I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Cheekati Loyalo చీకటి లోయలో

    చీకటి లోయలో నేను పడియుండగానీవే దిగి వచ్చి నను కనుగొంటివిమరణపు గడియలో నేను చేరియుండగానీ రక్తమిచ్చి నను బ్రతికించితివినీవే.. దేవా నేవే.. నీవే నీవేనా ప్రాణ దాతవు నీవే ప్రభుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చుఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు అరణ్యములలో నేను పయనించిననుఏ అపాయమునకిక భయపడనునీవే నా మార్గమని నిను వెంబడించెదనునా చేయి పట్టి నను నడిపించుమునీకే.. దేవా నీకే.. నీకే నీకేనా సమస్తము నీకే అర్పింతునుచేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చునా…

  • Chindindi Raktham చిందింది రక్తం

    చిందింది రక్తం ఆ సిలువ పైనకారింది రుధిరం కలువరిలోన (2)కరుణ చూప లేదే కసాయి మనుష్యులుకనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| ఏదేనులో పుట్టిన ఆ పాపముశాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)ఆ మరణమును తొలగించుటకుమరణ పాత్రను చేబూనావా (2)నా మరణమును తప్పించినావా ||కరుణ|| చేసింది లోకం ఘోరమైన పాపంమోపింది నేరం నీ భుజము పైనా (2)యెరుషలేములో పారిన నీ రక్తముఈ లోక విమోచన క్రయధనము (2)ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| నువ్వు చేసిన…

  • Chinthenduku Meeku Digulenduku చింతెందుకు మీకు దిగులెందుకు

    చింతెందుకు మీకు దిగులెందుకుమన ప్రియులు లేరని బాధెందుకు (2)కష్టాలు లేని కన్నీళ్లు లేనిపరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| శాశ్వతము కాదు ఈ లోకముమన గమ్యస్థానము పరలోకము (2)ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకుతప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| ఒకరోజు మన ప్రియుని చూస్తామనేనిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)ఆ రోజు వరకు పరదైసులోనఅబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు|| Chinthenduku Meeku DigulendukuMana Priyulu Lerani Baadhenduku (2)Kashtaalu Leni Kanneellu LeniParadaisulonaThaanundagaa (2) ||Chinthenduku||…

  • Chintha Ledika చింత లేదిక

    చింత లేదిక యేసు పుట్టెనువింతగను బెత్లేహమందునచెంత జేరను రండి సర్వ జనాంగమాసంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకుశుభవార్త నా దివసంబు వింతగాఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరిస్తుతులొనరించిరి ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతోమక్కువతో నా ప్రభుని కనుగొనచక్కగా బేత్లేహ పురమున జొచ్చిరికానుకలిచ్చిరి ||చింత లేదిక|| కన్య గర్భమునందు పుట్టెనుకరుణగల రక్షకుడు క్రీస్తుడుధన్యులగుటకు రండి వేగమే దీనులైసర్వ మాన్యులై ||చింత లేదిక|| పాపమెల్లను పరిహరింపనుపరమ రక్షకుడవతరించెనుదాపు జేరిన వారికిడు గుడు భాగ్యముమోక్ష భాగ్యము ||చింత లేదిక|| Chintha…

  • Chirugaali Veechinaa చిరుగాలి వీచినా

    చిరుగాలి వీచినా ప్రభూఅది నిన్నె చాటదాపెనుగాలి రేగినా ప్రభూఅది నిన్నె చూపదా పడే చినుకు జల్లు కూడానిన్నే చూపునే (2) ||చిరు|| దూరానున్న నింగిలోమేఘాలెన్ని కమ్మెనో (2)పదాలల్లి నా హృదిలోఅవి వివరించే నీ ప్రేమనే (2) ||చిరు|| దేవా నీదు ధ్యానమేజీవాధార మాయెగా (2)పదే పాడి నీ కృపలన్నే వివరింతున్ నా యేసువా (2) ||చిరు|| Chirugaali Veechinaa PrabhuAdi Ninne ChaatadaaPenugaali Reginaa PrabhuAdi Ninne ChoopadaaPade Chinuku Jallu KoodaaNinne Choopune (2) ||Chiru||…

  • Chiru Divvela Velugulatho చిరు దివ్వెల వెలుగులతో

    చిరు దివ్వెల వెలుగులతోనీ దివ్య కాంతులతోనను బ్రోవ రావయ్యాకంటి పాపలా.. నను కాన రావయ్యా (2)యేసయ్యా.. యేసయ్యా.. (2)నను బ్రోవ రావయ్యానను కాన రావయ్యా (2)ఆ లోయలో… క్రమ్మిన చీకటిలోఈ ఇలలో… నిరాశల వెల్లువలో (2) దహించివేస్తున్న అవమానముకరువైపోయిన సమాధానము (2)పగిలిన హృదయముకన్నీటి ధారల సంద్రము (2)ఎగసి పడుతున్న కెరటముకానరాని గమ్యము (2) ||చిరు|| ఏకమైన ఈ లోకమువేధిస్తున్న విరోధముదూరమవుతున్న బంధముతాళలేను ఈ నరకము (2)ఈదలేని ప్రవాహముచేరువైన అగాధము (4) ||చిరు|| Chiru Divvela VelugulathoNee Divya…

  • Chirakaala Snehithudaa చిరకాల స్నేహితుడా

    చిరకాల స్నేహితుడానా హృదయాన సన్నిహితుడా (2)నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యానా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2) బంధువులు వెలివేసినావెలివేయని స్నేహంలోకాన లేనట్టి ఓ దివ్య స్నేహంనా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| కష్టాలలో కన్నీళ్లలోనను మోయు నీ స్నేహంనను ధైర్యపరచి ఆదరణ కలిగించునా యేసు నీ స్నేహం (2) ||చిరకాల స్నేహం|| నిజమైనది విడువనిదిప్రేమించు నీ…

  • Chinni Manasutho Ninnu చిన్ని మనసుతో నిన్ను

    చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతునుచిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)నీవే నా ధ్యానము (2) ||చిన్ని|| తండ్రి మాటను ధిక్కరించకతలవంచిన ఇస్సాకు వలే (2)విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)వినయముగల మనసివ్వుము (2) ||చిన్ని|| Chinni Manasutho Ninnu AaraadhinthunuChinni Biddanesayya Sweekarinchumu (2)Neeve Naa Praanamu – Neeve Naa Dhyaanamu (2)Neeve Naa Dhyaanamu (2) ||Chinni|| Thandri Maatanu DhikkarinchakaThalavanchina Issaaku Vale…

  • Chinni Chinni Chethulatho చిన్ని చిన్ని చేతులతో

    చిన్ని చిన్ని చేతులతోబుల్లి బుల్లి బుగ్గలతోబెత్లెహేము పురము నుండికన్య మరియకి పుట్టెనండియేసు క్రీస్తు నామమండిరక్షకుడని అర్ధమండి పరలోకమున దూతలందరుసర్వ సైన్యములతో కూడనుపాటలతో పరవశిస్తూమహిమ కరుడంటూ పొగుడుతూభువికేగె నేకముగా బూరధ్వనితోరక్షకుని సువార్త చాటింపగా ఆకసమున తారలన్నినేముందు నేముందని త్వర త్వరపడగాతూర్పు నందొక చిన్ని తారపరు పరుగున గెంతుకొచ్చిభువికి సూచన ఇవ్వనండిబెత్లెముకి మార్గము చూపనండి దూత వార్త గొన్న గొల్లలుగెంతులేస్తూ చూడ వచ్చిరిపసుల తొట్టిలో ప్రభుని చూచిపట్టలేని సంతసముతోస్తుతుల గానము చేసెరండిసకల జనులకు చాటెరండి తారన్ చూచి జ్ఞానులు కొందరురారాజును…

  • Chinnaari Baalagaa
    చిన్నారి బాలగా

    చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగాకనరాని దేవుడు కనిపించెనాతన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనాజో.. లాలిజో.. జో… లాలిజో… పరలోక భోగాలు వర దూత గానాలుతనకున్న భాగ్యాలు విడనాడెనా (2)పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనాఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| దావీదు తనయుండై మహిమా స్వరూపుండైమానుజావతారుండై పవళించెనా (2)గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనాప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండుకడు శక్తిమంతుడు కమనీయుడు (2)ఆశ్చర్యకరుడాయనే…

Got any book recommendations?