I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Devaa Maa Kutumbamu దేవా మా కుటుంబము

    దేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువనీ ఆత్మతో నింపుమా (2) ||దేవా|| కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకుమాకేమి భయము – మాకేమి దిగులునీకే వందనములయ్యాలోబడి జీవింతుము – లోపంబులు సవరించుములోకాశలు వీడి – లోకంబులోననీ మందగా ఉందుము ||దేవా|| సమృద్ధి జీవంబును – సమృద్ధిగా మాకిమ్మునెమ్మది గల ఇల్లు – నిమ్మళమగు మనస్సుఇమ్మహిలో మాకిమ్మయ్యాఇమ్ముగ దయచేయుము – గిన్నె…

  • Devaa Mahonnathudaa
    దేవా మహోన్నతుడా

    దేవా మహోన్నతుడామహిమా ప్రకాశితుడా (2)పదివేలలో అతి సుందరుడాకీర్తింతు మనసారా (2) ||దేవా|| వెలిసావు భువిలో మెస్సయ్యగాఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)నిస్సారమైన నా జీవితములోచిగురించె ఆనందము (2) ||దేవా|| లేచాను ఒంటరి విశ్వాసినైవెదికాను నీ దారి అన్వేషినై (2)నీ దివ్య మార్గము దర్శించినాఫలియించె నా జన్మము (2) ||దేవా|| Devaa MahonnathudaaMahimaa Prakaashithudaa (2)Padivelalo Athi SundarudaaKeerthinthu Manasaaraa (2) ||Devaa|| Velisaavu Bhuvilo MessayyagaaEdaari Brathukulo Selayerugaa (2)Nissaaramaina Naa JeevithamuloChigurinche Aanandamu (2) ||Devaa|| Lechaanu…

  • Devaa Paapini దేవా పాపిని

    దేవా పాపిని నిన్నాశ్రయించానుప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా|| అపరాధినై అంధుడనైఅపవాదితో అనుచరుడై (2)సంచరించితి చీకటిలోవంచన చేసితి ఎందరినో – (2) ||దేవా|| కలువరిలో సిలువొందకలవరమొందె జగమంతా (2)పాపినైన నా కొరకుమరణమునే భరించితివిమరణమునే జయించితివి ||దేవా|| Devaa Paapini NinnaashrayinchaanuPrema Choopinchi Nannaadukovayyaa (2) ||Devaa|| Aparaadhinai AndhudanaiApavaaditho Anucharudai (2)Sancharinchithi CheekatiloVanchana Chesithi Endarino – (2) ||Devaa|| Kaluvarilo SiluvondaKalavaramonde Jagamanthaa (2)Paapinaina Naa KorakuMaranamune BharinchithiviMaranamune Jayinchithivi ||Devaa||

  • Devaa Nee Saakshigaa
    దేవా నీ సాక్షిగా

    దేవా నీ సాక్షిగా నేనుండుటఈ మంటికి భాగ్యము (2)జాలిగా మానుజాళికైకలువరిలోని ఆ యాగముచాటెద ప్రతి స్థలమందునా తుది శ్వాస ఆగే వరకు ||దేవా|| నాలాంటి నర మాత్రుని చేరుటనీ వంటి పరిశుద్ధునికేలనో (2)ఏ మేధావికి విధితమే కాదిదికేవలం నీ కృపే దీనికాధారముఈ సంకల్పమే నా సౌభాగ్యమేనా బ్రతుకంత కొనియాడుట ||దేవా|| నా ఊహకందని మేలుతోనా గుండె నిండింది ప్రేమతో (2)నా కన్నీటిని మార్చి పన్నీరుగానాట్యము చేయు అనుభవమిచ్చావుగాఈ శుభవార్తను చాటు సందేశమునేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా|| Devaa…

  • Devaa Nee Naamam (Kripal Mohan) దేవా నీ నామం

    దేవా నీ నామంబలమైనది నీ నామం (2)స్తుతియింతును నీ నామంఘనపరతును నీ నామం (2)అన్నిటి కన్న పై నామంయేసయ్యా నీ నామం (2) ఆశ్రయ దుర్గము నీ నామంనా కొండా నా కోట (2)స్తుతియింతును నీ నామంఘనపరతును నీ నామం (2)అన్నిటి కన్న పై నామంయేసయ్యా నీ నామం (4) Devaa Nee NaamamBalamainadi Nee Naamam (2)Sthuthiyinthunu Nee NaamamGhanaparathunu Nee Naamam (2)Anniti Kanna Pai NaamamYesayyaa Nee Naamam (2) Aashraya Durgamu…

  • Devaa Nee Naamam
    దేవా నీ నామం

    దేవా నీ నామం… పావన ధామం…బ్రోవుమయ్యా ప్రేమ రూపనీదు జనులం (2)నీదు సన్నిధిలోనిన్ను వేడుకొందుము… వేచియుందుము (2)నీదు కృపనొంది మేము ఉత్సాహించెదంజయించెదము.. స్తుతించెదము (2) ||దేవా|| శుద్ధ మనసు లేక మేము దూరమైతిమిశ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2)బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదంతగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2) ||దేవా|| విన్నపములన్ని విని క్షమియించుముసన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2)నిన్ను చాటి చూపి నిలిచి యుండెదంగెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2) ||దేవా|| Devaa…

  • Devaa Nee Thalampulu
    దేవా నీ తలంపులు

    దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడనా యెడల నీ కరుణసర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా|| స్తుతులర్పింతు ప్రభు నీకు నేడేస్తుతి పాడేను హృదయముతో (2)స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)నీవే నా రక్షకుడవని ||దేవా|| మొదట నిన్ను ఎరుగనైతినిమొదటే నన్ను ఎరిగితివి (2)వెదుకలేదు ప్రభువా నేను (2)వెదకితివి ఈ పాపిని ||దేవా|| అద్భుతమైనది సిలువ దృశ్యంప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)ప్రభును వర్ణింప నశక్యము (2)ప్రభువే సహించె దుఃఖము ||దేవా|| ఎట్లు మౌనముగా నుందు ప్రభుచెల్లింపక…

  • Devaa Nee Goppa Kaaryamulan దేవా నీ గొప్పకార్యములన్

    దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదంనీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదంహల్లెలూయా నా యేసురాజహల్లెలూయా నా ప్రాణనాథ (2)స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ|| శాశ్వత ప్రేమతో నను ప్రేమించిపరమును వీడి భువికరుదెంచికలువరి సిలువలో రక్తము కార్చినీదు కృపతో నను రక్షించిననీ దివ్య ప్రేమను అత్యధికముగాస్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ|| నీ కంటిపాపగా నన్ను కాచినీ చేతి నీడలో నన్ను దాచినీ అరచేతిలో నను చెక్కుకొనినీదు సొత్తుగా నను చేసుకొనిఅక్షయమైన…

  • Devaa Nee Aathmanu
    దేవా నీ ఆత్మను

    దేవా నీ ఆత్మను నా నుండినువ్వు తీసివేయకుమానీ సన్నిధిలో నుండి నన్నునువ్వు త్రోసివేయకుమా (2)నీ దృష్టి యెదుటనేచెడుతనము చేసియున్నానుపాపిని అని ఒప్పుకొనిక్షమాపణ కోరుచున్నానునీవే నీవే కరుణామయుడవు నీవేనీవే నీవే ప్రేమామయుడవు నీవే ||దేవా|| నీ వెలుగుతో నను నింపిననూచీకటినే కోరుకున్నాను (2)నా కళ్ళు నీవు తెరిచిననూగ్రుడ్డివాడిలా నడుచుకున్నాను ||నీ దృష్టి|| నీ ఆత్మతో నను నింపిననూశరీరమునే తృప్తిపరిచాను (2)ఆత్మచేత నడిపించబడకశరీరాశలలో మునిగాను ||నీ దృష్టి|| Devaa Nee Aathmanu Naa NundiNuvvu TheesiveyakumaaNee Sannidhilo Nundi NannuNuvvu…

  • Devaa Naa Hrudayamutho దేవా నా హృదయముతో

    దేవా నా హృదయముతోనిన్నే నేను కీర్తింతును (2)మారని ప్రేమ నీదే (2)నిన్ను కీర్తింతును ఓ.. ఓ..నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నానీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపననీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నాపరలోక రాజ్యములో పరవశించాలని (2)నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ…

Got any book recommendations?