడితినివ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని (2) ||నన్ను నీవలె|| సిల్వలో నీ శ్రమ చూడకుంటినికల్వరి ప్రేమను కానకుంటిని (2)నిన్ను సిలువ వేయమని…

Got any book recommendations?