I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Devuni Goppa Mahimanu దేవుని గొప్ప మహిమను

    దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్నవలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2) మరచినవా నీ అపజయములుగుర్తు లేదా! ఆ శోధనలునీవు చూపిన ఆ వినయములుఏడ్చి చేసిన ఆ ప్రార్థనలుతండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణముఅందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥ అందుకొంటివి బాప్తిస్మమునుపొందు…

  • Devude Naakaashrayambu దేవుడే నాకాశ్రయంబు

    దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గముమహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచునుఅభయ మభయ మభయ మెప్పుడానంద మానంద మానంద మౌగ ||దేవుడే|| పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడిననుసర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ|| దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లునుఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ|| రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించినపూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును…

  • Devude Ila Cheretanduku దేవుడే ఇల చేరేటందుకు

    దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గంఅమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మంనీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగంకనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలోఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారంతన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)మోషేగా మారిన పసివాడినిదాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం…

  • Devudu Lokamunu
    దేవుడు లోకమును

    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। పరలోక ప్రేమ ఈ ధరలోప్రత్యక్షమాయె ప్రతివానికై (2)ఆదియందున్న ఆ దేవుడుఏతెంచె నరుడై ఈ భువికి (2)ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। పాపంధకారములో అంధులుగాచీకటి త్రోవలో తిరుగాడగా (2)జీవపు వెలుగైన ఆ ప్రభువువెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల…

  • Devudu Manaku Ellappudu దేవుడు మనకు ఎల్లప్పుడు

    దేవుడు మనకు ఎల్లప్పుడు (2)తోడుగ నున్నాడు (3) ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)హానోకు తోడనేగెను (2)దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు దైవాజ్ఞను శిరసావహించి (2)దివ్యముగ నా బ్రాహాము (2)కన్న కొమరుని ఖండించుటకు (2)ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు యోసేపు ద్వేషించ బడినపుడు (2)గోతిలో త్రోయబడినపుడు (2)శోధనలో చెరసాలయందు (2)సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు ఎర్ర సముద్రపు తీరమునందు (2)ఫరో తరిమిన దినమందు (2)యోర్దాను దాటిన దినమందు (2)యెరికో కూలిన దినమందు…

  • Devudu Neeku Thelusu దేవుడు నీకు తెలుసు

    దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసానీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)అవసరాలకు దేవుని నమ్మకఆత్మకు తండ్రని నమ్మాలి (2)నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోకనలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించకపాపిని రక్షించు పరలోకానికి నడిపించునా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడునా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తిసువార్త…

  • Devudu Dehamunu దేవుడు దేహమును

    దేవుడు దేహమును పొందిన దినముమనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)తార వెలిగెను – దూత పాడెనుపరలోకనికి మార్గము వెలిసెను (2)స్తుతుల గానములు పాడి పరవశించెదముయేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2) దూత పలికెను భయము వలదనితెలిపే వార్తను యేసే క్రీస్తని (2)చీకటి తొలగెను రారాజుకు భయపడిలోకము వెలిగెను మరణము చెరవిడి (2)క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదమునిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు|| సృష్టి కారుడు అల్పుడాయెనుఅది శాపము తీయ వచ్చెను (2)పాపము…

  • Devaadhi Devudu
    దేవాది దేవుడు

    దేవాది దేవుడు మహోపకారుడుమహాత్యము గల మహారాజు (2)ప్రభువుల ప్రభువు – రాజుల రాజుఆయన కృప నిరంతరముండును ||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదమునూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవుజగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తుమహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)సదా నీకే కలుగును గాక (2) ||దేవాది|| Devaadhi Devudu MahopakaaruduMahaathyamu Gala Maharaaju (2)Prabhuvula…

  • Devaa Yehovaa Seeyonulo దేవా యెహోవా సీయోనులో

    దేవా యెహోవా సీయోనులో నుండిస్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2) కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపంకల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగంరక్తాన్ని చిందించి రక్షించినావాఈ పాపిని యేసయ్యానా దేవా.. నా ప్రభువా…నీకేమర్పింతును – (2) ||దేవా|| నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యానా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యాప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకైబలియైతివా యేసయ్యానా దేవా.. నా ప్రభువా…నీ సిలువే చాలయా –…

  • Devaa Yehovaa దేవా… యెహోవా…

    దేవా… యెహోవా…నాకు చాలిన వాడా (4) నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడునీవుంటివి యేసయ్యాఒక్క మాటతో తుఫాను ఆగెనునీ మాట చాలును యేసయ్యా (2)నా జీవితంలో తుఫానులు ఆపివేయుమానీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా|| అడవిలోన మన్నా కురిపించినీ బిడ్డగ పోషించితివిబండ నుండి నీటిని తెచ్చిదాహమును తీర్చావయ్యా (2)నీ సమృద్ధిలో నుండి దయచేయుమానీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా|| Devaa… Yehovaa…Naaku Chaalina Vaadaa (4) Nadi Sandramuna Thuphaanu EgasinappuduNeevuntivi YesayyaaOkka…

Got any book recommendations?