I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Lemmu Thejarillumu Ani
    లెమ్ము తేజరిల్లుము అని

    లెమ్ము తేజరిల్లుము అనినను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచురాజాధిరాజువని ప్రభువుల ప్రభువనినిను వేనోళ్ళ ప్రకటించెద (2) ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచకనీతో నడుచుటే నా భాగ్యము (2)శాశ్వత ప్రేమతో నను ప్రేమించినీ కృప చూపితివి (2)ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| శ్రమలలో నేను ఇంతవరకునునీతో నిలుచుటే నా ధన్యత (2)జీవకిరీటము నే పొందుటకేనను చేరదీసితివి (2)ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….ఇదియే నా ధన్యత ||లెమ్ము|| తేజోవాసుల స్వాస్థ్యము…

  • Lekkimpaga Tharamaa
    లెక్కింపగ తరమా

    లెక్కింపగ తరమా నీ మేలులువివరింపగ తరమా నీ కార్యములు (2)నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టమునీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ|| నీ ప్రేమలోనే తను ఎదగాలినీ రక్షణలోనే కొనసాగాలి (2)నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోనినిరతం నిన్నే స్తుతియించాలితన జీవితమంతా నీ రెక్కల క్రిందనిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ|| నీ వాక్యము తన హృదిలో ఉండాలినీ తలంపులు మదిలో నిండాలి (2)నీ దయయందు మనుష్యుల దయయందుప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలినీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతోప్రతి…

  • Lekkinchaleni Sthothramul
    లెక్కించలేని స్తోత్రముల్

    లెక్కించలేని స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)ఇంత వరకు నా బ్రతుకులో (2)నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్వాటియందున్న సర్వంబును (2)భూమిలో కనబడునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్నిసుడిగాలియు మంచును (2)భూమిపైనున్నవన్ని (2)దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ఈ భువిలోన జీవ రాసులు (2)ఆకాశమున ఎగురునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| Lekkinchaleni SthothramulDevaa Ellappudu Ne PaadedanDevaa Ellappudu Ne Paadedan (2)Intha Varaku…

  • Laali Laali Jolaali
    లాలి లాలి జోలాలి

    లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలికన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2)లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2)మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి|| చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావనిపాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2)మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2)మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి|| దారి తెలియని…

  • Rende Rende Daarulu
    రెండే రెండే దారులు

    రెండే రెండే దారులుఏ దారి కావాలో మానవాఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)పరలోకం కావాలో పాతాళం కావాలోతెలుసుకో మానవా (2) పరలోకం గొప్ప వెలుగుతోఉన్నాది పరిశుద్ధుల కోసం (2)సూర్యుడుండడు చంద్రుడుండడుచీకటుండదు రాత్రియుండదునిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| పాతాళం అగ్ని గుండముఉన్నాది ఘోరపాపుల కోసం (2)అగ్ని ఆరదు పురుగు చావదుగప్పగప్పున రగులుచుండునుధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు…

  • Ruchi Choochi Erigithini
    రుచి చూచి ఎరిగితిని

    రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)ముదమార పాడెద నిన్ను- అతి…

  • Raavayyaa Yesayyaa
    రావయ్యా యేసయ్యా

    రావయ్యా యేసయ్యా నా ఇంటికినీ రాకకై నే వేచియుంటిని… రావయ్యా యేసయ్యా నా ఇంటికినీ రాకకై నే వేచియుంటిని (2)కన్నులార నిన్ను చూడాలని (2)కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| యదార్థ హృదయముతో నడచుకొందునుఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2)భక్తిహీనుల క్రియలు నాకంటనీయనుమూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపనునా పొరుగు వారిని దూషింపను (2)అహంకారము గర్వము నంటనీయనునమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| నిర్దోష మార్గముల నడచుకొందునుమోసము…

  • Raavayya Yesu Naathaa
    రావయ్య యేసునాధా

    రావయ్య యేసునాధా మా రక్షణ మార్గమునీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమిమా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసిమా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| మేర లేని పాపము మాకు భారమైన మోపునీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకనుమా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| అందమైన నీదు పరమానంద పురమందుమేమందరము జేరి యానందించుటకు ||రావయ్య|| Raavayya Yesunaathaa…

  • Raare Raare O Janulaaraa
    రారే రారే ఓ జనులారా

    రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2)పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంటలోకాన పండగంట (2) ||రారే|| మనుషుల పాపము బాప మహిమనే వీడాడంటమనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2)మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులేమహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగనుపాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2)పాప భారము మోసి మరణ కోరలు విరచిశాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్…

  • Raare Mana Yesu Swaamini
    రారే మన యేసు స్వామిని

    రారే మన యేసు స్వామినిజూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మినిగూరిమి భక్తుల జేరువ విందటభూరిద యామృత సారము లొలికెడుచారు కటాక్ష వి – శాలేక్షనుడటనారకులగు నర – నారీ జనులకుదారక మొసగను దానే పిలుచునటదారుణ పాప మ-హారణ్యమునకుగారు చిచ్చు గతి గన్పడువాడటఘోర దరిద్రత గూల్చెడి వాడటసారంబగు తన సభకు మకుటమాట ||రారే|| పతిత పావనమౌ వేల్పటఅనాది దేవ సుతుడై – ఇల జేరినాడటసతతము కడు దురి – తతమోయుతమగుప్రతి దేశమునకు – హిత భాస్కరుడటఅతులిత మోక్షో…

Got any book recommendations?