I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Jeevithaanthamu Ne Neetho జీవితాంతము నే నీతో
జీవితాంతము నే నీతో నడవాలనిఎన్నడూ నీ చేయి నేను విడువరాదనినీ సన్నిధిలో నిత్యము నే ఉండాలనినీ నిత్య ప్రేమలో నేను నిలవాలనినా మనసంతా నీవే నిండాలనితీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరికపడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితినియేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2)దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2) నే కన్న పగటి కలలన్ని కల్లలాయెనునీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2)నరుని నమ్ముటే నాకు మోసమాయెనుభయముతోటి నా కన్ను…
-
Jeevithamlo Nerchukunnaanu జీవితంలో నేర్చుకున్నాను
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠంయేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నాఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో|| ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యంనిరతము యేసునే స్తుతియించాలనికూడగట్టుకున్నాను శక్తన్తయునిరతము యేసునే చాటించాలనిఆ యేసే నిత్య రాజ్యముఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో|| నిర్మించుకున్నాను నా జీవితంసతతం యేసులో జీవించాలనిపయనిస్తు ఉన్నాను నా బ్రతుకులోయేసయ్య చిత్తము జరిగించాలనిఆ యేసే సత్య మార్గముఆ యేసే నిత్య జీవము (2) ||జీవితంలో|| Jeevithamlo Nerchukunnaanu Oka PaatamYesuku Saati Evvaru…
-
Jeevithamlo Neelaa Undaalani జీవితంలో నీలా ఉండాలని
జీవితంలో నీలా ఉండాలనియేసు నాలో ఎంతో ఆశున్నది (2)తీరునా నా కోరికచేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలోమాట్లాడుటలో ప్రేమించుటలో (2)నీలాగే నడవాలనినీ చిత్తం నెరవేర్చనినీలాగే నడవాలని.. యేసయ్యానీ చిత్తం నెరవేర్చనినీలాగే నడిచినీ చిత్తం నెరవేర్చినీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలోఊపవాసములొ ఉపదేశములో (2)నీలాగే బ్రతకాలనినీ చిత్తం నెరవేర్చనినీలాగే బ్రతకాలని.. యేసయ్యానీ చిత్తం నెరవేర్చనినీలాగే బ్రతికినీ చిత్తం నెరవేర్చినీ దరికి చేరాలని (2) ||తీరునా|| Jeevithamlo Neelaa UndaalaniYesu Naalo Entho…
-
Jeevithamanthaa Nee Prema జీవితమంతా నీ ప్రేమ
జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవాప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2) సర్వ సమయములలో నీ స్తుతి గానంఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)మాకదియే మేలు ఈ జీవితమునస్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా|| సృష్టినంతటిని నీ మాట చేతసృజియించితివిగా మా దేవ దేవా (2)నీ ఘనమగు మహిమం వర్ణింప తరమాస్తుతియింతు నా రక్షకా – (2) ||జీవితమంతా|| కలుషాత్ములమైన మా కొరకు నీవిలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)కల్వరి గిరిపై చూపిన…
-
Jeevithamante Maatalu Kaadu జీవితమంటే మాటలు కాదు
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే|| నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలునమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2)ఈ అన్నల నమ్మే కంటే…ఈ అన్నల నమ్మే కంటేఅన్న యేసుని నమ్ముకోరాజ్యం నీదే మేలుకోపరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే|| నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడుపాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2)ఈ మనుషులలోనే…ఈ మనుషులలోనే – మమతలు లేవుమంచితనానికి రోజులు కావుసమయం మనకు లేదమ్మాఇక…
-
Jeevaadhipathivi Neeve జీవాధిపతివి నీవే
జీవాధిపతివి నీవే నా యేసయ్యనాకున్న ఆధారము నీవేనయ్యా (2)నీవుంటే చాలు, కీడు కాదా! మేలులెక్కింపగ తరమా! నే పొందిన ఈవులు (2) ||జీవాధిపతివి|| ఎడారిలోన నీటి ఊట లిచ్చు వాడవుఅల సంద్రములో రహదారులు వేయు వెల్పువు (2)నీకు కానిదేది సాధ్యము? అడుగుటే ఆలస్యమునీవు చేయు కార్యము! ఉహించుటె అసాధ్యము (2) ||నీవుంటే|| రాజుల హృదయాలను తిప్పువాడవునిను నమ్ము వారి పక్షము పోరాడు వాడవు (2)ఏ చీకటికి భయపడను, లోకమునకు లొంగనునీవు తోడు ఉండగా, నా వెంట సాగుతుండగా…
-
Jeevamugala Devuni Sangham జీవము గల దేవుని సంఘం
జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యముమనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠముసంకల్పమందున మనముండినాఆ సంఘమందున వసియించినాఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము|| యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘముసత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)పాతాళలోక ద్వారములుదాని ఎదుట నిలువవు (2) ||జీవము|| యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరముపరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2)ఏ నరుడు దేవుని నిలయమునుపాడు చేయకూడదు (2) ||జీవము|| యవ్వన ప్రాయము మనలో –…
-
Jeevamaa Yesayyaa జీవమా… యేసయ్యా…
జీవమా… యేసయ్యా…ఆత్మతో నింపుమా – అభిషేకించుమాస్తోత్రము స్తోత్రము యేసయ్యా (3)స్తోత్రము యేసయ్యాఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| మేడ గది మీద అపోస్తులపైకుమ్మరించినాత్మ వలెపరిశుద్ధాగ్ని జ్వాల వలెనీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| అనుదినం నీ దివ్య సేవలోఅభిషేకం దయచేయుమాపలు దిశల సువార్త ప్రకటింపనీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| Jeevamaa… Yesayyaa…Aathmatho Nimpumaa – AbhishekinchumaaSthothramu Sthothramu Yesayyaa (3)Sthothramu YesayyaaAaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Neeke (2) ||Jeevamaa|| Meda Gadi Meeda AposthulupaiKummarinchinaathma…
-
Jeevanadini Naa Hrudayamulo జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములోప్రవహింప చేయుమయ్యా (2) శరీర క్రియలన్నియునాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములోనీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతోనన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| Jeevanadini Naa HrudayamuloPravahimpa Cheyumayyaa (2) Shareera KriyalanniyuNaalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini|| Balaheena SamayamuloNee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini|| Aathmeeya VaramulathoNannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini||
-
Jeevana Tholi Sandhya జీవన తొలి సంధ్య
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభంనా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన|| నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలునా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేనునా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన|| నా పూర్వికులందరు ఎప్పుడో గతించారుఏదో ఒక…
Got any book recommendations?