I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Draakshaa Vallivi Neevaithe ద్రాక్షావల్లివి నీవైతే
ద్రాక్షావల్లివి నీవైతేతీగెగ నేను ఎదిగితిని (2)తండ్రి తోటలో నే నాటబడితిఎంత ధన్యత ఈ మహిలో – (2) ||ద్రాక్షా|| చల్ల గాలులు వీచగాకాంతి కిరణాలు ప్రసరించగా (2)నీతి సూర్యుని నిజ కాంతిలోనతేజరిల్లెడి బ్రతుకు తోడరక్షణ తోటలో విరివిగ పెరిగినీటి యోరన నిలిచితిని – (2) ||ద్రాక్షా|| కొమ్మ కొమ్మను చూడగాతీగలెన్నో అగుపించెనే (2)ఆకు మాటున తీగె గావునమొలవనున్నవి ఫలములెన్నోనిలిచె అందులో ఫలితము కొరకైకలిగె స్నేహము యేసునితో – (2) ||ద్రాక్షా|| Draakshaa Vallivi NeevaitheTheegegaa Nenu Edigithini…
-
Daaveedu Thanayaa Hosannaa దావీదు తనయా హోసన్నా
హోసన్నా…హోసన్నా హోసన్నా హోసన్నా (3)అయ్యా.. దావీదు తనయా హోసన్నాయూదుల రాజా యేసన్నా (2)హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు|| గిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాగిరులు తరులు సాగరులునీకై వీచెను వింధ్యామరలుపిల్లలు పెద్దలు జగమంతా (2)నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు|| కరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుహోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నాకరుణా రసమయ నీ నయనాలుసమతా మమతల సంకేతాలుకంచర వాహన నీ పయనాలు (2)జనావాహినికే సుబోధకాలు ||దావీదు||…
-
Daari Thappi Pothunnaavaa దారి తప్పి పోతున్నావా
దారి తప్పి పోతున్నావా విశ్వాసితీరమేదో గమనించావా విశ్వాసి (2) ఈ లోకం ముళ్ళ బాటవిశ్రాంతి లేని చోట (2)యేసయ్యే జీవపు బాటసాగిపో ఆయన వెంట (2)యేసుతో నీవొస్తావా విశ్వాసిలోకం విడిచి రానంటావా విశ్వాసి (2) ||దారి|| ఓడలోని నల్ల కాకిచూడ నేర్చే ఈ లోకాన్ని (2)చూడ చూడ లోకపు రుచిఓడ మరచిపోయే కాకి (2)కాకిలా నీవుంటావా విశ్వాసిపావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2) ||దారి|| ఓడలోనున్ననాడుయేసు నీకు తోడుంటాడు (2)ఆశ్రయంబుగా ఉంటాడుఆశలన్నీ తీరుస్తాడు (2)యేసులో నీవుంటావా విశ్వాసిసంఘమందు చేరుంటావా…
-
Davalavarnudaa దవలవర్ణుడా
దవలవర్ణుడా రత్నవర్ణుడాపదివేలలో అతిప్రియుడాఅతి కాంక్షనీయుడా (2)ఎందుకయ్యా మాపై ప్రేమఎందుకయ్యా మాపై కరుణ (2) ఘోర పాపినైన నన్నులోకమంతా వెలివేసినాఅనాథగా ఉన్న నన్నుఆప్తులంతా దూషించగా (2)నీ ప్రేమ నన్నాదుకొనినీ కరుణ నన్నోదార్చెను (2) గాయములతో ఉన్న నన్నుస్నేహితులే గాయపరచగారక్తములో ఉన్న నన్నుబంధువులే వెలివేసినా (2)నీ రక్తములో నను కడిగినీ స్వారూపము నాకిచ్చితివా (2) అర్హత లేని నన్ను నీవుఅర్హునిగా చేసితివినీ మహిమలో నిలబెట్టుటకునిర్దోషిగా చేసితివి (2)నీ సేవలో నను వాడుకొనినీ నిత్య రాజ్యము చేర్చితివి (2) ||దవలవర్ణుడా|| Davalavarnudaa…
-
Dhayaaludaa Nee Krupa దయాళుడా నీ కృప
దయాళుడా నీ కృప నిత్యముండునుమహోన్నతుడా నీ కృప నిత్యముండునునిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా|| ఆపదలో చిక్కినప్పుడుఆలోచన లేనప్పుడు (2)అంతా శూన్యంగా మారినప్పుడు (2)ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును|| కన్నీళ్లే ఆగినప్పుడుదరికెవ్వరు రానప్పుడు (2)ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును|| Dhayaaludaa Nee Krupa NithyamundunuMahonnathudaa Nee Krupa NithyamundunuNithyamundunu Nee Krupa Nithyamundunu (4) ||Dhayaaludaa|| Aapadhalo ChikkinappuduAalochana Lenappudu (2)Anthaa Shoonyamgaa Maarinappudu (2)Aavedhana Madhini Nindinappudu…
-
Thodu Lerani Kumilipoku తోడు లేరని కుమిలిపోకు
తోడు లేరని కుమిలిపోకుయేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు|| ఆదరణ లేక అల్లాడిపోకుశోధన వేదనలో కృంగిపోకు (2)ఆదరించే వాడే యేసుఅల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా|| విడువడు యేసు ఎడబాయడెన్నడుఅనుక్షణము నిన్ను కాపాడును (2)ఆయన మీదనే భారము మోపుఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా|| Thodu Lerani KumilipokuYese Nee Thodu Unnaadu Choodu (2)Oho Sodaraa Yese Nee Guri (2)…
-
Tholakari Vaana తొలకరి వాన
తొలకరి వాన దీవెనలు కురిపించు వానపరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)అది నూతన పరచును ఫలియింపచేయునుసమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి|| ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయునుజీవజలముతో నింపి జీవింపచేయును (2)ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన|| సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించునుపాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన|| Tholakari Vaana – Deevenalu Kuripinchu VaanaParishuddhaathma…
-
Thenekanna Theeyanainadi తేనెకన్న తీయనైనది
తేనెకన్న తీయనైనదినా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)నన్ను ప్రేమించెను నన్ను రక్షించెనుకష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదునునా ప్రభువు చూపించు బాటలో (2)అడ్డంకులన్ని నన్ను చుట్టినానా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినానా బంధువులే దూరమైనా (2)ఏ తోడు లేక ఒంటరినైననూనా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న|| Thenekanna TheeyanainadiNaa Yesu Prema – Mallekanna Thellanainadi (2)Nannu Preminchenu Nannu RakshinchenuKashtakaalamandu Naaku…
-
Theliyadaa? Neeku Theliyadaa? తెలియదా? నీకు తెలియదా?
తెలియదా? నీకు తెలియదా?యేసు తోడుగా ఉన్నాడని (4) నీవే సాక్షి యేసే దేవుడనియేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2)యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) తెలియదా? నీకు తెలియదా?యేసుకున్నదంతా నువ్వేనని (4) నీ మౌనం పరలోకపు మౌనమనినీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2)నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) తెలియదా? నీకు తెలియదా?నీవు జత పని వాడవనితెలియదా? నీకు తెలియదా?దేవుని జత పని వాడవని (2) నీ బలహీనతలో యేసే నీ బలంనీ అవమానములో…
-
Thellaarindi Vela
తెల్లారింది వేళఅన్నయ్య… తెల్లారింది లేరా..తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరామనమంతా ఆయన సృష్టే రాపక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరావాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2) అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూయేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెనురక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)మరచిపోవునా ||తెల్లారింది|| చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూవిత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)వాటికన్ని కూర్చువాడు –…
Got any book recommendations?