I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Kanta Neerela కంట నీరేల

    కంట నీరేల? కలతలు ఏల?యేసుతో నీవు సాగు వేళశోధన వేళ రోదన ఏల?నీ విశ్వసము గెలిచే వేళ (2)నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడునీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| వలదు చింతన దేనికైనావిన్నవించుము నీ నివేదన (2)పొందితినను నీదు నమ్మకముదరికి చేర్చును తగిన విజయము (2)తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలుపొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| రేపు గూర్చిన భయము వలదుప్రతి దినము తగు బాధ…

  • Kallallo Kanneerenduku కళ్ళల్లో కన్నీరెందుకు

    కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకుఇక నీవు కలత చెందకునెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదాఇక అవి ఉండబోవుగాయేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో|| హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగామాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)యేసే నీ నావికా భయము చెందకు నీవికయేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో|| కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినాలోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)యేసే నీ రక్షకా…

  • Kashta Nashtaalainaa కష్ట నష్టాలైనా

    కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనాఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2) నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగాబ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగాయేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట|| కొండగా అండగా – నీవుండగ లోకానఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగాయేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట|| కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినానీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట|| Kashta Nashtaalainaa Kadagandla BrathukainaaEe Jeevi Nee…

  • Kavulakainaa Saadhyamaa కవులకైనా సాధ్యమా

    కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడంప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడంశిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడంరాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా|| చెదరిన మనసులకూ శాంతికృంగిన హృదికీ ఓదార్పుమృత్యు దేహముకూ జీవంబలహీనులకు ఆరోగ్యం (2)పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలుగాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలుమోసపూరిత ఈ లోకంలోఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా|| క్షణికమైన అనురాగాలుఆవిరివంటి ఆప్యాయతలుఅవసరాల అభిమానాలునిలచిపోయే అనుబంధాలు (2)నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహంస్వార్ధపూరిత…

  • Kalyaanam Kamaneeyam కల్యాణం కమనీయం

    కల్యాణం కమనీయంఈ సమయం అతి మధురం (2)దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కల్యాణం|| ఏదెను వనమున యెహోవ దేవామొదటి వివాహము చేసితివే (2)ఈ శుభ దినముననవ దంపతులను (2)నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా|| కానా విందులో ఆక్కరనెరిగినీళ్ళను రసముగ మార్చితివే (2)కష్టములలో నీవేఅండగా నుండి (2)కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా|| బుద్ధియు జ్ఞానము సంపదలన్నియుగుప్తమైయున్నవి నీయందే (2)ఇహ పర సుఖములుమెండుగ నొసగి (2)ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా|| Kalyaanam KamaneeyamEe Samayam…

  • Kallundi Choodaleni కల్లుండి చూడలేని

    కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారుచూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనేజీవింప చేయాలి నీ మహిమలోనే ||కల్లుండి|| కంటి చూపుతో నన్ను కాచియున్నావుగుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)మరణాన్ని తప్పించావుజీవాన్ని నాకిచ్చావు (2)ఇంకేల నా యేసయ్యా ||కల్లుండి|| నీదు ఆత్మతో నన్ను నింపియున్నావునీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)నీవే నా గమ్యమనినీలోనే నడిచెదను (2)నాకేగా పరలోకము ||కల్లుండి|| Kallundi Choodaleni Endaro UnnaaruChoosi Choodanattu Brathukuchunnaaru (2)Vaari Kanulu Theripinchaali…

  • Kaluvarigirilo Siluvadhaariyai కలువరిగిరిలో సిలువధారియై

    కలువరిగిరిలో సిలువధారియైవ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షనుద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)నా దోషక్రియలకై సిలువలో బలి అయితివానీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో|| దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగానుఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసినీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో|| Kaluvarigirilo SiluvadhaariyaiVrelaadithivaa Naa Yesayyaa (2) Anyaayapu Theerpunondi Ghoramaina ShikshanuDveshaagni Jwaalalo Doshivai Nilichaavaa…

  • Kaluvari Siluva కలువరి సిలువ

    కలువరి సిలువ సిలువలో విలువనాకు తెలిసెనుగాకలుషము బాపి కరుణను చూపినన్ను వెదికెనుగా (2)అజేయుడా విజేయుడాసజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి|| కష్టాలలోన నష్టాలలోననన్నాదుకొన్నావయ్యావ్యాధులలోన బాధలలోనకన్నీరు తుడిచావయ్యా (2)మధురమైన నీ ప్రేమమరువగలనా ఆ ప్రేమ (2)అనుక్షణం నీ ఆలోచననిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| పాపానికైనా శాపానికైనారక్తాన్ని కార్చావయ్యాదోషానికైనా ద్వేషానికైనామరణించి లేచావయ్యా (2)మధురమైన నీ ప్రేమమరువగలనా ఆ ప్రేమ (2)అనుక్షణం నీ ఆలోచననిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి|| Kaluvari Siluva Siluvalo ViluvaNaaku ThelisenugaaKalushamu Baapi Karunanu ChoopiNannu Vedikenugaa (2)Ajeyudaa…

  • Kaluvari Giri Siluvalo కలువరి గిరి సిలువలో

    కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి|| కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)ముళ్ళతోన మకుటమల్లినీదు శిరమున నుంచినా – (2) ||కలువరి|| జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)కలుష రహిత వ్యధను చెందిఅలసి సొలసి…

  • Kaluvari Giri Nundi కలువరి గిరి నుండి

    కలువరి గిరి నుండిప్రవహించే ధారప్రభు యేసు రక్త ధార (2)నిర్దోషమైన ధారప్రభు యేసు రక్త ధార (2)ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి|| నా పాపముకై నీ చేతులలోమేకులను దిగగొట్టిరా (2)భరియించినావా నా కొరకే దేవానన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| నా తలంపులే నీ శిరస్సుకుముండ్ల కిరీటముగా మారినా (2)మౌనము వహియించి సహియించినావానన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| Kaluvari Giri NundiPravahinche DhaaraPrabhu Yesu Raktha Dhaara (2)Nirdoshamaina DhaaraPrabhu Yesu Raktha Dhaara (2)Prabhu…

Got any book recommendations?