I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Thoorpu Diku Chukka Butte తూర్పు దిక్కు చుక్క బుట్టె
తూర్పు దిక్కు చుక్క బుట్టెమేరమ్మా – ఓ మరియమ్మా (2)చుక్కను జూచి మేము వచ్చినాముమొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు|| బెత్లెహేము పురము లోని బాలుడమ్మాగొప్ప బాలుడమ్మా (2)మన పాపముల బాప పుట్టెనమ్మామహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| పశువుల పాకలోని బాలుడమ్మాపాపరహితుడమ్మా (2)పాపంబు బాపను పుట్టెనమ్మాసత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు|| బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాముబాల యేసు నొద్దకు (2)బంగారు పాదముల మ్రొక్కెదముబహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు|| Thoorpu Diku Chukka ButteMerammaa – O…
-
Thuppu Patti Povutakante తుప్పు పట్టి పోవుటకంటే
తుప్పు పట్టి పోవుటకంటే (2)కరిగిపోత యేసయ్య నీ చేతిలోఅరిగిపోత యేసయ్య నీ సేవలో (2) ||తుప్పు పట్టి|| సుఖమనుభవించుటకంటే (2)శ్రమలనుభవిస్తాను నీ సేవలోనిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| వెన్న లాగ కరుగుకుంట (2)కటిక చీకట్ల దీపమైతానయ్యానీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| మూర్ఖమైన వక్ర జనం మధ్యల (2)ముత్యమోలె నేనుండాలి యేసయ్యాదివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2) ||తుప్పు పట్టి|| వెండి బంగారాల కన్నాధన ధాన్యముల కన్నానీ పొందు నాకు…
-
Theeyani Swaraalatho
తీయని స్వరాలతోతీయని స్వరాలతో నా మనసే నిండెనుయేసుని వరాలతో నా బ్రతుకే మారెనుభావమధురిమ ఉప్పొంగెనురాగసుధలతో భాసిల్లెను (2)పరవశించి నిను స్తుతించిఘనపరచెద వైభవముగా ||తీయని|| ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేనునీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించానుసజీవుడా నీవే లేని నేనే వ్యర్ధముఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేనుయేసుతో రాజ్యము చేసే భాగ్యమునాకు దొరికె కనికరము – తనువు పరవశము ||తీయని|| ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేనునిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేనుసహాయుడా నీలోనేగా నా సాఫల్యముఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేనుయేసుని…
-
Thrithvaikamaa త్రిత్వైకమా
త్రిత్వైకమా సకలేశ్వరాపూజ్యుడౌ శ్రేయస్కరా (2)ధ్యానించెద హృది వాంఛతోగళమెత్తెద మృదు భాషతోనా సుతుడా సర్వే సుతుడానా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా|| దోష భావముకు బంధునవ్వగాదేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2)వాక్యపు వెలుగై నాకిల వెలుగైముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా|| క్షితియందు ఎరకు మోసిపోతినిక్షమలేక ఇలలో మృతమైతిని (2)వెల దాతవై జీవ దాతవైస్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా|| Thrithvaikamaa SakaleshwaraaPoojyundau Shreyaskaraa (2)Dhyaanincheda Hrudi VaanchathoGalamettheda Mrudu BhaashathoNaa Suthudaa Sarve SuthudaaNaa Janakaa Sarve…
-
Thraahimaam Kreesthu Naatha త్రాహిమాం క్రీస్తు నాథ
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావేనేను – దేహి యనుచు నీ పాదములేదిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనైరవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితిత్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశియివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూనిచేయరాని దుష్కర్మములు – చేసినాడనుదయ్యాల రాజు చేతిలో – జేయి…
-
Thyaagamentha Chesaavu Devaa త్యాగమెంత చేసావు దేవా
త్యాగమెంత చేసావు దేవానా పాపమంత కడిగావా నేస్తం (2)ఓ యేసయ్యా… నా నేస్తమా… (2) ||త్యాగమెంత|| గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావాఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా (2)కన్నీరు తుడిచికల్వరికి నడిచావా (2) ||ఓ యేసయ్యా|| తల వాల్చుటకైన నీకు తావే లేదుగాతల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా (2)స్వస్థత నాకిచ్చిసిలువ నీవు మోసావా (2) ||ఓ యేసయ్యా|| Thyaagamentha Chesaavu DevaaNaa Paapamantha Kadigaava Nestham (2)O Yesayyaa… Naa Nesthamaa… (2) ||Thyaagamentha|| Gethsemane Thotalo Ontarivai…
-
Thaaraa Velisenu Ee Vela తారా వెలిసెను ఈ వేళ
తారా వెలిసెను ఈ వేళయేసు పుట్టిన శుభవేళ (2)వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందంతరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం (2)రండి వార్తను చాటుదాముఆ రక్షణను పంచుదాము (2) ||తారా|| పశుల పాకే పావనమాయెమంద గొల్లలే తన వారాయె (2)జ్ఞానులొచ్చిరి ఆరాధింపరాజులలో భీతిని నింప (2) ||తారా|| పాపమెరుగని నీతి పరుడులోకమును కాచే రక్షకుడు (2)కన్య మరియా గర్భమునపుట్టెను దేవుని అంశమున (2) ||తారా|| రాజులకు రాజైన తనకుఇచ్చుటకు ఏమున్నది మనకు…
-
Thaara Velisindi తార వెలిసింది
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసిందిదూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)రాజులకు రాజు పుట్టాడనియూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచిమేమంతా కలిసి వెళ్ళాములేఆ ఊరిలో ఆ పాకలోస్తుతి గానాలు పాడాములే (2)సంతోషమే ఇక సంబరమేలోక రక్షణ ఆనందమేస్తోత్రార్పణే మా రారాజుకేఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియుబోళంబును తెచ్చాములేఆ యింటిలో మా కంటితోనిను కనులారా గాంచాములే (2)మా ఇమ్మానుయేలువు నీవేననినిను మనసారా కొలిచాములేమా యూదుల రాజువు నీవేననినిను ఘనపరచి…
-
Thaara Joopina Maargamade తార జూపిన మార్గమదే
తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదేగొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2) ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమదిపరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2) ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా.. ||తార జూపిన|| దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరాఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2)పాపమేమో మరణమును వెంట దెచ్చెగాఆ…
-
Thambura Sithaara Naadamutho తంబుర సితార నాదముతో
తంబుర సితార నాదముతోక్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోటఉంటాననిన స్వామికే (2) ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడనిపాపుల పంక్తిని కూర్చొని (2)విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లినీ శోధనలను సమిధలుగా (2)నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర|| Thambura Sithaara NaadamuthoKreesthunu Vedaga RaarandiIddaru Mugguru Koodina ChotaUntaananina Swaamike (2) ||Thambura|| Paapulakai…
Got any book recommendations?