Category: Song Lyrics

  • Neevu Praardhana Cheyunappudu
    నీవు ప్రార్థన చేయునప్పుడు

    నీవు ప్రార్థన చేయునప్పుడుఅడుగుచున్న వాటినిపొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2) నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థనతండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2)నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియుసాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2)ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే|| బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలోవిశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2)సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలునమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2)ఆ జయము మరచితివా ||పొందియున్నాననే|| గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థనఆంతర్యమును…

  • Neevu Naa Thodu Unnaavayyaa
    నీవు నా తోడు ఉన్నావయ్యా

    నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావువేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)అడిగిన వారికి ఇచ్చేవాడవువెదకిన వారికి దొరికేవాడవు (2)తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావురక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)నేనే సత్యం అన్న దేవానేనే మార్గం…

  • Neevu Thodundagaa
    నీవు తోడుండగా

    నీవు తోడుండగా నాకు దిగులుండునానా మంచి యేసయ్యామనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా|| నీవంటి వారెవ్వరునీ తోటి సాటెవ్వరు (2)నా జీవితాన – నీవే ప్రభువా (2)నాకెవ్వరు లేరు ఇలలో (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయానీవు తోడుండగా…. మనుషులలో మహనీయుడావేల్పులలో ఘణ పూజ్యుడా (2)సర్వాధికారి సర్వాంతర్యామి (2)చేసెద నీ పాద సేవ (2)హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3)హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా|| Neevu Thodundagaa Naaku DigulundunaaNaa Manchi YesayyaaManasaaraa Sthothramayaa (2)…

  • Neevu Thappa Naakee Lokamlo
    నీవు తప్ప నాకీ లోకంలో

    నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యానీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యానజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవామూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినాజాలితో నన్ను చేరదీసిన (2)ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| నా తల్లి నన్ను మరచిపోయినానా తండ్రి నన్ను విడచిపోయినా (2)తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2)…

  • जीवन जल आत्मा प्रभु, Jeevan Jal Aatma Prabhu

    (जीवन जल आत्मा प्रभु, बहती नदियां सा आ तू प्रभु )2(आ प्रभु सतगुरु, आ प्रभु सतगुरू )- 2(बहती नदियां जैसा, बहती नदियां जैसा)-2 थोड़ा डूबूं काफी नहीं, ज्यादा डूबंू काफी नहीं,(पूरा पूरा डूबना है )-2 डूब डूब मगन होना है इसमें बहती आरोग्यता, इसमें बेहती है शुद्धता,( इसमें बहती है शान्ति )- 2 इसमें बेहती…

  • जब से प्यारा यीशु आया Jab Sey Pyaara Yeeshu Aaya

    जब से प्यारा यीशु आया,मेरा जीवन बदल गयाजब से मैंने उसे हैं पाया,मेरा जीवन बदल गया (2) मुझे गम और मुसीबतों में, सहारा देकर (2)मेरे पापों का बोझ लेकर अपने ऊपर (2)क्रूस पर खून अपना बहाया (2) इस जहाँन की गन्दगी से मुझे छुड़ाया (2)जान देकर मुझे गुनाहों से है बचाया (2)इसलिए मेरा मन मेरी…

  • जय-जय यीशु, Jay-Jay Yeeshu

    जय-जय यीशु, जय-जय यीशुजय प्रभु जय, जय, जयकारसिरजनहार, पालनहार, तारनहार दीनों का दुःख हरने वाला, हृदय में शन्ति भरने वाला,जय जन रंजन, जय दुःख भंजन (2) नरतन धर लियो अवतार, दे निज प्राण किया छुटकारा, जय जगत्राता, जय सुखदाता (2) मृत्यु बन्धन भंजन हारा, अक्षय जीवन देवन हारा,रोगिन शोकिन एक आधरा(2) जय-जयकार करो सब प्यारों,…

  • जब तक मैं जीवित हुँ प्रभु तेरा ही साथ रहेगा jab tak main jeevit hun prabhu tera hee saath rahega

    को. जब तक मैं जीवित हुँ प्रभु तेरा ही साथ रहेगातेरे ही संग यह जीवन सफर रहेगा । (२)१. यीशु मेरा जीवन दाता, जीवन यह उसका हैजीवन के हर पल में, मुझको वह सम्भालता है । २. वचन प्रभुका पाउँ के लिए मेरे दिपसा जलता हैमार्ग में मेरे जो साथ जलकर, राह दिखाता है ।३.…

  • Tips for Choosing a Great Online Dating Service

    Are you looking for a dating service although aren’t sure where to start? Did you know that there are many sites available for online dating sites? What if you were looking for the best dating service nevertheless didn’t find out which latino wives one to join? This article will explain what you need to know…

  • As to why You May Want To Night out People Web based

    Why would you want to time people over the internet? The answer is that you meet sweden girls can do all sorts of things using the Internet and many of these things you cannot do in person. For instance , you can meet up with someone for that drink or perhaps dinner to talk about…