I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Deva Samsthuthi Cheyave
    దేవ సంస్తుతి చేయవే

    దేవ సంస్తుతి చేయవే మనసాశ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసాదేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవునిపావన నామము నుతించుమా – నా యంతరంగములో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బులేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)జీవ కిరీటముగ వేయును – నీ…

  • Deva Daasapaalaka దేవ దాసపాలక

    దేవ దాసపాలక రాజా రావేజీవముల ప్రదాతవై ప్రకాశ మొందగాదేవా దేవా దీన పోషకా ||దేవ|| లోక బాధ ఇరుకు శోధన నుండిస్వీకరించినావు త్రియేక దేవుడాస్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ|| దిక్కులేని పాపి కొరకు నీ దేహంమిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటాజయం జయం జయము నొందగా ||దేవ|| కఠినులంత కుటిలము జేసి నిన్నుగట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరాయిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ|| ఇంత యొర్పు యింత శాంతమా నాకైపంతముతో బాపికొరకు బ్రాణమియ్యగాపాపి నీదగు…

  • Aanandit raho Prabhu mei aanandit raho – आनंदित रहो प्रभु में आनंदित रहो

    आनंदित रहो प्रभु में आनंदित रहो आनंदित रहो प्रभु में आनंदित रहोमैं फिर से कहता हूँ सदा आनंदित रहो जब तुम्हारा मन बोझिल होचलते चलते थक गये होअपना बोझ प्रभु पर डाल दोउसको है तुम्हाराख़्याल आनंदित रहो… जब तुम्हारा प्राण व्याकुल होजीवन में निराशा होरखो अपना भरोसा प्रभु परजीवन को आनंद से भरेगा आनंदित रहो……

  • Aao ham Yahowa ka dhanyawad karei – आओ हम यहोवा का धन्यवाद करें

    आओ हम यहोवा का धन्यवाद करें आओ हम यहोवा का धन्यवाद करेंअपने सारे ह्रदय से वंदना करेंउसके फ़ाटकों में स्तुति करेंऔर ललकारें जिसने बनाया हमें वो है हमारा आधारजिसने दिया हमको साथ वो है हमारा उद्धारउसकी हो जय जय हो आराधनावो है प्रभुओं का प्रधान अपने पूरे तन मन से हम उसकी महिमा करेंवो है…

  • Aao hum chale yeshu ke paas – आओ हम चले येशु के पास

    आओ हम चले येशु के पास आओ हम चले येशु के पासयेशु बुलाता हमें – ३ इश्वर ने हमसे प्रेम कियालेने हमको जल्द आएगाहम हल्लेलुयाह गाएँ ख़ुशी सेस्वर्ग को हमे ले जाएगा हम है चिराग येशु केरोशन करेंगे जहांवर दे ऐसा तू ए पिताकर सके प्रकाश हर जगह Aao hum chale yeshu ke paas Aao…

  • Dootha Paata Paadudi
    దూత పాట పాడుడి

    దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడిఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందునభూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెనుఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడిదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులుఅంత్య కాలమందున – కన్య గర్భమందునబుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభోఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమాదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా – రావే దేవా…

  • Aao hum Yahowa ke liye – आओ हम यहोवा के लिये

    आओ हम यहोवा के लिये आओ हम यहोवा के लिये ऊँचे स्वर से गायेंअपनी मुक्ति की चट्टान का जय जयकार करें धन्यवाद करते हुए, उसके सम्मुख आयेंभजन गाते हुए, उसका धन्यवाद करेंआओ हम… क्योंकि वो हमारा, महान ईश्वर हैसारे देवताओं के ऊपर, वो महान राजा हैआओ हम… क्योंकि वो हमारा, परमेश्वर हैऔर हम उसकी प्रजा,…

  • Durdinamulu Raakamunde దుర్దినములు రాకముందే

    దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందేఅంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)స్మరియించు రక్షకుని అనుకూల సమయమునచేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితంఅల్పమైనది నీటి బుడగ వంటిది (2)తెరచి ఉంది తీర్పు ద్వారంమార్పులేని వారికోసం (2)పాతాళ వేదనలు తప్పించుకొనలేవుఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావుమృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)యేసు క్రీస్తు ప్రభువు నందేఉంది నీకు రక్షణ (2)తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్నివిశ్వసించు…

  • Divinelu Sthothraarhudaa దివినేలు స్తోత్రార్హుడా

    దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యాదిగి రానైయున్న మహరాజువు నీవయ్యామొదటివాడవు – కడపటివాడవుయుగయుగములలో ఉన్నవాడవు (2) మానక నా యెడల కృప చూపుచున్నావుమారదు నీ ప్రేమ తరతరములకు (2)మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవునీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవునీ మాటలు జీవపు ఊటలునీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు|| దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావుదయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావుదీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవునీ దీవెన…

  • Aao masih ke paas – आओ मसीह के पास

    आओ मसीह के पास आओ मसीह के पास, की अब वो बुला रहा – 2तौबा करो गुनाह से, वो लहू बहा रहा – 2 दर दर हो क्यों भटकते, जीवन की रह मेंएक बार आके देखो, येशु की बाहं मेंकितना भी हो अँधेरा – 2ज्योति देने तुम्हेअब वो बुला रहा – 2 तोडा है हर…

Got any book recommendations?