I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Janminche Janminche జన్మించె జన్మించె

    జన్మించె జన్మించె – రారాజు జన్మించెచీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించేఅరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచెపరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించేఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెననినమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ దూతకు భయపడి వణికిరి గొల్లలుశుభవార్తను విని వేగిరమే పరుగిడిరి…

  • Janminchinaaduraa Raaju జన్మించినాడురా రాజు

    జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2)బెత్లహేములోన పశుల పాకలోన (2)జన్మించినాడురా…ఆనందం ఆనందం జగమంతా ఆనందంసంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2) ధనవంతుడై యుండియుభువికి దీనుడై వచ్చాడురాఎంతో ప్రేమించాడురాలోకమును రక్షింప వచ్చాడురాపాపమంత బాపి జీవమే ఇచ్చే – (2)యేసే వచ్చాడురా… ||ఆనందం|| దుఃఖమే ఇక లేదురామనకు విడుదలే వచ్చిందిరామెస్సయ్య వచ్చాడనిఈ వార్త లోకమంతా చాటాలిరాలోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2)యేసే వచ్చాడురా.. ||ఆనందం|| Janminchinaaduraa Raaju Janminchinaaduraa (2)Bethlahemulona Pashula Paakalona (2)Janminchinaaduraa…Aanandam Aanandam Jagamanthaa AanandamSanthosham Santhosham Intintaa…

  • Jagamulanele Shree Yesaa జగములనేలే శ్రీ యేసా

    జగములనేలే శ్రీ యేసామా రక్షణ ప్రాకారమామా అనుదిన జీవాహారమా (2) ||జగములనేలే|| వేల్పులలోన నీవంటి దేవుడుఎవరున్నారు ప్రభు (2)పూజ్యులలోన పూజార్హుడవు (2)నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవాశరణము వేడిన అభయము నొసగే దేవా (2)అవధులు లేని నీ ప్రేమను (2)వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా ||జగములనేలే|| జీవనమంతయు నీకర్పించిపానార్పణముగా నే పోయబడుదును (2)శ్రేష్టఫలములను ఫలియించెదను (2)నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవానలిగిన హృదయం…

  • Jagathiki Velugunu Thechchenule జగతికి వెలుగును తెచ్చెనులే

    జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) ఈ రాత్రిలో కడు దీనుడైయేసు పుట్టెను బెత్లెహేములో (2)తన స్థానం పరమార్ధం విడిచాడు నీకైనీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| ఇమ్మానుయేలుగా అరుదించెనుదైవ మానవుడు యేసు దేవుడు (2)నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడుఏ లోటు ఏ కీడు…

  • Cheyi Pattuko చేయి పట్టుకో

    చేయి పట్టుకో నా చేయి పట్టుకోజారిపోకుండా నే పడిపోకుండాయేసు నా చేయి పట్టుకో (2) ||చేయి|| కృంగిన వేళ ఓదార్పు నీవేగానను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)మరువగలనా నీ మధుర ప్రేమనుయేసు నా జీవితాంతము (2)యేసు నా జీవితాంతము ||చేయి|| శోధన బాధలు ఎన్నెన్నో కలిగినావిశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)విడువగలనా ఒక నిమిషమైననూయేసు నా జీవితాంతము (2)యేసు నా జీవితాంతము ||చేయి|| Cheyi Pattuko Naa Cheyi PattukoJaaripokundaa Ne PadipokundaaYesu Naa Cheyi…

  • Chevulu Unnaayaa చెవులు ఉన్నాయా

    చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలిచెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2) సాతాను మాటలా? దేవుని మాటలా?ఏది వింటావు? ఏది చేస్తావు?కాకి విన్నది చేప విన్నదిగాడిద విన్నది సృష్ఠి విన్నది (2)యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడువింటేనే రక్షణ…

  • Cheppalenu Baaboi చెప్పలేను బాబోయ్

    చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్నిచెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2)ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| కానానులో పెళ్లి విందులో (2)వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| సమాధిలో శవాన్ని చూచి (2)కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| Cheppalenu Baaboi Prabhu GoppathanaanniCheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno ||Cheppalenu|| Aidu…

  • Cheppanaa Cheppanaa చెప్పనా చెప్పనా

    చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమనుచూపనా చూపనా మార్చిన బ్రతుకునుగుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనాప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2) ||చెప్పనా|| చీకటి రాత్రిలో చీరు దీపమైన లేకఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళకంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతోఅయిపోయిందంతా అనుకున్నవేళనా చేయి పట్టావు నా వెన్నుతట్టావునేనున్నానని నన్ను నిలబెట్టావు ||చెప్పనా|| నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చిబాధ కలుగు దేశమందు బలమిచ్చావుఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చిఅవమానము తొలగించి బలపరిచావుఅంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చినీ…

  • Chettu Choosthe Pachchagundi చెట్టు చూస్తే పచ్చగుంది

    చెట్టు చూస్తే పచ్చగుందిపూత లేదు కాత లేదు (2)వేసినెరువు వ్యర్ధమాయెనా నా యేసయ్యారెక్కల కష్టం వృథా ఆయేనా నా యేసయ్యా (2) కాపు గాసి కలుపు తీసి నీరు కట్టి పెంచితే (2)కండ్లెర్రికి చెట్టు పెరిగెనా నా యేసయ్యాకాత లేదు పూత లేదుగా నా యేసయ్యా (2) ||చెట్టు|| కాపెంతో గాస్తదని కలలెన్నో కన్నాను (2)ఫలములెన్నో ఇస్తదని పరవశించి పాడినాను (2)పూతకంత పురుగు తగిలెనా నా యేసయ్యాకలలన్ని కల్లలాయెనా నా యేసయ్యా (2) ||చెట్టు|| పందిరెలుపు తీగ…

  • Choopula Valana Kaligedi చూపుల వలన కలిగేది

    చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మాచూపుల వలన కలిగేది ప్రేమ కాదురాఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురాస్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరాసత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2) తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలనికష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలంపద్దు గీసుకోవటమా నీ జీవితం (2)వ్యర్ధమైనవాటిని విడిచిపరమార్ధంలోకి నడిచిదైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల|| Choopula Valana Kaligedi Prema KaadammaaAakarshanaku Longipoyi Baanisa KaakammaaChoopula Valana Kaligedi Prema…

Got any book recommendations?