I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Nannu Diddumu Chinna Praayamu నన్ను దిద్దుము చిన్న ప్రాయము
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనానీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను|| దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనానేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను|| మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనానేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనానా చాల మొరల…
-
Nannu Gannayya Raave నన్ను గన్నయ్య రావె
నన్ను గన్నయ్య రావె నా యేసునన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందములందు నిశ్చల భక్తి ప్రేమను (2)పొందికగా జేయరావే నాడెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశలనవివేకినై కూడి యాడితి (2)మొద్దులతో నింక కూటమివద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెనుగర్వాదు లెడదెగవాయెను (2)ఈ లోకమాయ సుఖేచ్ఛలుచాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధిదరి జూపి ప్రోవ నీ కన్నను (2)కారణ గురువు లింకెవ్వరులేరయ్య – లేరయ్య…
-
Nannu Kaavaga Vachchina నన్ను కావగ వచ్చిన
నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యానేను పాపము చేసినా చూపావు నీ దయానన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యాసిలువ నీడలో నన్ను దాచుమయ్యాలోకమంతా నన్ను దోషిగ చూసినాప్రేమతోనే నన్ను చేరదీసిన ||నన్ను|| నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యాలోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యాఅందరు నన్ను అనాథ చేసి పోయినాఅంధకారమే నాకు బంధువై మిగిలినానా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా ||నన్ను|| నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యానీ శరణము వేడగానే నీది నాదిగా మారెనేఏ…
-
Nanu Viduvaka Edabaayaka నను విడువక ఎడబాయక
నను విడువక ఎడబాయకదాచితివా.. నీ చేతి నీడలో(యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2)సురక్షితముగా నన్ను దాచితివా (2)కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా (2) ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)నీవున్న చోటున నేనుండుటకై (2)పిలుపుకు తగిన మార్గము చూపినను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను|| Nanu Viduvaka EdabaayakaDaachithivaa.. Nee Chethi Needalo(Yesayyaa) Nee Chethi Needalo (2) Siluvalo Chaapina Rekkala Needalo (2)Surakshithamugaa Nannu…
-
Nanu Cherina Nee Prema నను చేరిన నీ ప్రేమ
నను చేరిన నీ ప్రేమతొలగించని నీ ప్రేమజీవితానికి చాలిన – యేసు నీ ప్రేమనిను నేను విసిగించినానిను విడచి పారిపోయినానిను నేను హింసించినా – వీడని ప్రేమనన్ను ఓర్చి దరికి చేర్చిస్నేహించి నను ప్రేమించిజీవమునిచ్చి నను దీవించినీ పాత్రగ మలిచావు (2) ||నను చేరిన|| నీ ప్రేమ నన్ను మార్చిందినీ రక్తం నన్ను కడిగిందినీ వాక్యం నన్ను నిలిపిందినీ మరణం జీవమునిచ్చింది (2) ||నన్ను ఓర్చి|| నీ మాట నాకు ధైర్యంగానీ స్పర్శ నాకు నెమ్మదిగానీ ప్రేమ…
-
Nannaakarshinchina Nee Sneha Bandham నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
నన్నాకర్షించిన నీ స్నేహ బంధంఆత్మీయ అనుబంధం (2)ఆరాధన నీకే యేసయ్యా (2)నా చేయిపట్టి నన్ను నడిపిచేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన|| మహా ఎండకు కాలిన అరణ్యములోస్నేహించిన దేవుడవు నీవు (2)సహాయకర్తగ తోడు నిలచితృప్తి పరచిన దేవాసేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| చెడిన స్థితిలో లోకంలో పడియుండగాప్రేమించిన నాథుడవు నీవు (2)సదాకాలము రక్షణ నిచ్చిశక్తినిచ్చిన దేవాజీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన|| Nannaakarshinchina Nee Sneha BandhamAathmeeya Anubandham (2)Aaraadhana Neeke Yesayyaa (2)Naa Cheyipatti Nannu NadipiCheradeesina Devaa…
-
Nadipinchu Naa Naavaa నడిపించు నా నావా
నడిపించు నా నావా నడి సంద్రమున దేవానవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారముననలిగిన నా హృదయమును నడిపించుము లోతునకునా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింపనా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయమురహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలమురక్షించు నీ సిలువ రమణీయ లోతులలోరతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమిఅహమును…
-
Nadipisthaadu Naa Devudu నడిపిస్తాడు నా దేవుడు
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడుగమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడుగమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన –…
-
Nadavaalani Yesu నడవాలని యేసు
నడవాలని యేసు నడవాలనినడవాలని నీతో నడవాలనినాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)నిరంతరం నీతోనే నడవాలని (2) హానోకు నీతో నడిచాడు దేవపరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| నోవాహు నీతో నడిచాడు దేవరక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| అబ్రాహాము నీతో నడిచాడు దేవవిశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| నా జీవితమంతా నీతో నడవాలనినా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా|| Nadavaalani Yesu NadavaalaniNadavaalani Neetho NadavaalaniNaakunna Aasha Neepaine Dhyaasa (2)Nirantharam Neethone…
-
Najareyudaa Naa Yesayya నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)శూన్యములో ఈ భూమినివ్రేలాడదీసిన నా యేసయ్య (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)జలములలోబడి నే వెళ్ళినానన్నేమి చేయవు నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)సీయోనులో నిను చూడాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)నీకే…
Got any book recommendations?