I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Yehovaa Nee Naamamu
యెహోవా నీ నామముయెహోవా నీ నామము ఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియేసయ్య నీ నామము ఎంతో ఘనమైనదిఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||…
-
Yehovaa Nissy
యెహోవా నిస్సీయెహోవా నిస్సీ – యెహోవా నిస్సీయెహోవా నిస్సీ – అనుచు పాడెదంమా ధ్వజము విజయ ధ్వజమే (2)యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2) ||యెహోవా|| ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయునుకలత చెంద కారణమే లేదుగాసడలకుండ కరముల కాధారమైశక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)సర్వ సైన్య అధిపతి ప్రభువే (2) ||యెహోవా|| మనయందున్నట్టి బలము చాలునునాధుడేసు సెలవిచ్చెను పోదముఆయుధములు భుజబలమవసరమాపరమ దేవునాత్మ మనలో నుండగా (2)మనము దైవ సైన్యమేగదా (2) ||యెహోవా|| హల్లెలూయ స్త్రోత్తమే…
-
Yehovaa Naaku Velugaaye
యెహోవా నాకు వెలుగాయెయెహోవా నాకు వెలుగాయెయెహోవా నాకు రక్షణయేనా ప్రాణ దుర్గమయ్యెనేను ఎవరికీ ఎన్నడు భయపడను – (2) నాకు మార్గమును ఉపదేశమునుఆలోచన అనుగ్రహించే (2)నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలోస్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా కొండయు నా కోటయునా ఆశ్రయము నీవే (2)నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలోస్తుతి గానము చేసెదను (2) ||యెహోవా|| నా తల్లియు నా తండ్రియుఒకవేళ విడచినను (2)ఆపత్కాలములో చేయి విడువకనుయెహోవా నన్ను చేరదీయును (2) ||యెహోవా|| Yehovaa Naaku VelugaayeYehovaa Naaku RakshanayeNaa…
-
Yehovaa Naa Balamaa
యెహోవా నా బలమాయెహోవా నా బలమాయదార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| నా శత్రువులు నను చుట్టిననూనరకపు పాశములరికట్టిననూ (2)వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| మరణపుటురులలో మరువక మొరలిడఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| నా దీపమును వెలిగించువాడునా చీకటిని వెలుగుగా చేయును (2)జలరాసులనుండి బలమైన చేతితో (2)వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| పౌరుషముగల ప్రభు కొపింపగాపర్వతముల…
-
Yehovaa Dayaaludu Sarva Shakthumanthudu
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడుయెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడుఆయన కృప నిత్యముండును (2)ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదుయెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదుజై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)||యెహోవా|| సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనేమృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)||యెహోవా నాకు|| దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనేవిలువైన రక్షణలో నను…
-
Yehovaa Dayaaludu Aayanake Kruthagnatha
యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞతయెహోవా దయాళుడుఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకుమరణము నుండి జీవముకునన్ను నడిపించితివిఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి కష్టములలో నుండిఆపదలలో నుండినన్ను విడిపించితివిఆయనకే కృతజ్ఞతస్తుతులు చెల్లించుడి Yehovaa DayaaluduAayanake KruthagnathaSthuthulu Chellinchudi Cheekati Nundi VelugunakuMaranamu Nundi JeevamukuNannu NadipinchitiveAayanake KruthagnathaSthuthulu Chellinchudi Kashtamulalo NundiAapadalalo NundiNannu VidipinchithiveAayanake KruthagnathaSthuthulu Chellinchudi
-
Yehova Naa Mora Laalinchenu
యెహోవ నా మొర లాలించెనుయెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్యధేచ్చలన్నిటి గుదించి పాపపుమొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| అనీతి వస్త్ర మెడలించెనుయే సునాథు రక్తమున ముంచెనువినూత్న యత్నమే ద…
-
Yehova Naa Aashrayam
యెహోవ నా ఆశ్రయంయెహోవ నా ఆశ్రయంనా విమోచన దుర్గము (2)నా ధ్యానం నా గానంయెహోవ నా అతిశయం (2) ||యెహోవ|| తన ఆలయాన నా మోర వినెనుభూమి కంపించేలా ఘర్జన చేసెనుమేఘాలు వంచి ఎగిరి వచ్చిజలరాసులనుండి నన్ను లేపెనుఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెనుఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనదిఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| నా చేతి వేళ్ళకు సమరము నేర్పెనునా గుండెకు శౌర్యము నేర్పెనుజయము…
-
Yoodaa Sthuthi Gothrapu
యూదా స్తుతి గోత్రపుయూదా స్తుతి గోత్రపు సింహమాయేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)నీవే కదా నా ఆరాధనఆరాధన స్తుతి ఆరాధనఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికైరాజాజ్ఞ మార్చింది నీవేననిఅహమును అణచి అధికారులనుఅధముల చేసిన నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకైనా దిక్కు దెశలన్ని నీవేననిఆనతికాలాన ప్రధమ ఫలముగాభద్రపరచిన నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకైనా జయము కోరింది నీవేననిఅత్యున్నతమైన సింహాసనమునునాకిచ్చుఁటలో నీకు (2)అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||…
-
Yudhdhamu Yehovaade
యుద్ధము యెహోవాదేయుద్ధము యెహోవాదే (4) రాజులు మనకెవ్వరు లేరుశూరులు మనకెవ్వరు లేరు (2)సైన్యములకు అధిపతి అయినాయెహోవా మన అండ ||యుద్ధము|| వ్యాధులు మనలను పడద్రోసినాబాధలు మనలను కృంగదీసినా (2)విశ్వాసమునకు కర్త అయినాయేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నాఎర్ర సముద్రము ఎదురైనా (2)అద్బుత దేవుడు మనకుండాభయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా (2)యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ ||యుద్ధము|| Yudhdhamu Yehovaade (4) Raajulu Manakevvaru LeruShoorulu Manakevvaru Leru (2)Sainyamulaku…
Got any book recommendations?