I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Chithra Chithraala Vaade చిత్ర చిత్రాల వాడే

    చిత్ర చిత్రాల వాడే మన యేసయ్యచాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| రాయి రప్పకు మొక్కవద్దుచెట్టు పుట్టను కొలవవద్దు (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| లోకమునకు వచ్చినాడుపాపుల రక్షించుటకు (2)పరిశుద్దుడొచ్చినాడుఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| కోళ్ళు గొర్లు కోరడటకొబ్బరికాయలు కోరడట (2)దయగల వాడమ్మోఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| Chithra Chithraala Vaade Mana YesayyaChaalaa Chithraala Vaade Mana…

  • Chitti Potti Paapanu Nenu చిట్టి పొట్టి పాపను నేను

    చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యాచిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2) పాపమంటే తెలియదు కాని యేసయ్యాపాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి|| జీవమంటే తెలియదు కాని యేసయ్యానిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి|| Chitti Potti Paapanu Nenu YesayyaaChinna Goriyapillanu Nenu Yesayyaa (2) Paapamante Theliyadu Kaani YesayyaaPaapa Lokamlo Nunnaanata Yesayyaa (2) ||Chitti|| Jeevamante Theliyadu Kaani YesayyaaNithya Jeevam Neevenata Yesayyaa (2) ||Chitti||

  • Chaahe Thum Ko చాహే తుమ్ కో

    చాహే తుమ్ కో దిల్ సేగాయే యే గీత్ మిల్ కేతేరే నామ్, యేషు నామ్ కి జై (2)జిస్ నామ్ మె హై జిందగీవో నామ్ హై యేషు మసీహ్జిస్ నామ్ మె హై బందగీవో నామ్ హై యేషు మసీహ్ యేషు నామ్ యేషు నామ్యేషు నామ్ యేషు నామ్యేషు నామ్ యేషు నామ్ కి జై (2) యేషు నామ్ మే మిల్తీ హై క్షమాయేషు నామ్ మే మిల్తీ హై షిఫాయేషు…

  • Chaalunayyaa Chaalunayyaa చాలునయ్యా చాలునయ్యా

    చాలునయ్యా చాలునయ్యానీ కృప నాకు చాలునయ్యా (2)ప్రేమామయుడివై ప్రేమించావుకరుణామయుడివై కరుణించావు (2)తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| జిగటగల ఊభిలో పడియుండగానా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యాహిమము కంటెను తెల్లగ మార్చయ్యానీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయానా జీవితమంతా అర్పింతు నీకయ్యాప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| బంధువులు స్నేహితులు త్రోసేసినాతల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)నన్ను నీవు విడువనే లేదయ్యామిన్నగ ప్రేమించి…

  • Chaalunayya Nee Krupa చాలునయ్య నీ కృప

    చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య|| మేఘాలలోన మెరుపుంచినావు (2)త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)సాగలేని జీవిత సమరములో (2)వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య|| పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య|| Chaalunayya Nee Krupa Naa Jeevithaaniki (2)Saagipodu Yesayyaa Saagaraale Edurainaa ||Chaalunayya|| Meghaalalona Merupunchinaavu…

  • Chali Raathiri Eduru Choose చలి రాతిరి ఎదురు చూసే

    చలి రాతిరి ఎదురు చూసేతూరుపేమో చుక్క చూపేగొల్లలేమో పరుగునొచ్చెదూతలేమో పొగడ వచ్చెపుట్టాడు పుట్టాడురో రారాజుమెస్సయ్యా పుట్టాడురో మన కోసం (2) పశుల పాకలో పరమాత్ముడుసల్లని సూపులోడు సక్కనోడుఆకాశమంత మనసున్నోడునీవెట్టివాడవైనా నెట్టివేయడు (2)సంబరాలు సంబరాలురోమన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| చింతలెన్ని ఉన్నా చెంత చేరిచేరదీయు వాడు ప్రేమగల్లవాడుఎవరు మరచినా నిన్ను మరవనన్నమన దేవుడు గొప్ప గొప్పవాడు (2)సంబరాలు సంబరాలురోమన బ్రతుకుల్లో సంబరాలురో (2) ||చలి|| Chali Raathiri Eduru ChooseThoorupemo Chukka ChoopeGollalemo ParugunochcheDoothalemo Pogada VachchePuttaadu…

  • Chaalaa Goppodu చాలా గొప్పోడు

    చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడునేను నమ్మిన నా యేసుడుచాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడునాకు దొరికిన నా యేసుడు (2)మాటలలో చెప్పలేనంతచేతలలో చూపలేనంత (2)చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడుచాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా|| నా పాప శిక్షను తాను మోసెనునా కొరకు కలువారిలో త్యాగమాయెను (2)తన ప్రేమ వర్ణనాతీతంతన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| యేసయ్యకు సాటి ఎవ్వరు లేరుజగమంతా వెదకినా…

  • Chaatinchudi Manushya Jaathi చాటించుడి మనుష్యజాతి

    చాటించుడి మనుష్యజాతి కేసు నామముచాటించుడి యవశ్యమేసు – ప్రేమసారముజనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతముచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము శ్రీయేసు నామము కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతోనెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతోమన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతోచాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాముచాటుదాము చాటుదాము – చక్కని మార్గము సమీపమందు నుండునేమో చావు కాలముసదా నశించిపోవువారికీ సుభాగ్యమువిధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందముచాటుదాము చాటుదాము – చాటుదాము…

  • Meri zindagi bher – मेरी ज़िन्दगी भर

    मेरी ज़िन्दगी भर जाने न दे मुझे कहीं दूररहना मैं चाहूँ बस तेरे हुज़ूरमेरी ज़िन्दगी भर तेरे चरनो में बैठा रहूँबातें तेरी सुनुसूंदर है तू, प्यारा है तूतेरी स्तुति करूँ हाथो को मेरे, थाम तूनेछोड़ेगा न कभीतुझ में जियूँ, तुझ में बढूंचाहत मेरी यही Meri zindagi bher Jane na de mujhe kahin doorRehna mai chahoon…

  • Meri zindagi ki her khushi – मेरी ज़िन्दगी की हर ख़ुशी

    मेरी ज़िन्दगी की हर ख़ुशी मेरी ज़िन्दगी की हर ख़ुशी तू ही है मसीहअँधेरी रातो की रौशनी तू ही है मसीह तू मिल जाए तो मिट जाएगी हर कमीतू मिल जाए तो मिल जाएगी ज़िन्दगी येशु मसीह की हो जय – २ तेरे नाम की जय गाए सदातू ही हमारा प्रभु हमारा खुदातू मिल जाए…

Got any book recommendations?