I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Ninne vedakeda nikai bradikeda నిన్నె వెదకెద నీకై బ్రదికెదా
నిన్నె వెదకెద నీకై బ్రదికెదాయేసుతో యీ జీవితం ఆనందమే ఇది సత్యం (2) చీకటి లోఐనా చింతలు ఎన్నో ఉన్నా (2)కన్నీరు తుడిచే యేసు నాతో ఉండగానా గుండె గాయాలన్ని తానే మాన్పగా (2)యేసుతో యీ జీవితంఆనందమే ఇది సత్యం (2) నా కొరకై ప్రాణ మిచ్చినా నీకొరకే జీవిస్తున్నా (2)నా ఆత్మ ప్రాణం సర్వం నిన్నే తలచగానా గుండె శబ్దం నిత్యం యేసే యేసేగా (2)యేసుతో యీ జీవితంఆనందమే ఇది సత్యం (2) Ninne vedakeda…
-
Naa praanamaa yehovaanu neevu sannuthinchumu నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుమునీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు (2)అనుదినము ధ్యానించుచుకృతజ్ఞతార్పనలు చెల్లించుము (2) పాపపు ఊభిలో నీవు మునిగియుండనేలనీ దోషములను క్షమియించి లేవనెత్తునుసమాధిలోన నీవు విసిగియున్న వేళనిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును (2)పక్షిరాజు యవ్వనమును దయచేసిమేళ్ళతో నీ హృదయము తృప్తి పరచునుయేసు నామములోనే నీకు రక్షణయేసు నామములోనే నీకు స్వస్థతయేసు నామములోనే నీకు నెమ్మదియేసు నామములోనే నిలుపు నీ మది ||నా ప్రాణమా|| కొండల తట్టు నీ కన్నులెత్తుమునీ…
-
Neevu lekundaa nenundalenu నీవు లేకుండా నేనుండలేను
నీవు లేకుండా నేనుండలేనునాకున్నవన్నీ నీవే యేసయ్యనా ప్రాణమా నా ధ్యానమానా ఊపిరి నీవే యేసయ్య జాలిలేనిది ఈ మాయలోకముకలతచెందెను నా దీన హృదయమునను కాపాడుటకు నా దరి నిలచితివాహస్తము చాపితివా నను బలపరచితివా నను ప్రేమించేవారు ఎందరు ఉన్ననుఅంతము వరుకు నాతో ఉండరునాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడానా ప్రాణము నీవే యేసయ్య కన్నులు మూసిన కన్నులు తెరచిననా చూపులలో నీ రూపమేకనికరించితివా కరుణామయుడాకృప చూపించితివా నాకు చాలిన దేవుడా Neevu lekundaa nenundalenunaakunnavanni neevey yesayyanaa praanamaa…
-
Dhaevara nee dhaevenalu dhaaraLamuganu దేవర నీ దేవెనలు ధారళముగను
దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ముపావన యేసుని ద్వారగను ||దేవర|| దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగనింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర|| ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయెయేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁదప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగదాపునుండి…
-
Dhoorapu komdapai shramalaku gurthagu దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
దూరపు కొండపై శ్రమలకు గుర్తగుకౄరపు సిలువయే కనబడెపాపలోకమునకై ప్రాణము నొసగినప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ప్రాణమున్నంత వరకునుహత్తుకొనెదను సిలువనునిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువనా కెంతో అమూల్యమైనదికల్వరిగిరికి సిలువను మోయనుక్రీస్తు మహిమను విడచెను రక్తశిక్తమైన కల్వరి సిలువలోసౌందర్యంబును నే గాంచితినినన్ను క్షమించను పెన్నుగ యేసుడుఎన్నదగిన శ్రమ పొందెను వందనస్తుడను యేసుని సిలువకునిందను ఈ భువిన్ భరింతుపరమ గృహమునకు పిలిచెడు దినమునప్రభుని మహిమను పొందెద Dhoorapu komdapai shramalaku gurthagukroarapu siluvayae kanabadepaapaloakamunakai praaNamu nosaginprabhuni…
-
Ontarini nenu ontarini ఒంటరిని నేను ఒంటరిని
ఒంటరిని నేను ఒంటరినిఓడిపోయి నేను ఒంటరినైఓదార్పులేక ఓరిమిలేకమరణమే ఇక శరణం అనుచుఅంతమవ్వాలని ఆశపడితి || ఒంటరిని || దావీదు వలె నేను శ్రమలనొందుచునిందకు వేదనకు వేడుకనైతినిఒంటరినై నేను నిను వెదకుచుండగానీ వాక్యముచే నను ఆదరించిఇదిగో నేను ఉన్నాను అని నీవుఅభయము ఇచ్చితివి యేసు దేవా! || ఒంటరిని || తప్పిపోయిన తనయుని వలె నేనుతండ్రికి దూరమై ఒంటరినైతినితప్పు తెలిసి క్షమీయించుమనినీ చెంతకు నే చేరితి తండ్రినీవు నన్ను కౌగిలించిక్షమియించిన ఓ కరుణామయుడా! || ఒంటరిని || యాకోబు…
-
Swachamaina thalli premalaa స్వచ్చమైన తల్లి ప్రేమలా
స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలామధురం యేసు వాక్యముఎంత మధురం మధురాతి మధురంయేసుని వాక్యం సర్వదా మధురంనిన్న నేడు ఒక్కటే రీతిగానిరతము ఒకే మాటగామారని మార్పులేని యేసు మాట మధురం స్వచ్చమైన తల్లి ప్రేమలాకమ్మనైన తల్లి పాలలాజుంటితేనె ధారలకన్నా మధురమైనదిసత్యమైన తండ్రి మాటలానమ్మదగిన చెలిమి తోడుగాప్రియమైన వారలకన్నా కోరదగినదిహృదయమును సంతోషపరచునుప్రాణమును సంతృప్తిపరచునుజీవపు ప్రేమామృతమైనయేసు మాట మధురం పారుతున్న జీవధారలాప్రాణులకు ఆధారముగాదప్పికగల వారలకెల్లా జీవమైనదివెలుగుతున్న జీవజ్యోతిలావేదనలో ఆశాజ్యోతిగానిరాశగల వారలనెల్లా బలపరచునదిపాపములను ప్రత్యక్ష పరచునుఫలమును ప్రత్యేక పరచునుపరమ జీవాహారమైనాయేసు మాట…
-
Naakunnaadu oka snehithudu నాకున్నాడు ఒక స్నేహితుడు
నాకున్నాడు ఒక స్నేహితుడునాకున్నాడు స్నేహితుడునా యేసుడు నా ప్రియుడునాకోసం ప్రాణం పెట్టినాచెలికాడు చెలికాడు చెలికాడునాకున్నాడు స్నేహితుడు యేసు నీవు నాకు ఉండగారోజంతా నాకు పండుగకీడేమి రాదు అడ్డుగాఆనందం గుండె నిండుగా రేయైన పగలైనయేసే నా తోడునేను పడినా తొట్రిల్లిన్నానన్ను బాగుచేయువాడతడు ఏమున్న లేకున్నయేసుంటే నాకు చాలుఅన్న పానములు కలిగియున్నఅవి అన్నియు యేసు కోసమే నాకున్నాడు ఒక స్నేహితుడునాకున్నాడు స్నేహితుడునా యేసుడు నా ప్రియుడునాకోసం ప్రాణం పెట్టినాచెలికాడు చెలికాడు చెలికాడునాకున్నాడు స్నేహితుడు Naakunnaadu oka snehithudunaakunnaadu snehithudunaa yeasudu…
-
Ben and holly ishtamaa బెన్ అండ్ హలీ ఇష్టమా
బెన్ అండ్ హలీ ఇష్టమాబింగో అంటే ఇష్టమాబర్గర్ అంటే ఇష్టమాబైబిల్ అంటే ఇష్టమాపెప్ప పిగ్ ఇష్టమాపబ్జి అంటే ఇష్టమాపిజ్జ అంటే ఇష్టమాప్రేయర్ అంటే ఇష్టమా హే మై బ్రదర్, హల్లో సిస్టర్వీటన్నిటిలో మీకేది ఇష్టము సూపర్ మాన్ ఇష్టమాసెల్ఫి అంటే ఇష్టమాస్విమ్మింగ్ పూల్ ఇష్టమాసండే స్కూల్ ఇష్టమాజాక్ అండ్ జిల్ ఇష్టమాజంగిల్ బుక్ ఇష్టమాజంక్ ఫూడ్ అంటే ఇష్టమాజీసస్ అంటే ఇష్టమా ఇడ్లి దోసా ఇష్టమాఐస్ క్రీం అంటే ఇష్టమాఐఫోన్ అంటే ఇష్టమాఇంటిగ్రిటి ఇష్టమామెక్ డి అంటే…
-
Thalli mariya vadilonaa pavalinchagaa తల్లి మరియ వడిలోనా పవలించగా
తల్లి మరియ వడిలోనా పవలించగాఅందాల తార వెలసెనంట రాజులకు రారాజు పుట్టెనంటఇలలోనంటఅందాల తార వెలసెనంటసర్వలోక ప్రజలందరికి మహిమక్రీస్తు నీలో నాలో ఉదయించెనుఆనందం సంతోషం సమాధానంకలుగును మనకుHappy Happy ChristmasMerry Merry Christmas మానవాళి రక్షణకై దివిని వీడిభువికొచ్చిన మా యేసు రాజు మారాజుపాపులను క్షమియించి పరమునకునడిపించే ఈ యేసు రారాజునీతిసూర్యుడా పావనాత్ముడాపరలోక మా రాజా ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలోజరిగే క్రిస్మస్ వేడుకప్రతి సంఘములోను వీనులకు విందైనసంతోష సునాదాలుసర్వశక్తుడా అద్వితీయుడాసర్వలోక పాలకుడా thalli mariya…
Got any book recommendations?