I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Devunike Mahima దేవునికే మహిమ

    దేవునికే మహిమ (2)యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే|| దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)దానికి మనలను వారసుల జేసెను (2)వందనములు చెల్లింతుము (2) ||దేవునికే|| నిలవరమైనది మనకిల లేదని (2)వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే|| సీయోను పురమగు దేవుని నగరుకు (2)సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే|| శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే||…

  • Devuniki Sthothramu Gaanamu దేవునికి స్తోత్రము గానము

    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదిమనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడనిఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడనివారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించునువాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడుజ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చునుసితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పునుభూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెనుఅరచు…

  • Devuniki Bhayapadavaa దేవునికి భయపడవా

    దేవునికి భయపడవా మానవానీ దేవునికి భయపడవా మానవా (2)పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2)యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివారాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2)దేవునికి విధేయత చూపిరివంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి|| నినెవె ప్రజలను గమనించితివాదేవుని మాటకు లోబడినారు (2)పాపమును విడిచి ఉపవాసముండిప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి|| Devuniki Bhayapadavaa MaanavaaNee Devuniki Bhayapadavaa Maanavaa (2)Paapaanni Viduvumaa – Prabhu Chentha Cherumaa (2)Yesayyanu…

  • Devuni Sthuthincha Randi దేవుని స్తుతించ రండి

    దేవుని స్తుతించ రండిగత సంవత్సరమున కాపాడెన్కీడు మనలను చేరకను – కోటికీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరిమన మిచ్చట చేరియున్నాముకష్టముల బాపి మనల నింకజగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిననన్ని మెల్లను చేసెనుగానిరతము కాచి చక్కగానుప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతోలెక్కలేని మేలులకైఆత్మ దేహములను బలిగానిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని|| వత్సారంభముననినుమే మొక్కటిగా నారాధింపదైవ కుమారా కృపనిమ్ముమా జీవిత…

  • Devuni Sthuthiyinchudi దేవుని స్తుతియించుడి

    దేవుని స్తుతియించుడిఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2)చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2)తంతి వాద్యములతో ఆ……

  • Devuni Sthuthiyinchi Aaraadhinthumu దేవుని స్తుతియించి ఆరాధింతుము

    దేవుని స్తుతియించుడిఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2)చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2)తంతి వాద్యములతో ఆ……

  • Devuni Samukha Jeeva Kavilelo దేవుని సముఖ జీవ

    దేవుని సముఖ జీవ కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)హత సాక్షుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)విజయవీరుల కవిలెలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)సర్వోన్నతుని పురములలో (2)నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| దేవుని…

  • Devuni Vaarasulam
    దేవుని వారసులం

    దేవుని వారసులం – ప్రేమ నివాసులముజీవన యాత్రికులం – యేసుని దాసులమునవ యుగ సైనికులం – పరలోక పౌరులముహల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని|| సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకేవిజేత ప్రేమికులం – విధేయ బోధకులంనిజముగ రక్షణ ప్రబలుటకైధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని|| ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగావిభు మహిమను గాంచ – విశ్వమే మేము గోలశుభములు గూర్చుచు మాలోనశోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని|| దారుణ…

  • Devuni Yandu Bhakthi
    దేవుని యందు భక్తి

    దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడునుఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని|| ప్రార్ధన చేసి వీర వనితగాఫలమును పొంది ఘనత పొందెనుహన్నా వలె నీవుప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని|| ప్రభు పాదములు ఆశ్రయించిఉత్తమమైనది కోరుకున్నదిమరియ వలె నీవుప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని|| వినయ విధేయతలే సుగుణములైతన జనమును రక్షించిన వనితఎస్తేరును బోలిదీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని|| Devuni Yandu Bhakthi Gala Sthree KoniyaadabadunuAame Chesina Panule Aameku – Ghanatha…

  • Devuni Prema Idigo
    దేవుని ప్రేమ ఇదిగో

    దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరేకేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెనుసర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెనుమన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి…

Got any book recommendations?