I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Devaa Naa Mora Aalakinchumaa
    దేవా నా మొర ఆలకించుమా

    నా ప్రాణం తల్లడిల్లగాభూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను దేవా నా మొర ఆలకించుమానా ప్రార్థనకు చెవియొగ్గుమా (2)నా ప్రాణం తల్లడిల్లగాభూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను (2)నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకిఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా|| నీవు నాకు ఆశ్రయముగ నుంటివిశత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి (2)యుగయుగములు నేను నీ గుడారములో నుందునునీ రెక్కల చాటున దాగి యుందును (2)నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా|| నా రక్షణ మహిమకు ఆధారము నీవేనా…

  • Devaa Naa Devaa
    దేవా నా దేవా

    దేవా నా దేవా – నీవే నా కాపరినీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)ఆరాధింతును హృదయాంతరంగములోస్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావుపరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావుమట్టి దేహమును మహిమతో నింపావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4)…

  • Devaa Naa Devaa
    దేవా నా దేవా

    దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్నీ నామమునే ఘనపరచెదన్ (2)హల్లెలూయ హల్లెలూయ యేసయ్యాహల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) పనికిరాని నన్ను నీవుఉపయోగ పాత్రగ మలచితివే (2)నీదు కృపతో నను రక్షించినదేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నీదు ప్రేమతో నను ప్రేమించినూతన జీవితం ఇచ్చితివి (2)నీవు నాకై చేసావు త్యాగందేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నిన్ను నమ్మిన నీ ప్రజలకుఅండగా నీవు నిలచితివి…

  • Devaa Naa Jeevithamidigo దేవా నా జీవితమిదిగో

    పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగంక్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతంప్రతి క్షణం నీ పనికై అర్పితం (2)నా వరకైతే బ్రతుకుట నీ కోసంచావైతే ఎంత గొప్ప లాభం (2)నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితంసజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలోఅరిగి నలిగి పోవాలి ఇలలోసర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలోఅలసి సొలసి…

  • Aaja ki bulati hai – आजा की बुलाती है

    आजा की बुलाती है आजा की बुलाती हैसूली पे फैली वो बाहेंतेरी राह देखती हैइस पार तेरी वो रहें इस पार है समुंदर, उस पार तेरा घेर हैमाझी है तेरा येशु, किस बात का डर हैतू है ज़मी पे तुझ पर, है उसकी निगाहें गम की घटा के पीछे, एक चाँद है ख़ुशी काइन आंसुओं…

  • Aaja Nach le – आजा नाच ले

    आजा नाच ले आजा नाच ले खुदावंद की शान मेंआजा नाच ले येशु के नाम मेंसारे गम तू भुलाके दुनिया को बता देयेशु में हमारी है जय छोड़ गम की काली घटाओं कोमृत्यु से जीवन में आउसका वायदा कभी न छोड़ेगा वोडर के न जीवन बिताउसकी महिमा तू गाकेशैतान को दिखादेयेशु में हमारी है जय…

  • Aanand aanand aanand hai – आनंद आनंद आनंद है

    आनंद आनंद आनंद है अब्दी मोहबत से हमे प्रेम किया – 2आपना बेटा हमे बना लियाये हमारा सौभाग्य है – 2 हल्लेलुयाह सदा गायेंगे – 2हम प्रभु येशु के लिए – 2 आनंद के तेल से मसाः किया हैपवित्र स्थान मे दाखिल हुआये हमारा सौभाग्य है प्रभु की स्तुति करना आनंद हैप्रभु की सेवा करेंगे…

  • Devaa Ee Jeevitham దేవా ఈ జీవితం

    దేవా ఈ జీవితం నీకంకితం (2)ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…నీతోనే నా జీవితం (2) ||దేవా|| నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చినీ మార్గమునే నాకు చూపినావు (2)నీతోనే నడచి – నీలోనే జీవించినీతోనే సాగెదను (2) ||ఎన్ని|| Devaa Ee Jeevitham Neekankitham (2)Enni Kashtaalainaa… Enni Nashtaalainaa…Neethone Naa JeevithamVyaadhi Baadhalainaa… Shoka Sandramainaa…Neethone Naa Jeevitham (2) ||Devaa|| Nee Premanu Choopinchi…

  • Devaa Ilalona Neevu దేవా ఇలలోన నీవు

    దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహముమా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము (2)మా యజమానివి నీవై మమ్ములను నడిపించునీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు (2)వందనములు అందుకో మా యేసయ్యాకలకాలం నీ కాపుదలే కావాలయ్యా (2) ||దేవా|| నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యాపరిచర్య చేయు సమయము ఏ గృహము నీకుందయ్యా (2)ఆ ఒలీవల కొండలలోనే తల దాచిన యేసయ్యానీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా ||వందనములు|| నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును…

  • Devara Nee Deevenalu దేవర నీ దీవెనలు

    దేవర నీ దీవెనలుధారాళముగను వీరలపైబాగుగ వేగమే దిగనిమ్ముపావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీధాత్రిలో వెలయుచు సంపదలన్సొంపుగ నింపుగ పెంపగుచుసహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ఆకరు వరకును లోకములోశోకము లేకయే ఏకముగాబ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడునుగొప్పగు ప్రేమతో నొప్పుచు దామొప్పిన చొప్పున దప్పకనుమెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములుమోపుగ వీరిపై రాకుండగాగాపుగ బ్రాపుగ దాపునుండియాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకైశోధనలచే నీవు…

Got any book recommendations?