I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Ee Dinam Sadaa ఈ దినం సదా

    ఈ దినం సదా నా యేసుకే సొంతంనా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2)రానున్న కాలము – కలత నివ్వదు (2)నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినాఎన్నడెవరు నడువని బాటయైనను (2)వెరవదెన్నడైనను నాదు హృదయము (2)గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినాయుద్ధకేక నా నోట యేసు నామమేవిరోదమైన ఆయుధాలు యేవి ఫలించవుయెహోవా నిస్సియే నాదు…

  • Ee Dinam ఈ దినం

    ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం లోక కళ్యాణంపరమును విడచి ఇలకు చేరినమహిమ అవతారం (2)ఆడుము పాడుము ప్రభుని నామమునూతన గీతముతోరక్షణ పొందుము ఈ సమయమునూతన హృదయముతో (2) ||ఈ దినం|| దేవ దూతలు పలికిన ప్రవచనంజ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)ధన్యత కలిగిన దావీదు పురముకన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| పాప దుఃఖములన్నియు పారద్రోలునుకృపయు క్షేమము కలుగజేయును (2)రక్షణ నొసగెడి పరమ సుతునికిఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం|| Ee Dinam Kreesthu Janma DinamShubhakaram Loka…

  • Ee Dinamentho ఈ దినమెంతో

    ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం అతి మధురంఆగదు కాలం మన కోసంగతించిపోయెను చెడు కాలంవచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయముకావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)యేసుని కొరకై తెరచిన హృదయంఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| జీవితమే దేవుని వరముతెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)నూతన జీవము నింపుకొనినిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో|| Ee Dinamentho Shubha DinamuNoothana Jeevitham Athi MadhuramAagadu…

  • Ee Tharam Yuvatharam ఈ తరం యువతరం

    ఈ తరం యువతరంప్రభు యేసుకే అంకితంనా బలం యవ్వనంప్రభు యేసుకే సొంతమురా సోదరీ రారా సోదరాప్రభు యేసు వార్త చాటుదాంరా సోదరీ రారా సోదరాప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగాఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగాదేవుని సేవ వ్యాపారమాయేఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయేనీవు కాకపోతే ఇంకెవ్వరునేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగాయేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగాయేసయ్య రాకడ సామీపమాయేఆ వార్త చాటను వేగిర…

  • Ee Jeevitham Viluvainadi
    ఈ జీవితం విలువైనది

    ఈ జీవితం విలువైనదినరులారా రండని సెలవైనది (2)సిద్ధపడినావా చివరి యాత్రకుయుగయుగాలు దేవునితో ఉండుటకునీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవుపోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)పోతున్నవారిని నువు చుచుటలేదా (2)బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడుకలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందుఅందుకే…

  • Ee Udayam Shubha Udayam ఈ ఉదయం – శుభ ఉదయం

    ఈ ఉదయం – శుభ ఉదయంప్రభువే నాకొసగిన – ఆనంద సమయంఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| బలహీనమైతి నేను – బలపరచుము తండ్రిఫలహీనమైతి నేను – ఫలియింపజేయుమువాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనముపరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రిఅల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుమునీ పాదసన్నిధే – నాకు శరణముఅభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం|| Ee…

  • Inthalone Kanabadi ఇంతలోనే కనబడి

    ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యేఅల్పమైన దానికా ఆరాటంత్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటిస్వల్పమైనదానికా పోరాటంకాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతందాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నాఅంతరించిపోయెను భువినేలిన రాజులు (2)నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావాచచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరోఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)ఆశ్రయించు యేసుని అనుకూల సమయమునచేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే|| Inthalone…

  • Intha Kaalam ఇంత కాలం

    ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)మారని వీడని ప్రేమే నీదయ్యామార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యావేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా…

  • Anbana Mantharae Koodungalae அன்பான மாந்தரே கூடுங்களே

    அன்பான மாந்தரே கூடுங்களே ஆரோக்கிய மாதாவைப் பாடுங்களே கீதங்கள் அவள் பெயரை சொல்லட்டுமே நாதங்கள் எங்கெங்கும் ஒலிக்கட்டுமே (2) மண்ணாளும் மாதாவை வாழ்த்தட்டுமே மரியாளின் புகழ்கூறிப் போற்றட்டுமே (2) முப்பொழுதும் அவள் கன்னியம்மா எப்பொழுதும் நம் அன்னையம்மா வானோர்கள் அறிந்திட்ட அற்புதமே வேதங்கள் அறியாத தத்துவமே (2) தேவாதி தேவனின் தாயகமே திருமறை போற்றிடும் நாயகமே (2) –முப்பொழுதும் தேவைகள் தீர்க்கின்ற தேவதாயே தீமைகள் களைகின்ற அன்புத்தாயே (2) உலகினர் கண்ணுக்கு ஒளியும் நீயே ஊமைகள் பேசிட…

  • Inti Meeda Nunna ఇంటి మీద నున్న

    ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేనుకన్నీటితో కృంగి పోతున్నాను (2)నా యేసయ్యా నా బలమా (2)నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములుఅపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)ఆలకించుమా ఆదరించుమా (2) ||ఇంటి మీద|| తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములుతరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)ఆలకించుమా ఆదరించుమా…

Got any book recommendations?