I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Goppa Devudavani గొప్ప దేవుడవని
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడనిగళమెత్తి నిన్ను నేను గానమాడెదన్రాజుల రాజువని రక్షణ దుర్గమనినీ కీర్తిని నేను కొనియాడెదన్హల్లెలూయా నా యేసునాథాహల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప|| అద్భుత క్రియలు చేయువాడనిఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)అద్వితీయుడవని ఆదిసంభూతుడనిఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా|| సాగరాన్ని రెండుగా చేసినాడనిసాతాను శక్తులను ముంచినాడని (2)సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడనిసాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా|| Goppa Devudavani Shakthi SampannudaniGalameththi Ninnu Nenu GaanamaadedanRaajula Raajuvani Rakshana DurgamaniNee Keerthini Nenu…
-
Goodu Vidachi Vellina Naade గూడు విడచి వెళ్లిన నాడే
గూడు విడచి వెళ్లిన నాడేచేరెదనా ఇంటికిపాడెదన్ జయగీతమేనాకై శ్రమలు పొందిన యేసుకై నిందలు పోవును బాధలు తీరునుప్రాణప్రియతో ఎత్తబడగాపావురము వలెనే ఎగురుచురూపాంతరము పొందెదనే బంధువు మిత్రులంతా నన్ను విడచిననుఏకమై కూడి రేగిననుచేయి పట్టిన నాధుడే నన్నుతన చెంత చేర్చుకొనును లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దునడిచెద యేసుని అడుగులోనాకున్న సమస్తమును నీకైఅర్పించెదను యేసువా Goodu Vidachi Vellina NaadeCheredhanaa IntikiPaadedhan JayageethameNaakai Shramalu Pondhina Yesukai Nindhalu Povunu Baadhalu TheerunuPraanapriyatho EtthabadagaaPaavuramu Valene EguruchuRoopaantharamu…
-
Mohabbat khuda ki dikhane ke liye – मोहब्बत खुदा की दिखाने के लिये
मोहब्बत खुदा की दिखाने के लिये मोहब्बत खुदा की दिखाने के लियेसलीब पर चढ़ गया यीशुपहिना काँटों का था ताजकि बच जायें गुनाहगारयीशु ने दी सलीब पर अपनी जान यीशु ने दी सलीब पर अपनी जानयीशु ने दी सलीब पर अपनी जानकि बच जाऊँ में बदकारपाऊँ शिफ़ा मैं लाचारयीशु ने दी सलीब पर अपनी जान…
-
Goodu Leni Guvvalaa గూడు లేని గువ్వలా
గూడు లేని గువ్వలా దారి తప్పితిగుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)నీ గుండెలో దాచుమానీ గూటికే చేర్చుమా (2)నా ప్రాణమా నా క్షేమము నీవయ్యానా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠంనాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)నువ్వంటే ఇష్టం యేసయ్యానువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా|| చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టంనీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)నేనంటే నీకెంతో…
-
Goodu Leni Guvvanai గూడు లేని గువ్వనై
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నానుసహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2) అప్పుడొక మెల్లని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు|| అప్పుడొక తియ్యని స్వరము నాతోమాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేనునా పాప జీవితము పారిపో సాగింది…
-
Gunde Baruvekkipothunnadi గుండె బరువెక్కిపోతున్నది
గుండె బరువెక్కిపోతున్నదిప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)నా మనసేమో కలవరపడుచున్నది (2)యేసయ్యా.. ఆదరించ రావాయేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటినిఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)యేసయ్యా.. ఆధారం నీవే కదాయేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనేఅరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)దినదినము నేను కృంగుచున్నాను (2)యేసయ్యా.. వెలిగించగ రావాయేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనేఎవరిలో చూసిననూ ప్రేమ…
-
Gurthundipoye Ee Kshanaalalo గుర్తుండిపోయే ఈ క్షణాలలో
గుర్తుండిపోయే ఈ క్షణాలలోప్రతి గుండె నిండా ఆనందమేఘనమైన ఈ వివాహ వేడుకచేసావు మాకు తీపి జ్ఞాపికదేవా నీకు వందనం (4) చిన్ని మొగ్గలా లేత సిగ్గులాచిరునవ్వుల ఈ నవ వధువునింగి చుక్కలా కాంతి రేఖలాసుందరుడు ఈ నవ వరుడు (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలనిదీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే|| నీ బాటలో నీ మాటలోసాగనీ అనురాగమైనీ ధ్యాసలో నీ ఊసులోఎదగనీ అనుబంధమై (2)దేవా నీ సన్నిధిలో నిలిచిన…
-
मुबारक है जिसके गुनाह धुल गए Mubarak hai jiske gunah dhul gaae –
मुबारक है जिसके गुनाह धुल गए मुबारक है जिसके गुनाह धुल गएबक्षी गई जिसकी हर एक ख़ताशुक्रिया ए खुदा – ३ मै जितना खामोश रहामेरा गम उतना ही बाधारात और दिन मुझ पर ए खुदाहाथ तेरा भरी थामैंने अपनी ख़ता को मानअपनी बदकारी को जानामेरे खुदाया मेरी ख़ता को तुने माफ़ कियाशुक्रिया ए खुदा –…
-
Gunavathi Aina Bhaarya గుణవతి అయిన భార్య
గుణవతి అయిన భార్యదొరుకుట అరుదురా (2)ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరాజీవితాంతము…జీవితాంతము తోడురావెన్నెల బాటరా (2)వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు తల్లిలాకష్టాలలో చెల్లిలా (2)సుఖ దుఃఖములలో భార్యగా (2)భర్త కన్నుల మేడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిదిపెండ్లనే బంధము (2)మరచిపోకుమా జీవితమున (2)పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము|| Gunavathi Aina BhaaryaDorukuta Aruduraa (2)Aame Manchi Muthyamu Kanna ViluvaindiraaJeevithaanthamu…Jeevithaanthamu ThoduraaVennela Baataraa (2)Vennela Baataraa (4) ||Gunavathi|| Alasinapudu ThallilaaKashtaalalo Chellilaa (2)Sukha Dukhamulalo Bhaaryagaa…
Got any book recommendations?