I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Edusthunnaademo Yesayya ఏడుస్తున్నాడేమో యేసయ్య

    ఏడుస్తున్నాడేమో యేసయ్యఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (2)(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు (2)ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో|| నాడు నరుని సృష్టించినందుకువారు పాపము చేసినందుకు (2)దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| సౌలును రాజుగా ఏర్పరచినందుకుసౌలు హృదయము గర్వించినందుకు (2)దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను (2)నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| Edusthunnaademo YesayyaEdusthunnaademo – Edusthunnaademo (2)(Ninu) Rakshinchinandhuku Kshamiyinchinandhuku (2)Edusthunnaademo – Edusthunnaademo ||Edusthunnaademo|| Naadu Naruni SrushtinchinandhukuVaaru Paapamu Chesinandhuku…

  • Aedaa Nuntiviraa ఏడానుంటివిరా

    ఏడానుంటివిరా – ఓరన్నవేగి ఉరికి రారా – ఓరన్న (2)యాదికొచ్చెరా యాదన్నయేసు సిత్ర కథ వినరన్న (2)ఏలియాలో ఏలియాలో ఏలియాలోయేసే నా రక్షకుడు ఏలియాలోహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయాయేసే నా రక్షకుడు హల్లెలూయా (2) యూదా దేశమందు – ఓరన్నబెత్లెహేమునందు – ఓరన్నపశువుల శాలయందు – ఓరన్నప్రభు యేసు జన్మించె – ఓరన్నచుక్కల రెక్కలు ఎగుర వేయుచుచల్లని దూతలు పాట పాడిరి (2)చల్ల చల్లని చలిలోన – ఓరన్నగొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| పెద్ద…

  • Egedanu Ne Cheredanu ఏగెదను నే చేరెదను

    ఏగెదను నే చేరెదనుసీయోనును నే చూచెదను (2)విశ్వాస కర్తయైన నా యేసూ (2)నీ సముఖములో నే మురిసెదనునీ కౌగిలిలో ఉప్పొంగెదను (2)జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను|| భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నానుయేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2)దినదినము నాలో నే చనిపోవుచున్నానుఅనుదినము నీలో బ్రతుకుచున్నాను (2)అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను|| నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెముసదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను…

  • Ae Samayamandainaa
    ఏ సమయమందైనా

    ఏ సమయమందైనా ఏ స్థలమందైనాఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)ఆరాధనా ఆరాధనానా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనాఆరాధనా ఆరాధనాగొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| చెరసాలలో నేను బంధీగా ఉన్నాసింహాల బోనులో పడవేసినాకరువు ఖడ్గము హింస ఏదైననూమరణ శాసనమే పొంచున్ననూయేసు నామమే ఆధారము కాదాయేసు రక్తమే నా విజయముపగలు ఎండలలో రాత్రి వెన్నెలలోకునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| నా జీవనాధారం శ్రీ యేసుడేనా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడేతన చేతులతో నన్ను నిర్మించెగానా సృష్టికర్తను కొనియాడెదన్యెహోవ…

  • Ae Reethi Sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో

    ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునోనేరములెంచని వాడా – నాదు నజరేయుడాతీరము దాటిన వాడా – నాదు గలలీయుడాఏ రీతి స్తుతియింతునో…నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివినేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి|| మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివిసకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ|| వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివిరోత బ్రతుకును మార్చితివి – నీదు…

  • Ae Reethi Sthuthiyinthunu
    ఏ రీతి స్తుతియింతును

    ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమాఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబునునీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యానీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో– నా కన్నీళ్లు మిగిలాయయ్యా||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకుఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్నుఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యాఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా||ఏ…

  • Ae Reethi Nee Runam
    ఏ రీతి నీ ఋణం

    ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యాఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి|| Ae Reethi Nee Runam Theeerchukondu Yesayyaa (2)Ae Dikku Leni Nannu PreminchinaavayyaaEntho Krupanu Choopi Deevinchinaavayyaa ||Ae Reethi|| Paapaala…

  • Ae Yogyathaa Leni Nannu
    ఏ యోగ్యతా లేని నన్ను

    ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవాఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువానీకేమి చెల్లింతునునీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| కలుషితుడైన పాపాత్ముడనునిష్కళంకముగా నను మార్చుటకు (2)పావన దేహంలో గాయాలు పొంది (2)రక్తమంత చిందించినావా ||నీకేమి|| సుందరమైన నీ రూపమునుమంటివాడనైన నాకీయుటకు (2)వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| పాపము వలన మృతినొందినఅపరాధినైన నను లేపుటకు (2)నా స్థానమందు నా శిక్ష భరించి (2)మరణించి తిరిగి లేచావా ||నీకేమి||…

  • Ae Baadha Ledu Ae Kashtam Ledu ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

    ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగాఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగాదిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగాభయమేల ఓ సోదరీ యేసే మనకుండగాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ|| ఎర్ర సంద్రం ఎదురొచ్చినాయెరికో గోడలు అడ్డొచ్చినాసాతాను శోధించినాశత్రువులే శాసించినాపడకు భయపడకు బలవంతుడే నీకుండగానీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| పర్వతాలు తొలగినామెట్టలు తత్తరిల్లినాతుఫానులు చెలరేగినావరదలు ఉప్పొంగినాకడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగానమ్ము…

  • Ae Paapamerugani
    ఏ పాపమెరుగని

    ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండానా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరాముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా||ఏ పాప|| కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావాసిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు బెట్టు…

Got any book recommendations?