I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Yesu Raajyamunaku Sainikulam
యేసు రాజ్యమునకు సైనికులంయేసు రాజ్యమునకు సైనికులంపరమునకు మనమే వారసులం (2)ప్రేమ పంచిన దేవుని శిష్యులంఎదురు బెదురూ ఎరుగని వారలం (2) కారు చీకటి కమ్మిన లోకముకాదు మన ప్రభువుకు సమ్మతముఆత్మలు నశియించుట ఘోరమువారి రక్షణయే మన భారము (2)వెలుగే మనమని సెలవిచ్ఛేననిఅప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన|| వలదు నీ మదిలో సందేహముప్రభువే పెంచునుగా నీ జ్ఞానముతగిన రీతి తలాంతులు నొసగునునిన్ను అద్భుత పాత్రగా మలచును (2)నీకు భారము మదిలో మెదిలితేప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ…
-
Yesu Raaja Naalo Ninnu
యేసు రాజ నాలో నిన్నుయేసు రాజ నాలో నిన్ను చూడనీత్వరలో నీలో నన్ను సాగనీ (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాయేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| తరిమే తరతరాల ఒరవడిలోఉరికే పరిసరాల సవ్వడిలో (2)నీ తోడే చాలని – నీ నీడే మేలనినా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| పెరిగే అన్యాయపు చీకటిలోకరిగే అనురాగపు వాకిటలో (2)నీ మాట చాలని – నీ బాట మేలనినా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||…
-
Yesu Rakshakaa
యేసు రక్షకాయేసు రక్షకా శతకోటి స్తోత్రంజీవన దాత కోటి కోటి స్తోత్రంయేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)యేసు ఆరాధించెదను – ఆరాధించెదను శౌర్యుడు నా ప్రాణ ప్రియుడునన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2)చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా|| పిలిచినాడు నీవే నా సొత్తన్నాడుఎన్నటికిని ఎడబాయనన్నాడు (2)తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)నా సేద దీర్చి నన్ను…
-
Yesu Rakthame Jayam
యేసు రక్తమే జయంయేసు రక్తమే జయం… యేసు రక్తమే జయంయేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడుఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)ఆశలన్ని అడి ఆశలుగామార్చునంత విపరీతముగాచేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడుఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలులోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)శ్రమయు బాధ హింస అయిననూకరువు వస్త్ర హీనతైననూఖడ్గ మరణమెదురే అయిననూ (2) యేసు…
-
Yesu Rakthame Jayamu
యేసు రక్తమే జయముయేసు రక్తమే జయము జయమురాసిలువ రక్తమే జయము జయమురాధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురాతన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు|| బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తమువ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తంనీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)మృత్యువునే గెలుచు రక్తముపాతాలం మూయు రక్తమునరకాన్ని బంధించినజయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు|| పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారముఅపవిత్రాత్మను పారద్రోలును…
-
Yesu Rakthamulo
యేసు రక్తములోయేసు రక్తములో నాకు జయమే జయముప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)జయం జయం జయం జయం – నా యేసునిలోజయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో|| పాపాలను క్షమియించి – శాపాలను భరియించివిడుదలను కలిగించే యేసు రక్తముమరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించిపరలోకానికి చేర్చే యేసు రక్తము (2)అమూల్యమైనది పవిత్రమైనదిప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం|| శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చిఆదరణను కలిగించే యేసు రక్తమురోగాలను లయపరచి…
-
Yesu Yesu Yesu
యేసు యేసు యేసుయేసు యేసు యేసు నిన్ను చూడాలి (2)చూడాలి నిత్యం చూడాలి (2) అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2)మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు|| అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2)అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు|| దహించు అగ్ని నిన్ను చూడాలి (2)పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు|| మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2)పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు|| దీప వృక్షమా…
-
Yesu Maatho Neevundagaa
యేసు మాతో నీవుండగాయేసు మాతో నీవుండగామేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| సమాధానకారకుడు నీవేనయ్యాసర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| నా యొక్క సౌందర్యం నీవేనయ్యానాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో|| Yesu Maatho NeevundagaaMemu Alasipolemayyaa (2)Anthaa Neeve Choosukuntaavu (4) ||Yesu Maatho|| Samaadhaana Kaarakudu NeevenayyaaSarvashakthudavu Neevenayyaa (2) ||Yesu Maatho|| Adbhutha Devudavu NeevenayyaaAalochana Karthavu Neevenayya…
-
Yesu Manchi Devudu
యేసు మంచి దేవుడుయేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడుయేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనునుచింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| శాశ్వతమైన ప్రేమతోనిన్ను నన్ను ప్రేమించాడు (2)సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడుతన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| శాంతి సమాధానం మనకిచ్చాడుసమతా మమత నేర్పించాడు (2)మార్గము సత్యము జీవమైనాడుమానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి|| Yesu Manchi Devudu – Premagala DevuduYesu Goppa Devudu…
-
Yesu Prabhuve యేసు ప్రభువే
యేసు ప్రభువే – సాతాను బలమును జయించెనుఅందరము – విజయ గీతములు పాడెదమువిజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్తన రాజ్యమునందు మనలను చేర్చును (2)ఘన విజయమును మనకై పొందెన్ (2)మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు|| మనమాయన సంఘముగాతన రక్తము ద్వారా సమకూర్చెను (2)సంఘమునకు శిరస్సాయనే (2)సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు|| మహోన్నతుడు మహా ఘనుడుమహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)మరణము గెల్చి తిరిగి లేచే (2)ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు||…
Got any book recommendations?