Nammutha yesunu nammuthaanu yesunu నమ్ముతా యేసును నమ్ముతాను యేసును

నమ్ముతా యేసును – నమ్ముతాను యేసును
నిత్యము నే నమ్ముతాను – యేసు మాటను

నిత్యము నడిపించునని
ఎన్నడు ఎడబాయడని
షరతు లేని, ప్రేమ అని నమ్ముతాను నే

సిలువలు ఎదురొచ్చినా
భారముతో మోసినా
పునరుత్థానమున్నదని నమ్ముతాను నే

త్వరలో ప్రభువు వచ్చునని
కౌగిటిలో చేర్చుకొని
పరముకు కొనిపోవునని నమ్ముతాను నే


nammutha yesunu – nammuthaanu yesunu
nithyamu ne nammuthaanu – yesu maatanu

nithyamu nadipinchunani
ennadu edabaayani
sharathu leni, prema ani nammuthaanu ne

siluvalu edhurochinaa
bhaaramutho mosinaa
punarudhaamunnadhani nammuthaanu ne

thwaralo prabhuvu vachunani
kougitilo cherchukoni
paramuku konipovunani nammuthaanu ne