Category: Song Lyrics

  • Nithya Prematho
    నిత్య ప్రేమతో

    నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)తల్లి ప్రేమను మించినదేలోక ప్రేమను మించినదేనిన్ను నేను – ఎన్నడు విడువను (2)నిత్యము నీతోనే జీవింతున్సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)ఏక రక్షకుడు యేసేలోక రక్షకుడు యేసేనీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)నా సర్వము నీకే అర్పింతునుపూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)మేఘ రథములపై రానైయున్నాడుయేసు రాజుగ రానైయున్నాడుఆరాధింతును సాష్టాంగపడి (2)స్వర్గ రాజ్యములో యేసున్సత్య…

  • Nithya Jeevapu Raajyamulo నిత్య జీవపు రాజ్యములో

    నిత్య జీవపు రాజ్యములోసత్య దేవుని సన్నిధిలో (2)నిత్యం యేసుని స్నేహముతోనిత్యమానందమానందమే (2) వ్యాధి భాధలు లేవచ్చటఆకల్దప్పులు లేవచ్చట (2)మన దీపము క్రీస్తేలేఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతోపరి తేజో వాసులతో (2)రాజ్యమునేలుదుములేయాజకులము మనమేలే (2) ||నిత్య|| ప్రతి భాష్పబిందువునుప్రభు యేసే తుడుచునులే (2)ఇక దుఖము లేదులేమన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| పరిశుద్ధ జనములతోపరిశుద్ధ దూతలతో (2)హల్లెలూయా గానాలతోవెంబడింతుము యేసునితో (2) ||నిత్య|| Nithya Jeevapu RaajyamuloSathya Devuni SannidhiloNithyam Yesuni SnehamuthoNithyamaanandamaanandame…

  • Nijamaina Draakshaavalli నిజమైన ద్రాక్షావల్లి

    నిజమైన ద్రాక్షావల్లి నీవేనిత్యమైన సంతోషము నీలోనే (2)శాశ్వతమైనది ఎంతో మధురమైనదినాపైన నీకున్న ప్రేమఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులోజీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగినీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతోఅర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవుజీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన|| షాలేము…

  • Nijamugaa Mora Pettina నిజముగా మొర పెట్టిన

    నిజముగా మొర పెట్టినదేవుడాలకించకుండునాసహనముతో కనిపెట్టినసమాధానమీయకుండునాజీవముగల దేవుడు మౌనముగా ఉండునాతన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగినమంచి ఈవులీయకుండునా (2)కరములెత్తి ప్రార్థించినాదీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకుమన అక్కర తెలియకుండునా (2)సరి అయిన సమయానికిదయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకుసాధ్యము కానిదుండునా (2)తన మహిమ కనపరచుటకుదయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల|| Nijamugaa Mora PettinaDevudaalakinchakundunaaSahanamutho KanipettinaSamaadhaanameeyakundunaaJeevamugala Devudu Mounamugaa UndunaaThana Pillalakaayana Melu Cheyakundunaa (2) ||Nijamugaa|| Paraloka…

  • Naaloni Aasha Naaloni Korika
    నాలోని ఆశ నాలోని కోరిక

    నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలనినాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలనిదేవా.. యేసయ్యా నిన్ను చూడాలనిదేవా… యేసయ్యా నిన్ను చేరాలని జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూజీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూమై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్ శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృపవేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ…

  • Naalo Undi Nanu Nadipincheti
    నాలో ఉండి నను నడిపించేటి

    నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమానాలోని సమస్తమాఅంధకారమైన లోకమునకు వెలుగై యుంటివినను వెలిగించే నా దీపమాయేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవుఎండిన నేలను చిగురింపజేయువాడవు (2)సృష్టికర్తా సర్వోన్నతుడామహోన్నతుడా నా యేసయ్యా (2) కోతకాలములో పంటనిచ్చేవాడవుభూమినుండి ఆహారం పుట్టించువాడవు (2)సృష్టికర్తా సర్వోన్నతుడామహోన్నతుడా నా యేసయ్యా (2) Naalo Undi Nanu Nadipincheti Naa AntharangamaaNaaloni SamasthamaaAndhakaaramaina Lokamunaku Velugai YuntiviNanu Veliginche Naa DeepamaaYesayyaa O.. O.. Yesayyaa O.. O..…

  • Naalo Unna Aashalanniyu నాలో ఉన్న ఆశలన్నియు

    నాలో ఉన్న ఆశలన్నియునాలో ఉన్న ఊహలన్నియునాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2)యేసయ్యా నీవే నా మార్గంయేసయ్యా నీవే నా సత్యంయేసయ్యా నీవే నా జీవంనీవే నా ప్రాణం నాకున్నవన్ని నీకే యేసయ్యానాలోన నిన్ను దాచానేసయ్యా (2)నీ చేతులలో నా రూపమునే ముద్రించితివినా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2)పరిశుద్ధమైన రక్తము ద్వారాపాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా|| నా కోసమే ఈ భువికి వచ్చితివినా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2)నా హృదయములో నీ వాక్యమునే…

  • En Yesuvae Unai Naan என் இயேசுவே உன்னை நான்

    என் இயேசுவே உன்னை நான் மறவேன் மறவேன்.! எந்நாளும் உன் அருளை நான் பாடி மகிழ்ந்திருப்பேன் என் இயேசுவே உன்னை நான் மறவேன் மறவேன்! உன் நாமம் என் வாயில் நல் தேனாய் இனிக்கின்றது உன் வாழ்வு என் நெஞ்சில் – நல் செய்தியாய் ஜொலிக்கிறது உன் அன்பை நாளும் எண்ணும் போது ஆனந்தம் பிறக்கின்றது. –என் இயேசுவே உன் நெஞ்சின் கனவுகளை நிறைவேற்ற நான் உழைப்பேன் உறவாகும் பாலங்களை உலகெங்கும் நான் அமைப்பேன் இறையாட்சி மலரும்…

  • En Yesuvae Naan Entum என் இயேசுவே நான் என்றும்

    என் இயேசுவே நான் என்றும் உந்தன் சொந்தம்என் ராஜனே அனுதினமும் வழிநடத்தும் உளையான சேற்றின் மேல் தூக்கியே நிறுத்தினீரே (2)உந்தனை நான் மறவேன் உந்தனைப் போற்றிடுவேன் — என் அலைமோதும் கடலதனை அடக்கியே அமர்த்தினீரே (2)வார்த்தையின் வல்லமையை என்றுமே காணச் செய்வீர் — என் தாயினும் அன்பு வைத்தே தாங்கியே காப்பவரே (2)ஜீவிய காலமெல்லாம் உந்தனைப் பின்செல்லுவேன் — என் En Yesuvae Naan Entum Lyrics in English en Yesuvae naan entum unthan…

  • En Yesuvae En Aandavarae என் இயேசுவே என் ஆண்டவரே

    என் இயேசுவே என் ஆண்டவரே உம்மை ஆராதிக்கின்றேன் என் இயேசுவே என் மீட்பரே உம்மை ஆராதிக்கின்றேன் – 2 நீரே திராட்சைக் கொடி நாங்கள் அதன் கிளைகள் உம்மில் நிலைத்தாலன்றி கனி தர முடியாது – 2 ஒருவன் என்னுள்ளும் நானும் அவனுள்ளும் என்றும் நிலைத்திருந்தால் மிகுந்த கனி தருவான் – 2 En Yesuvae En Aandavarae Lyrics in English en Yesuvae en aanndavarae ummai aaraathikkinten en Yesuvae en meetparae…