Category: Telugu Worship Songs Lyrics
-
Oohaku Andani Kaaryamul ఊహకు అందని కార్యముల్
ఊహకు అందని కార్యముల్ఊహించని రీతిలో నాకై చేసిన దేవాఊహకు అందని వేళలోఊహించని మేలులన్ నాకై చేసిన దేవాఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్నీదు నామ గీతము నాదు జీవితాంతముకొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకుఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెనుఅద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యముఅసాధ్యమైనదేది నీకు లేనే లేదుఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)…
-
Ullaasa Jeevitham ఉల్లాస జీవితం
ఉల్లాస జీవితం అది ఊహకు అందనిదిఉత్సాహమైనది అది నీతో నడచుటయేకనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించికష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2)నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించినా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి కరుణే లేని కఠినుల మధ్య నన్నూకరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యాకాపరి లేని జీవిత పయణంలోనానా కాపరి నీవై కాపాడావా యేసయ్యానా కోసం బలి అయ్యావా – నీవు నన్నూ ప్రేమించినా మార్గం స్థిరపరిచావా – నా…
-
Upavaasamtho Praardhanalo ఉపవాసంతో ప్రార్ధనలో
ఉపవాసంతో ప్రార్ధనలోనీ వైపే చూస్తున్నా దేవామోకాళ్లపై కన్నీటితోనే చేయు ప్రార్ధన వినుము దేవాఅడిగిననూ ఇయ్యవా దేవావెదకిననూ దొరకవా దేవాతట్టిననూ తీయవా దేవాయేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో|| నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యానా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ|| జీవించు కాలమంతా నీ సేవ చేయాలినీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా…
-
Unnaadu Devudu Naaku Thodu ఉన్నాడు దేవుడు నాకు తోడు
ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడడెన్నడు ఎడబాయడు (2)కష్టాలలోన నష్టాలలోనవేదనలోన శోధనలోన ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినాకన్నీటి లోయలో మునిగి తేలినా (2)కరుణ లేని లోకము కాదన్ననూ (2)కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతునుచిరకాలమాయనతో సంతసింతును (2)కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు|| Unnaadu Devudu Naaku ThoduVidanaadadennadu Edabaayadu (2)Kashtaalalona NashtaalalonaVedhanalona Shodhanalona ||Unnaadu|| Gaadaandhakaaramulo SancharinchinaaKanneeti Loyalo Munigi Thelinaa (2)Karuna Leni Lokamu Kaadannanu…
-
Unna Paatuna Vachchuchunnaanu ఉన్నపాటున వచ్చు-చున్నాను
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకాఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడియున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుటభూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె…
-
Unnatha Sthalamulalo ఉన్నత స్థలములలో
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివినా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2)స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడామహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2) ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టితల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2)నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపినలేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా ||ఉన్నత|| కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండానీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2)శుద్ధ ఆత్మనిచ్చి…
-
Udayinche Divya Rakshakudu ఉదయించె దివ్య రక్షకుడు
ఉదయించె దివ్య రక్షకుడుఘోరాంధకార లోకమునమహిమ క్రీస్తు ఉదయించెనురక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| ఘోరాంధకారమున దీపంబు లేకపలు మారు పడుచుండగా (2)దుఃఖ నిరాశ యాత్రికులంతాదారి తప్పియుండగా (2)మార్గదర్శియై నడిపించువారు (2)ప్రభు పాద సన్నిధికిదివ్య రక్షకుడు ప్రకాశ వెలుగుఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| పరలోక తండ్రి కరుణించి మనలపంపేను క్రీస్తు ప్రభున్ (2)లోకాంధులకు దృష్టినివ్వఅరుదెంచె క్రీస్తు ప్రభువు (2)చీకటి నుండి దైవ వెలుగునకు (2)తెచ్చె క్రీస్తు ప్రభువుసాతాను శృంగలములను తెంపఉదయించె రక్షకుడు – (3)…
-
Udayamaaye Hrudayamaa ఉదయమాయె హృదయమా
ఉదయమాయె హృదయమాప్రభు యేసుని ప్రార్ధించవే (2)పదిలముగా నిను వదలకుండాపడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| రాత్రి గడచిపోయెనేరవి తూర్పున తెలవారెనే (2)రాజా రక్షకుడేసు దేవునిమహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| తొలుత పక్షులు లేచెనేతమ గూటి నుండి స్తుతించెనే (2)తండ్రి నీవే దిక్కు మాకనిఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| పరిశుద్ధుడా పావనుండాపరంధాముడా చిరంజీవుడా (2)పగటియంతయు కాచి మముపరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| తండ్రి దాతవు నీవనిధరయందు దిక్కు ఎవరని (2)రాక వరకు కరుణ చూపికనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||…
-
Uthsaaha Gaanamu Chesedamu ఉత్సాహ గానము చేసెదము
ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2) అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2) ||హల్లెలూయ|| Uthsaaha Gaanamu ChesedamuGhanaparachedamu Mana Yesayya Naamamunu (2)Hallelooya Yehova RaaphaaHallelooya Yehova ShammaaHallelooya Yehova EereHallelooya Yehova Shaalom (2) Amoolyamulaina…
-
Uthaka Meeda Thalupu ఉతక మీద తలుపు
ఉతక మీద తలుపు తిరుగు రీతిగాతన పడక మీద సోమరి తిరిగాడునుగానుగ చుట్టెద్దు తిరుగు రీతిగాసోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో వేకువనే లేచి ప్రార్ధించుకోవేకువనే లేచి పనులు చూచుకోజ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో (2) చిన్న జీవులు చీమలు చూడువాటికి న్యాయాధిపతి లేడుగా (2)అయినను అవి క్రమము గానే నడచునుజ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ|| చిన్న కుందేళ్ళను చూడుఏ మాత్రం బలము లేని జీవులు (2)పేరు సందులలో నివసించునుజ్ఞానము గల వానిగ…