I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Krupalanu Thalanchuchu కృపలను తలంచుచు
కృపలను తలంచుచు (2)ఆయుష్కాలమంతా ప్రభునికృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|| రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను (2)నాకు విరోధమై వర్ధిల్లదు యనిచెప్పిన మాట సత్యం – (2) ||కృపలను|| హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)సీయోను నివాసం నాకెంతో ఆనందంఆనందమానందమే – (2) ||కృపలను|| Krupalanu Thalanchuchu (2)Aayushkaalamanthaa PrabhuniKruthagnathatho Sthuthinthun (2) ||Krupalanu|| Roopimpabaduchunna Ae Aayudhamundinanu (2)Naaku Virodhamai Vardhilladu YaniCheppina Maata Sathyam – (2) ||Krupalanu|| Hallelooyaa Aamen Aa.. Naakentho Aanandame…
-
Krupa Vembadi Krupatho కృప వెంబడి కృపతో
కృప వెంబడి కృపతోనను ప్రేమించిన నా యేసయ్యానను ప్రేమించిన నా యేసయ్యా (2)నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప|| నా యెడల నీకున్న తలంపులుబహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)అవి వర్ణించలేను నా యేసయ్యాఅవి వివరింపలేను నా యేసయ్యా (2)నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప|| ఎన్నో దినములు నిన్ను నే విడచితినిఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)విడువని ఎడబాయని నా యేసయ్యామరువక ప్రేమించిన నా యేసయ్యా (2)ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా…
-
Krupa Krupa Nee Krupa కృప కృప నీ కృప
కృప కృప నీ కృపకృప కృప క్రీస్తు కృప (2)నేనైతే నీ కృపయందునమ్మికయుంచి యున్నానునా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప|| కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదనునీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)నీ కృపయే నాకు ఆధారంఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప|| దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృపనేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)నీ కృపయే నాకు ఆధారంఆ కృపయే నాకు ఆదరణ (2)…
-
Krupa Krupa Naa Yesu Krupaa కృప కృప నా యేసు కృపా
కృప కృప నా యేసు కృపాకృప కృప కృపా (2)నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివేనీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివేనేనేమైయుంటినో అందుకు కాదయ్యానా క్రియలను బట్టి అసలే కాదయ్యాచూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకైజనములకు ప్రవక్తగా నను నియమించావయ్యానా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప|| నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యాకలలోనైనా నిన్ను మరువనెలేనయ్యారుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యానీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యానీ ప్రేమ…
-
Krupa Kanikaramula కృప కనికరముల
కృప కనికరములమా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) యెహోవా చేసిన ఉపకారములకైఆయనకేమి చెల్లింతును (2)యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2)రక్షణ పాత్ర చేబూని ||కృప|| నీదు కృపతో నాదు యేసునన్ను నీవు రక్షించితివి (2)కాదు నాదు – క్రియల వలన (2)ఇది దేవుని వరమే ||కృప|| చెప్ప నశక్యము మహిమ యుక్తమునీవొసంగిన సంతోషము (2)తప్పకుండా – హల్లెలూయా (2)పాట పాడెదన్ ||కృప|| Krupa KanikaramulaMaa Devaa – Kruthagnatha Narpinthu (2) Yehovaa Chesina…
-
Kruthagnathan Thalavanchi కృతజ్ఞతన్ తలవంచి
కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచినే రేపితి నీ గాయముల్ (2)దూరముగా నిక వెళ్ళజాలకూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్|| ఆకర్షించే లోకాశాలన్నిలోక మహిమ నడ్డగించు (2)కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకైనిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్|| తరముల నీ ప్రేమ నాకైవర్ణింపను అశక్యము (2)నిరంతరము సేవించిననుతీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్|| Kruthagnathan ThalavanchiNaadu Jeevamu ArpinthunuLede Ika-ne Eevi IlaArpinthunu Nanne Neeku (2)…
-
Kruthagnathatho Sthuthi Paadeda కృతజ్ఞతతో స్తుతి పాడెద
కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు (2) అర్హతే లేని నాపై నీదుప్రేమ చూపిన కృపామయా (2)నా ఊహలకంటెను అధికముగాదయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో|| నిజ రక్షకుడు యేసు క్రీస్తనివిశ్వసించెద అను నిత్యము (2)నీ పాద సేవలో బ్రతుకుటకైనీ వరము ప్రసాదించుమునీ పాద సేవలో బ్రతుకుటకైవరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో|| Kruthangnathatho Sthuthi PaadedaNaa Yesu NaathaaNaakai Neevu Chesina MellakaiKoti Koti Kruthagnathalu (2) Arhathe Leni Naapai NeeduPrema…
-
Koorchundunu Nee Sannidhilo కూర్చుందును నీ సన్నిధిలో
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినంధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)నిరంతరం నీ నామమునే గానము చేసెదనుప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| ప్రతి విషయం నీకర్పించెదానీ చిత్తముకై నే వేచెదా (2)నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)నీ నామమునే హెచ్చించెదా (2)నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవేనా ఆనందము నీవే – నా ఆధారము నీవేయేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| ప్రతి…
-
Kummari Chethilo కుమ్మరి చేతిలో
కుమ్మరి చేతిలో మంటి వలెతల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2)అయ్యా నీ కృపతో నన్ను మార్చుముయేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి|| నాలోని స్వయమును నలుగ గొట్టుమునాలోని వంకరలు సక్కగా చేయుము (2)నీ పోలిక వచ్చే వరకునా చేయి విడువకు (2)సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి|| నాలోని అహమును పారద్రోలుమునాలోని తొందరలు తీసి వేయుము (2)నీ భుజముపై ఆనుకొనేబిడ్డగా మార్చుము (2)నీ చేతితో నడిపించుము (2) ||కుమ్మరి|| Kummari Chethilo Manti ValeThalli…
-
Kummari O Kummari కుమ్మరి ఓ కుమ్మరి
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారిజిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2)సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రిఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరువెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2)ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు…
Got any book recommendations?