I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Jeeva Naadha Mukthi Daatha జీవ నాధ ముక్తి దాత
జీవ నాధ ముక్తి దాతశాంతి దాత పరమాత్మపావనాత్మ పరుగిడి రావానా హృదిలో నివసింప రావానీ రాక కోసం వేచియున్నానువెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ముక్తి ప్రసాదించుముభక్తిని నేర్పించుమునీ ఆనందముతో నను నింపుము – (2)వేంచేయు మా ఆత్మ దేవావెలిగించు నాలో నీ దివ్య జ్యోతి – (2) ||జీవ నాధ|| నీ శాంతి నింపంగ రావానీ శక్తి నింపంగ రావా (2)నీ పరమ వారములతో నింపేవా (2)వేంచేయు మా ఆత్మ దేవావెలిగించు నాలో…
-
Jaaligala Daivamaa Yesayyaa జాలిగల దైవమా యేసయ్యా
జాలిగల దైవమా యేసయ్యామనసారా స్తుతింతున్ స్తోత్రింతునునీవు దేవుడు సర్వశక్తుడు (2)నీ జాలికి హద్దులే లేవునీ ప్రేమకు కొలతలే లేవు (2)అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్ మోసికొనిదుఃఖములను భరించితివే (2)అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంతనీపైన పడెనే ప్రభూ (2)అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు|| మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివేగాయములచే స్వస్థమైతిమి (2)నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు|| Jaaligala Daivamaa…
-
Jaagore Jaagore జాగోరే జాగోరే
జాగోరే జాగోరే జాగు జాము రాతిరియేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2)కన్నియ మరియ కన్నులు విరియపూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే|| దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చిందితారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2)వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2)ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే|| వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మాబోళము తెచ్చి…
-
Jaagraththa Bhakthulaaraa జాగ్రత్త, భక్తులారా
జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చునువందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చునువినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగావిడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుములోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమిఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురుమేఘమునందు ఎల్లరు చేరి…
-
Jayinchuvaarini జయించువారిని
జయించువారిని కొనిపోవప్రభు యేసు వచ్చుఁను (2)స్వతంత్రించుకొనెదరుగావారే సమస్తమును (2) ||జయించు|| ఎవరు ఎదురు చూతురోసంసిద్ధులవుదురు (2)ప్రభు రాకనేవరాశింతురోకొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2) ||జయించు|| తన సన్నిధిలో మనలా నిలుపునిర్దోషులుగా (2)బహుమానముల్ పొందెదముప్రభుని కోరిక ఇదే (2) ||జయించు|| సదా ప్రభుని తోడ నుండిస్తుతి చెల్లింతుము (2)అద్భుతము ఆ దినములుఎవారు వర్ణింపలేరుగా (2) ||జయించు|| Jayinchuvaarini KonipovaPrabhu Yesu Vachchunu (2)SwathanthrinchukonedarugaaVaare Samasthamun (2) ||Jayinchu|| Evaru Eduru ChoothuroSamsiddhulauduru (2)Prabhu RaakanevaraashinthuroKonipova Kreesthu Vachchunu (2) ||Jayinchu||…
-
Jayam Jayam జయం జయం
జయం జయం జయం జయంయేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదాఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)నీ వాక్యమే నా హృదయములోనా నోటిలో నుండినా ||జయం జయం|| గొప్ప కొండలు కదిలిపోవునుసరిహద్దులు తొలగిపోవును (2)అసాధ్యమైనది సాధించెదావిశ్వాసముతో నేను ||జయం జయం|| Jayam Jayam Jayam JayamYesulo Naaku Jayam Jayam (2) Vishwaasamutho Nenu SaagivelledaaAathma Paripoornudai Mundukelledaa (2)Nee Vaakyame Naa HrudayamuloNaa Notilo Nundinaa ||Jayam Jayam|| Goppa Kondalu KadilipovunuSarihaddulu Tholagipovunu…
-
Jayamichchina Devuniki జయమిచ్చిన దేవునికి
జయమిచ్చిన దేవునికి కోట్లకొలది స్తోత్రంజీవింప చేసిన రాజా నిన్నేజీవితమంతా స్తుతింతున్ (2)హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ఆనంద ధ్వనితో ఆర్భాటింతును (2) నీదు హస్తముతో ఆదుకో నన్నిలలో (2)నీవే నా బలం… దేనికి జడియను (2) ||జయమిచ్చిన|| నీతి సూర్యుడు ప్రేమా పూర్ణుడు (2)కరుణా మూర్తివి… యేసు నా రక్షకా (2) ||జయమిచ్చిన|| అద్భుతకరుడవు సృష్టికర్తవు (2)యుద్ధ శూరుడా… విజయ శీలుడా (2) ||జయమిచ్చిన|| సత్య దేవుడు కరుణా శీలుడు (2)నన్ను కాచును… కునుకడు ఎన్నడూ (2) ||జయమిచ్చిన|| యేసే…
-
Jaya Jaya Yesu జయ జయ యేసు
జయ జయ యేసు – జయ యేసుజయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)జయ జయ రాజా – జయ రాజా (2)జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ || మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)పరమ బలమోసగు జయ యేసు (2)శరణము నీవే జయ యేసు || జయ జయ || సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను…
-
Janminchenu Oka Thaara జన్మించెను ఒక తార
జన్మించెను ఒక తారతూర్పు దిక్కున కాంతిమయముగాదివి నుండి భువికి వెడలినరారాజును సూచిస్తూ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| ఇదిగో జనులందరికిసంతోషకరమైన సువార్తమానము (2)దేవాది దేవుండుఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| సర్వోన్నత స్థలములలోదేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)భూమియందుసమాధానము (2) ||హ్యాప్పీ|| మనలను పాపాలనుండిరక్షించు దేవుడు ఆయనే యేసు (2)నీ కొరకే అరుదించేతన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ|| Janminchenu Oka ThaaraThoorpu Dikkuna KaanthimayamugaaDivi Nundi Bhuviki VedalinaRaaraajunu Soochisthu (2)…
-
Janminche Janminche Yesayyaa జన్మించె.. జన్మించె..యేసయ్యా
జన్మించె.. జన్మించె..యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ ..హల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగాదేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2)సంతోషించి ఆనందించియేసును చూచి పరవశించి (2)లోకమంతా శుభవార్తను ప్రకటించిరిహల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెనుయేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2)బంగారు సాంబ్రాణి బోళంబాల యేసునికి అర్పించి (2)మనసార పూజించి కొనియాడిరిహల్లెలూయ.. హల్లెలూయ..హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయుతన కిష్టులకు…
Got any book recommendations?