I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Maargam Sathyam Jeevam
మార్గం సత్యం జీవంమార్గం సత్యం జీవం నీవే యేసుసర్వం సకలం నీవే క్రీస్తు (2)మా ఆధారం నీవేనయ్యామా అనుబంధం నీతోనేనయ్యా (2)వధియింపబడిన ఓ గొర్రెపిల్లప్రభువైన మా యేసువామా స్తుతి స్తోత్రముల్ నీకేమహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| పరమును విడిచావు మాకైనరునిగా పుట్టావు ధరపై (2)ఆహా నీదెంత ప్రేమఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| కలువరిలో రక్తమును కార్చివిలువగు ప్రాణమును ఇచ్చి (2)తెచ్చావు భువికి రక్షణఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప|| Maargam Sathyam Jeevam Neeve YesuSarvam Sakalam…
-
Maargamulanu Srujinchuvaadu
మార్గములను సృజించువాడుమార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడుబ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదుఅసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూజలములు నాపైకి లేచిననూ (2)సంకెళ్లు నను బిగదీసిననూశత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| జీవితమంతా శూన్యమైననూబంధువులందరు నను విడచిననూ (2)వ్యాధులెన్నో నను చుట్టిననూఅడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను|| Maargamulanu Srujinchuvaadu – Jeevithaalanu VeliginchuvaaduBrathuku Naava Nadipinchuvaadu –…
-
Maargamu Neevani
మార్గము నీవనిమార్గము నీవని – గమ్యము నీవని – (2)నమ్మితి గనుక ఓ యేసు నాథాసుగమమాయెనే జీవ యాత్రప్రాణము నీవని – దేహము నీదని – (2)నమ్మితి గనుక ఓ యేసు నాథాచైతన్యమొందెనే జీవ యాత్ర బాధల బరువులో – నిత్య నిరాశలోశోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)శాంతము నీవని – స్వస్థత నీవని (2)నమ్మితి గనుక ఓ యేసు నాథాఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| ప్రార్థన వేళలో – ఆద్రత మీరగాగొంతు మూగదై – భక్తి కన్నుల…
-
Maargamu Choopumu Intiki
మార్గము చూపుము ఇంటికిమార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికిమాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకుప్రాప్తించె క్షామముపశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచుపంపుము క్షేమము (2)ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకుపుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచుతండ్రిని వీడితిధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయదేహీ నిను చేరితి (2)దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకుదారిని జూపుము…
-
Maarani Devudavu Neevenayyaa
మారని దేవుడవు నీవేనయ్యామారని దేవుడవు నీవేనయ్యామరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనామరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని|| చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులానిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని|| నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినానిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||…
-
Maaradayaa Nee Prema
మారదయా నీ ప్రేమమారదయా నీ ప్రేమమార్పు రాదయా నీ ప్రేమలో (2)ఎన్ని మారినా మారని ప్రేమ (2)యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా|| నిరీక్షించుచుంటిని నీ రాకకైవేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2)అప్పటి వరకు మారదునాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరునా శ్రమలలో నాకు నీవే జవాబు (2)అప్పటి వరకు మారదునాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| నీ మాటలయందే ఆశ యేసయ్యావాగ్ధానములు నాలో నెరవేర్చుమా…
-
Maanavulandaru Okkatenani
మానవులందరు ఒక్కటేననిమానవులందరు ఒక్కటేననిమదిలో మన దేవుడు ఒక్కడేనని (2)అందరు అందురు – వీనుల విందుగా (2)(మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు|| క్రీస్తు సిలువకు సాక్షులమందురుసాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2)ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2)ప్రభువేల వానిని క్షమియించునుమరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు|| మార్పులు చెందినా మాటలు మారవుమనుషులు కలిసినా మనసులు కలువవు (2)చేతులు కలిపినా హృదయం కలవదు (2)పైపైకి వందనంబులనుదురుమరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు|| Maanavulandaru OkkatenaniMadilo Mana Devudu Okkadenani (2)Andaru Anduru – Veenula…
-
Maanavudavai Sakala
మానవుడవై సకలమానవుడవై సకల నరులమానక నా దోషములబాపుటకు బలియైతివే యేసు – (2)బహు ప్రేమ తోడ ||మానవుడవై|| నీదు బలిని నిత్యముగనునిజముగా ధ్యానించి ప్రేమనునీదు దివ్య ప్రేమ నొందుటకు – (2)నియమంబు నిచ్చి ||మానవుడవై|| నీ శరీరము రొట్టె వలెనెనిజముగా విరువంగబడెనేనిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2)నా యన్న యేసు ||మానవుడవై|| మంచి యూట మించి దండిపంచ గాయములలో నుండినిత్య జీవపు టూటలు జేసితి – (2)నీ ప్రేమ నుండి ||మానవుడవై|| నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకునీదు ప్రేమ…
-
Maadhuryame Naa Prabhutho
మాధుర్యమే నా ప్రభుతోమాధుర్యమే నా ప్రభుతో జీవితంమహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారువారి అందమంతయు పువ్వు వలెవాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటేదేవుని యందలి భయ భక్తులతోఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువేనా రోగమంతయు సిలువలోపరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెనుతేజోవాసులైన పరిశుద్ధులతోఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే|| Maadhuryame Naa…
-
Maate Chaalayyaa
మాటే చాలయ్యామాటే చాలయ్యా యేసూ నాకునీ మాటలోనే జీవం ఉన్నది (2)నీ మాట వల్లె జరుగును అద్భుతాలునీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2)నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే|| సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివిసృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2)నీ మాటకు శక్తి ఉన్నదయ్యానీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవుదయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2)నీ మాటలో స్వస్థత ఉందయ్యానీ…
Got any book recommendations?