I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Ghanamaina kreesthu krupao ganugonti ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి

    ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁగాఁచి పెంచెను నన్ను ||ఘనమైన|| ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చేజెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించిస్ధిరపరచె నిపుడు ||ఘనమైన|| ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచిమనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁజూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన|| కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి…

  • Ghanuaodaina yehoavaa gadhdhe ఘనుఁడైన యెహోవా గద్దె

    ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడియోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనంబొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన|| ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించుసంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమేమక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపుబలముచేఁ జేసె మృత్తుచేమానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁదిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన|| మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలోమామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ…

  • chintha laedhiaoka yaesu putte చింత లేదిఁక యేసు పుట్టెను వింత

    చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంతజేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత|| దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతిమీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత|| చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొనచక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత|| కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడుధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత|| పాప మెల్లను పరిహరింపను పరమ…

  • Chudumu gethsemane చూడుము గెత్సేమనే

    చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువుపాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నదిపాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది దేహమంతయు నలగి – శోకము చెందినవాడైదేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడలఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొందిరక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము…

  • Hosanna paadudam Yesu daasulara హోసన్నా పాడుదాం యేసు దాసులరా

    హోసన్నా పాడుదాం -యేసు దాసులరాయెసయ్యా మెస్సయ్యకు – ఉన్నతమందు హోసన్నా /2/ చిన్న గాడిద పిల్లనెక్కి కన్య సుతుడు వెళ్ళినాడు /2/నన్ను తనదు వశము చేసి – పన్నుగ నన్నేలును /హో/ గరులా ఆదివారమునాడు – గురువు చరణములకరిగి /2/పరిశుద్ద అత్మనుపొంది – తిరిగి యేసుని పొగడుదాం /హో/ బాలుర గీతము లాలకించి – ఎలినమన యేసయ్యను / 2/బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం /హో/ పాపమంతయు పోగొట్టి – పాపి చెయ్యి పట్టి…

  • Sthuthi gaanamulathoa naenu స్తుతి గానములతో నేను

    స్తుతి గానములతో నేను – నా దేవునీ స్తుతించెదనూనీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూప్రభూ కొరకై నిలచెదనూ అది అంతము నీవే …. ఆధార భూతుడ నీవేప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవేనీ ప్రేమలో … నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము ||స్తుతి|| లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూమేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడావేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము ||స్తుతి|| sthuthi gaanamulathoa naenu –…

  • Kalyaana raagaala sandadilo కళ్యాణ రాగాల సందడిలో

    కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులోమల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో /2/పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగాస్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతంనీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతంనీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతంస్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలనిఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని /2/తోడుగా అండగా…

  • Daivanirnayam e parinayam raman దైవనిర్ణయం ఈ పరిణయం రమణీయం అతిమ

    దైవనిర్ణయం ఈ పరిణయంరమణీయం అతిమధురంయేసులో ఏకమైన ఇరువురి అనుబంధంనిలిచియుండును ఇలలో కలకాలం అన్నిటిలో వివాహం ఘనమైనదనిపానుపు ఏ కల్మషము లేనిదనియెహూవాయే కలిగించిన కార్యమనిమహూన్నతుని వాక్యమే తెలిపెను పురుషునిలో సగభాగం తన భార్యయనిప్రేమించుట అతనికున్న బాధ్యతనివిధేయత చూపించుట స్త్రీ ధర్మమనిసజీవుడైన దేవుడే తెలిపెను Daivanirnayam e parinayamRamaniyam atimadhuramYesulo ekamaina iruvuri anubamdhamNilichiyumdunu ilalo kalakalam Annitilo vivaham ganamainadaniPanupu E kalmashamu lenidaniYehuvaye kaligimchina karyamaniMahunnatuni vakyame telipenu Purushunilo sagabagam tana baryayaniPremimchuta atanikunna badhyataniVidheyata…

  • Mamathaanuraagaalae maalalugaa మమతానురాగాలే మాలలుగా

    మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగాకట్టబడిన కాపురం – అనురాగ గోపురంఈ పరిణయం – యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమునుఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించెఅటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలెభార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికిఅన్నివేళలందు విధేయత చూపెఅటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికిఅన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది mamathaanuraagaalae maalalugaa samathaanubMDhaalae ellalugaakattabadina kaapurM – anuraaga goapurMee pariNayM – yehoavaa nirNayM varudaina kreesthu…

  • Mana pattanmbadhigoa మన పట్టణంబదిగో

    మన పట్టణంబదిగో – మన పౌరత్వంబదిగోకానాను పురమదిగో – మన యేసుకు జేయునమో ఆర్భాటంబులతో – విజయోత్సవంబులతోఏతెంచిన ప్రభు జేరి – పాత భక్తుల జేరిమధ్యాకాశంబుననూ – హల్లెలూయా పాడెదము జీవ జలనది – పారు నాసనమునుండిఆవల నీవలనూ – జీవ వృక్షంబుండునెల నెల కాయును – పండ్రెండు కాపులను నూతన భువియందు – నూతన యెరూషలేముండునూతన వెలుగుననూ – నూతన ప్రజలౌదుమునూతనాలయము – గొఱ్ఱెపిల్లయే తాను తేజోమయునితో – మరి తేజోవాసులతోతేజరిల్లుదుము – తేజో రాజ్యమునందుసజీవ…

Got any book recommendations?