I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Raare chootamu raja sutuni రారె చూతుము రాజసుతుడీ
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెనురాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో //రారె// దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగాదేవుడే = మన దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున //రారె// కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం =తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే //రారె// బాలు డడుగో – వేల…
-
Puttenesudu nedu పుట్టెనేసుడు నేడు
పుట్టెనేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపనుబట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయాశ్చిత్తుడు యేసు /పుట్టె / ధర బిసాచిని వేడిన – దు -ర్నరుల బ్రోచుటకై యాపరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు /పుట్టె / యూద దేశములోను – బెత్లె -హేమను గ్రామముననాదరింప నుద్భవించెను– నధములమైన మనలను/పుట్టె/ తూర్పు జ్ఞానులు కొందఱు – పూర్వ – దిక్కు చుక్కను గాంచిసర్వోన్నతుని మరియ కొమరుని – కర్పణము లిచ్చిరి /పుట్టె/…
-
Puttadandoy Puttadandoy పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్ /2/ బెత్లెహేము పురములో పుట్టాడండోయ్పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. //2/పుట్టాడండోయ్// యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … //2//పుట్టాడండోయ్// Puttadandoy PuttadandoyMana Yesu rakshakudu puttadandoy /2/ Betlehemu puramulo puttadandoyPashuvula saalalo puttadandoy /2/Golla jnaanuladaru cheri pujinchiri /2/putta/ Yesu ninnu premistu puttadandoyNee paapam koraku puttadandoy /2/Yesuni cherchuko rakshakuniga enchuko…
-
Pashuvula paakalo devakumaarudu పశువుల పాకలో దేవకుమారుడు
పశువుల పాకలో దేవకుమారుడు – దీనుడై పుట్టెను మానవాళికిఆకాశాన దూతలు పాడి స్తుతించిరి – గొల్లలు జ్ఞానులు పూజించిరిమనసే పులకించెను క్రీస్తు జన్మతోతనువే తరియించెను – రాజు రాకతోకొనియాడి కీర్తించెదము – పరవశించి ఆరాధించెదము //2// యూదయ దేశమున, దావీదు పురమందుశ్రీయేసు జనియించె దీనగర్భమున..పరలోక నాధుండు – ధరనుద్భవించాడుఇమ్మానుయేలుగ నేడు తోడుగవున్నాడురండి చూడగవెళ్ళేదం, రక్షకుని భజియించెదంకనరండి, కన్యాతనయుని కొలిచెదం!ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రొక్కెదమ్!ఆదిసంభూతుని ఆర్భాటించెదమ్! //పశువుల// బోళము సాంబ్రాణి, బంగారు కానుకలుసరిరావు ఎన్నటికీ, అర్పించు నీహృదయమ్అక్షయుడు దేవుడు,రక్షకుడు…
-
Pashushalalo neevu పశుశాలలో నీవు
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవుపసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు //2// చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//స్థలమైన లేదే జన్మకు! //2//తలవంచే సర్వ లోకము//2//పశు// స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//ధరియించలేదే ఆయుధం!//2//వశమాయే జనుల హృదయాలు //2//పశు// పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//మేఘాలలోనా వెళ్ళినావు! //2//త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు// Pashushaalalo neevu pavalinchinaava, paramaatmudavu neevu;Pasibaludavu kaavu – Pasibaludavu kaavu //2// Chiruprayamande sastrulu,…
-
Oranna Oranna Yesuku saativere leranna
ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివేరే లేరన్నాఓరన్నా ఓరన్నా – యేసుకు సాటివేరే –లేరన్నా లేరన్నా యేసె ఆ దైవం చూడన్నా చూడన్నా /2/యేసె ఆ దైవం చూడన్నా! చూడన్నా! చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా/2/అద్వితీయుడు, ఆది దేవుడు – ఆదరించును, ఆదుకోనును /2/ఓరన్నా/ పరమును విడచి – వచ్చడన్నా – నరులలొ నరుడై పుట్టాడన్న /2/పరిషుద్దుడు, పావనుడు – ప్రేమించెను, ప్రాణమిచ్చెను /2/ఓరన్నా/ శిలువలో ప్రాణం పెట్టడన్న – మరణం గెలచి లేచాడన్నా /2/మహిమ ప్రభు, మృత్యుంజయుడు – క్షమియించును,…
-
Nishabdam vinta nishabdam నిశ్శబ్దం వింత నిశ్శబ్దం
నిశ్శబ్దం! వింత నిశ్శబ్దం! –క్రీస్తు నాలో పుట్టిన రోజు!నా క్రిస్మస్ పండుగ రోజు! –నిజ క్రిస్మస్ పండుగ రోజు! సర్వోన్నతమైన స్ధలములలో- దేవునికి మహిమసకల చరాచర సృష్ఠిలో సమాధానము..ఆలాపన : అహా.. ఆహా. అహా.. ఆహాఅహా…హా ఆహహ .. హా ఆహహహఆహహహ హా … ఆహహ హాఆ ఆ ఆ.. నా మోసపు తలపుల తలపై –ముళ్లు గుచ్చ బడినవినా మోహపు చూపుల మోముపై –ఉమ్మి వేయబడినదినా చీకటి చేతుల కాళ్లకు – శీలలు దిగగొట్టబడినవికామ,క్రోద,మధమత్సర దేహంలో…
-
Ningilo Merise Nakshtram నింగిలోని మెరిసే నక్షత్రం
బేత్లెహేములో రక్షకుడు ఉదయించినాడుగా.. పండగే పండగ ! నింగిలోని మెరిసే నక్షత్రం – లోకమంతటికి వెలుగులు చూప //2//యేసయ్య పుట్టాడని.. – ఆయనె రక్షకుడని.. //2//పూజించి! కొనియాడి!//2// ఆరాధన చేద్దాం..లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2// నశియించి పోతున్న లోకాన్ని చూసి చీకటిలోవున్న నరులను చేర //2//వాక్యమై యున్న దేవుడు.. దీనుడై భువికేతెంచినాడు //2//పూజించి కొనియాడి //2// ఆరాధన చేద్దాం..లోకానికి వెలుగాయనే – పరలోకానికి దారాయనే //2// పాపంలోవున్న ప్రతివారికొరకుప్రాణాన్ని అర్పింప పాకలో పవళించె //2//కరములు…
-
Neeti suryudaina Yesu raakatone నీతిసూర్యుడైన యేసు రాకతోనే
నీతిసూర్యుడైన యేసు రాకతోనేపాపభీతినొందు మానవాళి దిగులు పోయెనే /2/జ్యోతిర్మయుడైన దేవుడు తానె /2/భానుడుగా భువిపైన కాలుమోపగానేచీకటి శక్తులకు వణుకుపుట్టెనే /నీతి/ ప్రభుసన్నిధిలో ఆనందముండునుకీడుచేయు శత్రువులను దూరపరచునుబంధకములను తెంపివేయను – మన బంధకములు తెంపివేయనుఇమ్మానుయేలుగా అవతరించెను – యెహోవా షమ్మా మన మధ్యనుండెను /నీతి/ ప్రభు సన్నిధిలో ఆరోగ్యముండునుపాడుచేయు రోగములను స్వస్థపరచునుదుఃఖమును మాన్పివేయను – మన దుఃఖమును మాన్పివేయనుఆశ్చర్యకరుడుగా అవతరించెను –నీతిసూర్యుడుగా మన మధ్యనుండెను /నీతి/ ప్రభుసన్నిధిలో సమాధానముండునువేరుచేయు పాపములను శుభ్రపరచును /2/చింతలను తీర్చివేయను – మన చింతలను…
-
Memu velli Chuchinaamu మేము వెళ్లిచూచినాము
మేము వెళ్లిచూచినాము – స్వామి యేసుక్రీస్తునుప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ //మేము// బేదలేము పురములోన – బీద కన్యమరియకుఁబేదగా సురూపుఁ దాల్చి – వెలసెఁ బశులపాకలో //మేము// జ్ఞానులమని గర్వపడక – దీనులమై నిత్యమువాని ప్రేమ సకల ప్రజకు – మానక ప్రకటింతము //మేము// తద్దరిశనమందు మాకుఁ = బెద్ద మేలు గలిగెగాహద్దులేని పాపమంత – రద్దుపరచబడెనుగా //మేము// మరణమెపుడొ రేపొమాపో – మరియెపుడో మన మెరుగముత్వరగా పోయి పరమగురుని – దరిశనంబుఁ జేతము…
Got any book recommendations?