I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Aascharyakarudaa Aalochanakartha ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త

    ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడైన దేవుడానిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతిమనకై జన్మించెను (2)వి విష్ యు హ్యాపీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)హోసన్నా హల్లలూయాక్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హైస్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లైఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకుదరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)దొంగలను మార్చి దయచూపినావు (2)ధవళ వస్త్రములు ధరింప చేసిధన్యుని చేసావు…

  • Aascharya Kaaryamul Cheyunu Yesu ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు

    ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల మదిలో ఆనందమేయేసుతో పనిలో ఆశ్చర్యమే (2)హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలంయేసు మాట నిలుచును తరతరాలుతండ్రిలా పోషించి దీవించునుతల్లిలా ఆదరించి ప్రేమించును (2)హోసన్నా జయము నీకే – రాజువు…

  • Aashapadaku Ee Lokam Kosam ఆశపడకు ఈ లోకం కోసం

    ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మాఆశించేది ఏదైనా అది మట్టేనమ్మామనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మాదేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)వెండి బంగారు వెలగల వస్త్రంపరిమళ పుష్ప సుగంధములు (2)మట్టిలోనుండి వచ్చినవేననిమరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు|| అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మాపంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)అందమైన ఆ…

  • Aashatho Nee Koraku ఆశతో నీ కొరకు

    ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .నూతన బలముతో నను నింపినావు (2)బలహీనులను బలపరచువాడాకృంగిన వారిని లేవనెత్తువాడా (2)యేసయ్యా నా ఆశ్రయమాయేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో|| సొమ్మసిల్లక అడుగులు తడబడకనడిచెద నీ వెంట జీవితమంతా (2)లోకము నన్ను ఆకర్షించినావెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా|| అలయక నేను పరుగెత్తెదనుఅంతము వరకు ఆత్మల రక్షణకై (2)సిద్ధము చేసిన బహుమానముకైగురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా|| రెక్కలు చాపి పక్షి రాజువలెనేపైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)పరవశించెదను నీ…

  • Aalayamlo Praveshinchandi ఆలయంలో ప్రవేశించండి

    ఆలయంలో ప్రవేశించండి అందరుస్వాగతం సుస్వాగతం యేసు నామంలోమీ బ్రతుకులో పాపమా కలతలామీ హృదయంలో బాధలా కన్నీరామీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో|| దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమైవెదికే వారికంతా కనబడు దీపముయేసు రాజు మాటలే వినుట ధన్యమువినుట వలన విశ్వాసం అధికమధికమైఆత్మలో దాహము తీరెను రారండిఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో|| ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలైజీవ వృక్షంబుగా ఫలియించాలనిపెదవితో పలికెదం మంచి మాటలేహృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలైనింపెదం నిండెదం కోరెదం పొందెదంఆనందమానందం…

  • Aasha Theera Naa Yesu Swaamini
    ఆశ తీర నా యేసు స్వామిని

    ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదనుఆత్మతో సత్యముతో స్తుతించెదనుఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యముఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగాదేవుని కొరకై ఆశ పడుచున్నానుదేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవునులోకులెవ్వరు కాపాడలేరులోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత|| Aasha Theera Naa Yesu Swaamini KolichedanuAathmatho Sathyamutho SthuthinchedanuEntha Dhanyamu Yesuni Vedakuta Entha…

  • Aao Khushi Se ఆవో ఖుషీ సే

    ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే – ఏక్ మధుర్థం గీత్ప్రభు యేషు నే జనమ్ లియా – ఝుమ్ ఉఠా సంగీత్ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయాస స ని ద ప – గ ప ద ని గ ప ద (2)గ ప గ స ని ని…

  • Aavedana Nenondanu ఆవేదన నేనొందను

    ఆవేదన నేనొందనుఅవమానముతో నే కృంగనుఆనందమే నా జీవితం (2)నా యేసుని బాహూవులోహల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)నా ఊహలకు ఊపిరి పోసికోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైననీ కార్యములు ఆశ్చర్యమే (2) ||హల్లెలూయా|| కష్టాల కెరటాల సుడిగుండమందున (2)కలవరమొంది కృంగిన నన్నుకరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవాకృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా|| Aavedana NenondanuAvamaanamutho Ne KrunganuAanandame Naa Jeevitham (2)Naa Yesuni BaahuvuloHallelooyaa Hallelooyaa (2)Hallelooyaa Aanandame…

  • Aalochanalo Goppavaadaa ఆలోచనలో గొప్పవాడా

    ఆలోచనలో గొప్పవాడాఆరాధనా ఆరాధనాక్రియలయందు శక్తిమంతుడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా కనుపాపలా కాచువాడాఆరాధనా ఆరాధనాగరుడవలె మోయువాడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా సిలువ చేత రక్షించువాడాఆరాధనా ఆరాధనారెక్కల క్రింద కప్పువాడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా వెదకి నన్ను చూచువాడాఆరాధనా ఆరాధనాదినదినము ఓదార్చువాడాఆరాధనా ఆరాధనాహోసన్నా ఉన్నత దైవమాహోసన్నా హోసన్నా హోసన్నా Aalochanalo GoppavaadaaAaraadhanaa AaraadhanaaKriyalayandu ShakthimanthudaaAaraadhanaa AaraadhanaaHosannaa Unnatha DaivamaaHosannaa Hosannaa Hosannaa Kanupaapalaa KaachuvaadaaAaraadhanaa AaraadhanaaGarudavale MoyuvaadaaaAaraadhanaa AaraadhanaaHosannaa Unnatha DaivamaaHosannaa…

  • Aalakinchumo Devaa ఆలకించుమో దేవా

    ఆలకించుమో దేవా మా ఆక్రందననుకోల్పోతిమయ్యా మా ఆత్మీయులను (2)మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రిబలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా… భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాముమా ప్రార్థన ఆలకించుమో దేవా (2)మా కనులెత్తుచున్నాము కనికరించుమునీ రాకడకు మమ్ము సిధ్ధపరచుముఅంధకారము అలముకొన్న – ఈ లోకములోగొప్ప వెలుగుగా మమ్ము ఉండనిమ్ము ||ఆలకించుమో|| Aalakinchumo Devaa Maa AakrandananuKolpothimayyaa Maa Aathmeeyulanu (2)Maa Dhairyamu Neevai – Mamu Nadipinchumu ThandriBalaheenulamaina Mammu Balaparachumayyaa… Bhoodiganthamula Nundi MorapettuchunnaamuMaa Praardhana Aalakinchumo…

Got any book recommendations?