I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Yese Nee Madhilo Undagaa
    యేసే నీ మదిలో ఉండగా

    యేసే నీ మదిలో ఉండగాకలతే దరి చేరగ రాదుగా (2)సోదరా సోదరీ.. యేసులో నెమ్మదిఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినాఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2)నీ చెంతకు చేరి నిలుపునునీ చింతను తీర్చి నడుపును (2)సోదరా సోదరీ.. యేసే నీ మాదిరిసోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగాసహింపలేని శోధనలను నీకు దయచేయునా (2)శోధనలను గెలిచే మార్గముతప్పక…

  • Yese Naa Maargamu
    యేసే నా మార్గము

    యేసే నా మార్గము యేసే నా సత్యముజీవమని పాడెదం (2) పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడుఆదరించు దేవుడు ఓదార్పునిచ్చునునా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడురోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తముఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదంనా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడురోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2) Yese Naa Maargamu Yese…

  • Yese Naa Parihaari
    యేసే నా పరిహారి

    యేసే నా పరిహారిప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూనన్ను కృంగించె భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు వాటిల్లినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినానన్ను శత్రువు ఎదిరించినా (2)పలు నిందలు నను చుట్టినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూపలు వేదనలు వేధించినా (2)నరులెల్లరు నను విడచినాప్రియ ప్రభువే నా పరిహారి (2)…

  • Yese Naa Oopiri
    యేసే నా ఊపిరి

    యేసే నా ఊపిరి – యేసే నా కాపరినీ సేవే నాకు భాగ్యంనీ సన్నిధే నాకు శరణం (2)ఆరాధన ఆరాధనఆరాధన ఆరాధన పాపపు ఊబి నుండిపైకెత్తిన నా ప్రభువాచీకటి బ్రతుకునకువెలుగైన నా దేవా (2)నీ ఆత్మయే నాకాదరణనిత్య జీవం నా నిరీక్షణ (2) ||ఆరాధన|| పక్షి రాజు యవ్వనం వలెనన్ను బలపరచిన దేవానూతన దర్శనమునాకు కనపరచిన ప్రభువా (2)విశ్వాసమే నాదు సూత్రంప్రార్ధనే నాకు విజయం (2) ||ఆరాధన|| Yese Naa Oopiri – Yese Naa KaapariNee…

  • Yese Naa Aashrayamu
    యేసే నా ఆశ్రయము

    యేసే నా ఆశ్రయముయేసే నా ఆధారమునా కోట నీవే… నా దుర్గము నీవేనా కాపరి నీవే (2) శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినాకష్టాల ఊభిలో కూరుకున్ననూ (2)నన్ను లేవనెత్తును నన్ను బలపరచునునాకు శక్తినిచ్చి నడిపించును (2) ||యేసే నా|| జీవ నావలో తుఫాను చెలరేగినాఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా (2)నాకు తోడైయుండును నన్ను దరి చేర్చునుచుక్కాని అయి దారిచుపును (2) ||యేసే నా|| దినమంతయు చీకటి అలుముకున్ననూబ్రతుకే భారమైన సంద్రమైననూ (2)నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించునునా నావలో…

  • Yese Daivamu యేసే దైవము

    యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము (2)మహిమా నీకే ఘనతా నీకేనిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా నా యేసయ్యాయేసయ్యా నా యేసయ్యా (3) ||యేసే|| Yese Daivamu – Yese JeevamuNaa Kreesthe Sarvamu – Nithya Jeevamu (2)Mahimaa Neeke Ghanathaa NeekeNinne Poojinchi Ne Aaraadhinthunu Yesayyaa Naa YesayyaaYesayyaa Naa Yesayyaa (3) ||Yese||

  • Yese Janmincheraa
    యేసే జన్మించెరా

    యేసే జన్మించెరాతమ్ముడా దేవుడవతారించేరా (2)ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే|| పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2)అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే|| బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2)నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే|| Yese JanmincheraaThammudaa Devudavathaarincheraa (2)Ore Thammuda Orey Orey Thammudaa (4) ||Yese|| Pedda Pedda Raajulantha Nidduralu Povanga (2)Ardharaathri Vela Manaku Mudduga Janminchenayya (2) ||Yese||…

  • Yese Goppa Devudu
    యేసే గొప్ప దేవుడు

    యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)స్తోత్రము మహిమ జ్ఞానము శక్తిఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే|| మహా శ్రమలలో వ్యాధి బాధలలోసహనము చూపి స్థిరముగ నిలచినయోబు వలె నే జీవించెదను (2)అద్వితీయుడు ఆదిసంభూతుడుదీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| ప్రార్థన శక్తితో ఆత్మ బలముతోలోకమునకు ప్రభువును చాటినదానియేలు వలె జీవింతును (2)మహోన్నతుడు మన రక్షకుడుఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే…

  • Yesu Prabhuni Sthuthinchuta
    యేసూ ప్రభుని స్తుతించుట

    యేసూ ప్రభుని స్తుతించుటఎంతో ఎంతో మంచిది (2)మహోన్నతుడా నీ నామమునుస్తుతించుటయే బహు మంచిది (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| విలువైన రక్తము సిలువలో కార్చికలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఎంతో గొప్ప రక్షణనిచ్చివింతైన జనముగా మేము చేసెను (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| Yesu Prabhuni SthuthinchutaEntho Entho Manchidi (2)Mahonnathudaa Nee NaamamunuSthuthinchutaye Bahu Manchidi (2)Hallelooyaa HallelooyaaHallelooyaa Hallelooyaa ||Yesu Prabhuni|| Viluvaina Rakthamu…

  • Yesu Neeku Kaavaalani
    యేసూ… నీకు కావాలని

    యేసూ… నీకు కావాలనినన్ను కోరుకున్నావా (2)నే ఘోర పాపిని ప్రభువాఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2) కలుషాల్ని కడిగిన కరుణామయుడాకన్నీటి గాథను మలిచావా ప్రభువా (2)ఈ పేద బ్రతుకును అరచేతులలోచెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2)నేను నేనే కానయ్యానాలో నీవే యేసయ్యా (2)నీ ప్రేమకుప్పొంగిపోనాఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ|| దాహముతో ఉన్న నా యేసు ప్రభువానీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2)నశియించు ఆత్మల దాహముతోనను చెక్కావు నిలిపావు నా…

Got any book recommendations?