I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Yugayugaalu Maariponidhi
    యుగయుగాలు మారిపోనిది

    యుగయుగాలు మారిపోనిదితరతరాలు తరిగిపోనిదిప్రియ యేసు రాజు నీ ప్రేమానిను ఎన్నడు వీడిపోనిదినీకు ఎవ్వరు చూపలేనిదిఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమదిహద్దే లేని ఆ దివ్య ప్రేమతోకపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతోనీ కోసమే బలి అయిన దైవము రా (2) లోకంతో స్నేహమొద్దు రాచివరికి చింతే మిగులు రాపాపానికి లొంగిపోకు రాఅది మరణ త్రోవ రా (2)నీ దేహం దేవాలయము రానీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే|| తను చేసిన మేలు ఎట్టిదోయోచించి కళ్ళు తెరువరాజీవమునకు పోవు…

  • Yaakobu Baavi Kaada
    యాకోబు బావి కాడ

    యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మాఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయెమీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానేనీళ్లు నీకు ఇస్తాగాని…

  • Yavvanulaaraa Meeru
    యవ్వనులారా మీరు

    యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండిసమృద్ధియైన జీవము నొందుటకుఆహాహా హల్లెలూయా – (6) ప్రభు యేసు మన కొరకుసిలువపై బలియాయెను (2)మీ పాపమునొప్పుకొనిన (2)క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2) ||ఆహాహా|| ప్రభు యేసుని స్వరమును వినుచుఆ ప్రభుని వెంబడించిన (2)కాపాడును దుష్టుని నుండి (2)నడిపించు నిన్ను అంతము వరకు (2) ||ఆహాహా|| చేపట్టి జీవ వాక్యముజ్యోతుల వలె ఇహమందున (2)ప్రభు కొరకు ప్రకాశించుచు (2)ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2) ||ఆహాహా|| నిజ ఆహారా పానీయంప్రభు…

  • Yavvanudaa యవ్వనుడా

    యవ్వనుడా యవ్వనుడామాటిమాటికి ఏల పడిపోవుచున్నావు?యవ్వనుడా యవ్వనుడానీ పాపజీవితంలో ఇంక ఎన్నాళ్ళు సాగెదవు? ||యవ్వనుడా|| దుష్టుడు శోధనలకు గురిచేయుచుండగావాక్యమనే ఖడ్గముతో తరిమికొట్టుము (2)యేసయ్యను స్వీకరించి వెంబడించుము (2)అపజయమే ఎరుగక సాగిపోవుము (2) ||యవ్వనుడా|| అనుదినము వాక్యముతో సరిచేసుకొనుముఇతరులకొక మాదిరిగా జీవించుము (2)పాపమనే చీకటిలో ఉన్నవారిని (2)నీ సాక్ష్యముతో వెలుగులోకి నడిపించుము (2) ||యవ్వనుడా|| యవ్వనుడా యవ్వనుడాఇప్పటికైనా… యేసు పాదాల చెంతకి రావా Yavvanudaa YavvanudaaMaati Maatiki Aela Padipovuchunnaavu?Yavvanudaa YavvanudaaNee Paapa Jeevithamlo Inka Ennaallu Saagedavu? ||Yavvanudaa||…

  • Yavvanaa Janamaa
    యవ్వనా జనమా

    యవ్వనా జనమాప్రభు యేసులో త్వరపడుమా (2)సమర్పించుము నీ యవ్వనము (2)ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా|| యవ్వనమనునది విలువైనదికదలిపోతే తిరిగి రాదుయవ్వనమందే మన కర్తనుస్మరించుమూ కీర్తించుమూప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా|| ఈ లోకము వైపు మనసు ఉంచకుక్షనికమైనదీ దాని మెరుపులునీ మనసా వాచా క్రియలందునుప్రభు యేసును మది నిలుపుకోపరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా|| Yavvanaa JanamaaPrabhu Yesulo Thvarapadumaa (2)Samarpinchumu Nee Yavvanamu (2)Prabhu Yesuni Paadamulo (2) ||Yavvanaa|| Yavvanamanunadi ViluvainadiKadalipothe Thirigi RaaduYavvanamande…

  • Mosithivaa Naa Korakai
    మోసితివా నా కొరకై

    మోసితివా నా కొరకై సిలువ వేదననుగొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలోసిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమునుపాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ఏలి ఏలి లామా సబక్తానీ చే విడిచిదాహము తీర్చను చేదు చిరకను అందించిరిగాముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజనిహేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతోదేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా|| తర…

  • Moyaleni Bhaaramantha
    మోయలేని భారమంత

    మోయలేని భారమంత సిలువలో మోసావునీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావుమధురమయిన నీ సన్నిధికి దారి వేశావునాదు గతిని మార్చావు – (2) కడలి పై నడిచిన పాదాలుసిలువ బరువుకు తడబడి పోయేస్వస్థతలు చూపిన హస్తములుసిలువలో శీలలతో వ్రేళాడే (2)ఇంత ఘోరము మోపిన నేరమునేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన జనముమహిమ ఏదని నిను నిలదీసిరిపాపములు క్షమియించిన నిన్నుపాపివని పలుమారులు తెలిపిరి (2)తాకినంతనే…

  • Melainaa Keedainaa
    మేలైనా కీడైనా

    మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| కలిమి చేజారి నను ముంచినాస్థితిని తలక్రిందులే చేసినా (2)రెండింతలుగా దయచేసెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినాకలవరము పొంది నే కృంగినా (2)నా మొర విని కృప చూపెదవని (2)నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినాఎముకలకు చేటునే…

  • Melulu Nee Melulu
    మేలులు నీ మేలులు

    మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)నా ప్రాణమున్నంత వరకువిడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యాశ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)నీది గొర్రెపిల్ల మనస్సయ్యాయేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యాజలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)నీది పావురము మనస్సయ్యాయేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యాదుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)నీది ప్రేమించే మనస్సయ్యాయేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3) Melulu Nee Melulu Marachipolenayyaa (2)Naa…

  • Meluko Vishwaasi Meluko
    మేలుకో విశ్వాసి మేలుకో

    మేలుకో విశ్వాసి మేలుకోచూచుకో నీ స్థితిని కాచుకో (2)మేలుకో విశ్వాసి మేలుకోఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2)ఇహ లోక మాలిన్యం దూరపరచుకోమదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో|| నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్తమంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)విశ్వాసం లేని దుష్ట హృదయముచేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ||మేలుకో|| ప్రేమ లేక పరిశుద్ధత కలుగునాధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2)ప్రేమ లేక ద్వేషింప బూనితేక్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా ||మేలుకో|| Meluko Vishwaasi…

Got any book recommendations?