I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Aalakinchu Devaa
    ఆలకించు దేవా

    ఆలకించు దేవా స్తోత్రాలాపనఆత్మతో సత్యముతో ఆరాధించెదంహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీవు చేసిన మేళ్లను తలచిమహిమ పరచెదము నిరంతరంకృతజ్ఞత స్తుతులర్పించెదమ్కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతోసంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము నశించు జనులను రక్షింపనుసిలువలో రక్తము కార్చితివానజరేయుడ నిజ రక్షకుడారక్షణ ఆనందము స్వస్థత సంతోషముశాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా ప్రతి విషయములో ప్రార్ధించెద౦ప్రతి రోజు ఇల ప్రార్ధించెదంప్రజలందరికై ప్రార్ధించెదంప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవాప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం Aalakinchu Devaa SthothraalaapanaAathmatho Sathyamutho AaraadhinchedamHallelooya Hallelooya…

  • Aaripoye Deepamlaa ఆరిపోయే దీపంలా

    ఆరిపోయే దీపంలాఆగిపోదా ఈ జీవితం (2) మారలేని లోకమందుమారలేవా జీవితాన (2)మార్చుకో నీ జీవితంచేర్చుకో ఆ దేవుని (2)ఆ దేవుని (2) ||ఆరిపోయే|| లోతు లేని లోకమందుచూడలేవా చోటు కోసం (2)చూడుమా ఆ దేవునివేడుమా ఆ దేవుని (2)ఆ దేవుని (2) ||ఆరిపోయే|| Aaripoye DeepamlaaAagipodaa Ee Jeevitham (2) Maaraleni LokamanduMaaralevaa Jeevithaana (2)Maarchuko Nee JeevithamCherchuko Aa Devuni (2)Aa Devuni (2) ||Aaripoye|| Lothu Leni LokamanduChoodalevaa Chotu Kosam (2)Choodumaa Aa…

  • Aaraadhinchedam ఆరాధించెదం

    ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలోఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలోసాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదంజిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదముయేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యాయేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా యెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయేఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగాస్తుతులపై ఆసీనుడా యేసయ్యామా ప్రార్ధనలు ఆలకించువాడాస్తుతియాగము చేయు వాడేనిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా|| యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగాయెహోషాపాతు తన…

  • Aaraadhinchedamu Yesayya ఆరాధించెదము యేసయ్య

    ఆరాధించెదము యేసయ్య నామమునుపరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)ఆరాధన ఆరాధన ఆరాధనాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము|| ఆది యందు ఉన్న దేవుడుఅద్భుతాలు చేయు దేవుడు (2)అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)అద్వితీయ సత్య దేవుడుయేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన|| మోక్షము నిచ్చు దేవుడుమహిమను చూపు దేవుడు (2)మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)మహిమ గల దేవుడు నిత్య దేవుడుయేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన|| దాహము తీర్చు…

  • Aaraadhinchedamu Aathmatho ఆరాధించెదము ఆత్మతో

    ఆరాధించెదము ఆత్మతో నిరతముయెహోవా దేవుని మనమంతాఆనంద గానము మనసారా పాడుచుఅనుదినం కీర్తింతుము రారాజును – (2) ||ఆరాధించెదము|| అక్షయ నాథుడు అద్వితీయుడుపరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు (2)ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు (2)అమరుడై యున్నవాడు మన దేవుడు (2) ||ఆరాధించెదము|| సత్య స్వరూపి మహోన్నతుడుమహిమాన్వితుడు మనకును తండ్రియే (2)ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు (2)పరమందు ఆసీనుడు పూజార్హుడు (2) ||ఆరాధించెదము|| సమస్తమునకు జీవాధారుడైశ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై (2)భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు (2)యుగములకు కర్తయే శ్రీమంతుడు…

  • Aaraadhinchedanu Ninnu ఆరాధించెదను నిన్ను

    ఆరాధించెదను నిన్నునా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2) ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలోజీవము కలిగించె (2)జీవిత కాలమంతానా యేసయ్యా నీకై బ్రతికెదను (2) ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూనిందలన్ని నన్ను చుట్టినా (2)సంతోషముగ నేనునా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను|| Aaraadhinchedanu NinnuNaa Yesayyaa Aathmatho Sathyamutho (2)Aananda GaanamuthoAarbhaata Naadamutho (2) ||Aaraadhinchedanu|| Nee Jeeva Vaakyamu NaaloJeevamu Kaliginche (2)Jeevitha KaalamanthaaNaa Yesayyaa Neekai Brathikedanu (2)…

  • Aaraadhincheda ఆరాధించెద

    ఆరాధించెద నిను మది పొగడెదనిరతము నిను స్తుతియించెదను (2)మార్గము నీవే సత్యము నీవే (2)జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద|| విస్తారంబగు వ్యాపకములలోవిడచితి నీ సహవాసమును (2)సరిదిద్దితివి నా జీవితము (2)నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద|| నీ రక్తముతో నను కడిగితివిపరిశుద్దునిగా జేసితివి (2)నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద|| పెద్దలు పరిశుద్దులు ఘన దూతలునీ సన్నిధిలో నిలచిననూ (2)లెక్కింపగజాలని జనమందున (2)నను గుర్తింతువు నా ప్రియ…

  • Aaraadhanaku Yogyudaa ఆరాధనకు యోగ్యుడా

    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదనునీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)ఆరాధన ఆరాధన (2)నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపినీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)నీ ప్రేమ నీ జాలి నీ కరుణకైనా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)ఆరాధన ఆరాధన (2)నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)ఆరాధన ఆరాధన (2) ధనవంతులుగా చేయుటకుదారిద్య్రత ననుభవించినావు (2)హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడాపూర్ణాత్మ మనస్సుతో…

  • Aaraadhana Sthuthi Aaraadhana ఆరాధన స్తుతి ఆరాధన

    ఆరాధన స్తుతి ఆరాధన (3)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే పరిశుద్దుడానిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకునుబలి ఇచ్చినారాధనరాళ్ళతో చంపబడినస్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2)పదివేలలోన అతి సుందరుడానీకే ఆరాధనఇహ పరములోన ఆకాంక్షనీయుడానీకు సాటెవ్వరునిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులోచేసిన ఆరాధనవీధులలో నాట్యమాడినదావీదు ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2)నీవంటి వారు ఒక్కరును లేరునీవే అతి శ్రేష్టుడాదూత గణములు నిత్యము కొలిచేనీవే…

  • Aaraadhana Yesu Neeke ఆరాధన యేసు నీకే

    ఆరాధన యేసు నీకే (4)నీ చిత్తం నేను జరిపెదచూపించే మార్గంలో నడిచెదనీ సన్నిధిలో నే నిలిచెదనా ప్రియ యేసువే (2) ||ఆరాధన|| సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయముగాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకుమీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన|| దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడుదారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరంఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడురక్షించె…

Got any book recommendations?