I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Oka Kshanamaina ఒక క్షణమైన
ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యాకునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2) ఒంటరైన వేళలో – జంటగా నేనుందుననిఅండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)అభయమునిచ్చిన నా యేసయ్యాఅండగ నిలిచిన నా యేసయ్యాయేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన|| Oka Kshanamaina Neevu Marachina Ne Brathakagalanaa YesayyaaKunikina Nidrinchina Naa Sthithi Emauno Messayyaa (2) Ontaraina Velalo – Jantaga NenundunaniAnda Leni Velalo –…
-
Oka Varamadigithini Yesayyaa ఒక వరమడిగితిని యేసయ్యా
ఒక వరమడిగితిని యేసయ్యానీలా ఉండాలని – మండుచుండాలనినీలా ఉండాలని – మండుచుండాలని (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని|| నాలో నేరము స్థాపించగలరాప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకునీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని|| సర్వ సృష్టికి సర్వాధికారితల వాల్చుటకును స్థలమింత లేదా (2)నేను లోకాశ విడచి పైనున్నవాటిగురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని|| తండ్రిని విడచి పారమును వీడినన్ను సమీపించినావు (2)నేను…
-
Oka Divyamaina Sangathitho ఒక దివ్యమైన సంగతితో
ఒక దివ్యమైన సంగతితోనా హృదయము ఉప్పొంగెను (2)యేసు రాజని నా ప్రియుడనిప్రియ స్నేహితుడు క్రీస్తని ||ఒక దివ్యమైన|| పదివేల మందిలో నా ప్రియుడు యేసుదవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)వేవేల నోళ్లతో కీర్తింతును (2) ||ఒక దివ్యమైన || పండ్రెండు గుమ్మముల పట్టణములోనేను నివాసము చేయాలని (2)తన సన్నిధిలో నేను నిలవాలని (2)ప్రభు యేసులో పరవశించాలని (2) ||ఒక దివ్యమైన || Oka Divyamaina SangathithoNaa Hrudayamu Uppongenu (2)Yesu Raajani…
-
Em Chesaanayyaa Neekosam ఏం చేసానయ్యా నీకోసం
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2)ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2)ఒక్కరినైనా ఒక ఆత్మనైనారక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యామాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానానిన్నే ఎదిరించానా (2)ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2)నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యాశ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానానా కడుపు నింపుకున్నానా (2)…
-
Emundi Naalonaa ఏముంది నాలోనా
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావుఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత|| మలినమైన దేహంమార్పులేని మనస్సుమనిషిగానే చేయరానికార్యములే చేసినానే (2) ||ఏముంది|| పుట్టుకలోనే పాపంపాపులతో సహవాసంపలుమారులు నీ హృదయమునుగాయపరచితినయ్యా (2) ||ఏముంది|| Ae Yogyathaa Leni Nannu Enduku EnnukunnaavuAe Arhathaa Leni Nannu Enduku Prathyekinchaavu (2)Emundi Naalona – Emainaa Ivvagalanaa (2) ||Ae Yogyathaa|| Malinamaina DehamMaarpuleni ManassuManishigaane…
-
Emivvagalanayya Naa Yesayyaa ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై (2)నిన్ను గూర్చి లోకమంత చాటనాఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య|| గురి లేని నా జీవిత పయనంలోదరి చేరి నిలచిన నా దేవుడవుమతి లేక తిరుగుచున్న నన్నుశృతి చేసి నిలిపిన నా దేవుడవుఎందుకింత నాపైన ఈ ప్రేమవర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి|| ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూనీవు లేని జీవితం వ్యర్థమేనయ్యానీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యానీ చిత్తం నాలో నెరవేర్చుము దేవాఏమిచ్చి నీ ఋణం…
-
Emi Unnaa Lekunnaa ఏమి ఉన్నా లేకున్నా
ఏమి ఉన్నా లేకున్నాఎవరు నాకు లేకున్నా (2)యేసు నందే ఆనందింతునుయేసయ్యనే ఆరాధింతును (2)ఆనందింతును ఆరాధింతును (2)యేసునందే ఆనందింతునుయేసయ్యనే ఆరాధింతును (2) మందలో గొర్రెలు లేకున్ననూశాలలో పశువులు లేకున్ననూ (2)ఏమి నాకు లేకున్నాకష్ట కాలమందైనా (2) ||యేసునందే|| ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూఅంజూరపు చెట్లు పూయకున్ననూ (2)ఏమి నాకు లేకున్నానష్ట సమయమందైనా (2) ||యేసునందే|| Emi Unnaa LekunnaaEvaru Naaku Lekunnaa (2)Yesunande AanandinthunuYesayyane Aaraadhinthunu (2)Aanandinthunu Aaraadhinthunu (2)Yesu Nande AanandinthunuYesayyane Aaraadhinthunu (2) Mandalo Gorrelu LekunnanuShaalalo…
-
Emani Paadanu ఏమని పాడను
ఏమని పాడను – ఏమని పొగడను (2)నాదు దేవా – లోకనాథానీదు నామం – పాడ తరమానిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని|| నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవేనీవేగా యేసువే (2)నిన్ను పాడి స్తుతించుటఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)నీలో భాగమై నీవే జీవమైనీలో ఉండుటను గూర్చి ||ఏమని|| జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవేనా ఆశ నీవేగా (2)దిన దినము నీ ప్రేమబాటలో నడువ నాకు నేర్పుము (2)నీలో…
-
Emani Ne Paadedan ఏమని నే పాడెదన్
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతునుఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2)నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2)కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2) అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2)ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2) నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2)తనివి…
-
Epaati Daananayaa ఏపాటి దాననయా
ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకునేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)నా దోషము భరియించి నా పాపము క్షమియించినను నీలా మార్చుటకు కలువరిలో మరణించి (2)ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవికృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి|| కష్టాల కడలిలో కన్నీటి లోయలలోనా తోడు నిలిచావు నన్నాదరించావు (2)అందరు నను విడచినా నను విడువని యేసయ్యావిడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే|| నీ ప్రేమను మరువలేనయ్యా నీ…
Got any book recommendations?